01 Mon 13:26 ఇందిరా గాంధీ ఉంటే బీజేపీని నిషేధించేవారు.. గెహ్లాట్ వ్యాఖ్యల దుమారం దేశంలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయన్న గెహ్లోట్ 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదన్న కాంగ్రెస్ నేత మత విద్వేషాలను అధికార పార్టీయే ప్రోత్సహిస్తోందని ఆరోపణ హిందుత్వ మద్దతుదారులను రెచ్చగెట్టే గెలుస్తారా? అని ప్రశ్న కాంగ్రెస్‌కు హిందుత్వ అంటే ద్వేషమంటూ బీజేపీ మండిపాటు
02 Mon 13:25 వర్షం పడితే చాయ్, పకోడీలు ఎందుకు గుర్తొస్తాయి? దీని వెనుక ఆసక్తికర కారణాలివే.. జ్ఞాపకాలను గుర్తు చేసే వర్షం చల్లటి వాతావరణంలో వేడి ఆహారం తినాలనే కోరిక ఆకలిని పెంచే మట్టి పరిమళం పకోడీల టెక్స్చర్‌తో ప్రత్యేక అనుభూతి చాయ్, పకోడీలు రుచికి చక్కని జోడీ
03 Mon 13:15 ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం.. విద్యార్థులకు సీఎం రేవంత్ సందేశం వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సర్కార్ వారంలో మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగి మాల్ట్ పంపిణీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సందేశం రాష్ట్రవ్యాప్తంగా 1,269 పాఠశాలల్లో 1.44 లక్షల మందికి ప్రయోజనం
04 Mon 12:59 ఢిల్లీ మెడలు వంచుతామంటారు.. ఇక్కడికొచ్చి సైలెంట్ అవుతారు: పవన్ చురకలు ఢిల్లీ వేదికగా 'జనసేన ప్రస్థానం' ప్రత్యేక సమావేశం అధికారం కోసం పార్టీ పెట్టలేదని పవన్ కల్యాణ్ స్పష్టీకరణ దేశ సమగ్రతే జనసేన ప్రధాన లక్ష్యమని వెల్లడి తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదన్న జనసేనాని విభజన జరిగిన తీరుపైనే తన ఆవేదన అని వ్యాఖ్య
05 Mon 12:56 మాయమైపోయిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా 64 శాతం లోటు వర్షపాతం 53.7 మి.మీ.కి బదులు 19.2 మి.మీ. కురిసిన వర్షం ఉపగ్రహ చిత్రాల్లో బలహీన రుతుపవనాలు మధ్య, దక్షిణ భారతంలో వర్షాల కొరత ఎగువ వాతావరణ గాలుల ప్రభావమే కారణం వారాంతంలో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందన్న ఐఎండీ
06 Mon 12:39 మోదీ పర్యటనకు ‘ధురంధర్’ టచ్.. మేక్రాన్ ఆసక్తికర పోస్ట్ ఫ్రాన్స్‌లో పర్యటించిన మోదీ అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ పర్యటన వివరాలను వీడియో రూపంలో పోస్ట్ చేసిన మేక్రాన్ బ్యాగ్రౌండ్‌లో ధురంధర్ పాట
07 Mon 12:34 కిడ్నీ మరణాల్లో తెలంగాణ టాప్.. ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు! కిడ్నీ వ్యాధుల మరణాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం ఐసీఎంఆర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి అదుపులేని మధుమేహమే ప్రధాన కారణమని గుర్తింపు ప్రతి లక్ష మంది జనాభాలో 19 మందికి పైగా మృత్యువాత వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిపుణుల సూచన
08 Mon 12:21 విజయ్-సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని, తీవ్రంగా వేధించారని సంగీత ఆరోపణ తనను, పిల్లలను అవమానాలకు గురిచేశారని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్న సంగీత ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్
09 Mon 12:00 సుందర్ పిచాయ్ ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్.. స్టాన్‌ఫోర్డ్‌లో ఏమైంది? గూగుల్ ఒప్పందాలపై నిరసన పాలస్తీనా అనుకూల సంఘాల మద్దతు ఏఐ కంటే జీవిత పాఠాలపైనే పిచాయ్ ఫోకస్ నిరసన మధ్య కూడా ప్రసంగం కొనసాగింపు
10 Mon 11:54 భారత్-పాక్ మ్యాచ్‌లో గొడవ జరిగిందా?.. వైరల్ అవుతున్న వీడియో వెనుక అసలు నిజం ఇదే! మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ ఇరు జట్ల క్రీడాకారిణులు కొట్టుకున్నట్లుగా ఉన్న ఫేక్ వీడియో ఏఐ టెక్నాలజీతో దీన్ని సృష్టించి ఉంటారని అనుమానం