01 Sat 21:23 భారతీయులు భలే మంచివాళ్లు.. ఎవరి జోలికి వెళ్లరు: అమెరికన్ సీఈఓ ప్రశంసలు H-1B వీసాపై పనిచేస్తున్న భారతీయులపై టెక్సాస్ వ్యాపారవేత్త ప్రశంసలు భారతీయులు నేరాలు చేయరని, వారి వల్లే ఫ్రిస్కో నగరం సురక్షితంగా ఉందని వ్యాఖ్య ట్రంప్ మద్దతుదారు అయినప్పటికీ భారతీయ నిపుణులను వెనకేసుకొచ్చిన వ్యాపారవేత్త భారతీయులను వెనక్కి పంపితే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరిక
02 Sat 21:14 టాటా ఐఫోన్ ప్లాంట్‌పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా.. మూసివేస్తామని హెచ్చరిక టాటా ఐఫోన్ విడిభాగాల ప్లాంట్‌పై కాలుష్య ఆరోపణలు వ్యర్థజలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఫిర్యాదు ప్లాంట్ మూసివేస్తామని తమిళనాడు పొల్యూషన్ బోర్డు హెచ్చరిక ఆరోపణలను ఖండించిన టాటా ఎలక్ట్రానిక్స్ అన్ని నిబంధనలు పాటిస్తున్నామని స్పష్టం చేసిన సంస్థ
03 Sat 21:07 డెలివరీ ఏజెంట్‌కు పిజ్జా ఇస్తే.. ఊహించని సమాధానంతో షాకైన కస్టమర్! భారీ వర్షంలో వచ్చిన డెలివరీ ఏజెంట్‌కు ఫ్రీ పిజ్జా ఆఫర్ 'ఈ చెత్త మీరే తినండి' అంటూ తిరస్కరించిన డెలివరీ బాయ్ ఇంటి భోజనమే తింటానంటూ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనపై భిన్న స్పందనలు
04 Sat 20:59 అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది: విష్ణువర్ధన్ రెడ్డి నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ధర్మస్థలం పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని విమర్శ కేరళ నుంచి రూ.200 కోట్లతో దుష్ప్రచారం చేశారని ఆరోపణ నిజాలు తేలాలని, దోషిగా తేలితే చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్
05 Sat 20:48 టీసీఎస్‌లో సేఫ్టీ సైంటిస్ట్ ఉద్యోగాలు.. డీటెయిల్స్ ఇవిగో! ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌లో ఉద్యోగావకాశాలు సేఫ్టీ సైంటిస్ట్ (SERM) పోస్టుల భర్తీ లైఫ్ సైన్సెస్, ఫార్మసీ డిగ్రీతో పాటు 3-5 ఏళ్ల అనుభవం తప్పనిసరి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా 8 నగరాల్లో ఖాళీలు ఆసక్తి గల అభ్యర్థులు లింక్డ్‌ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
06 Sat 20:46 ఏసీ నుంచి కాలిన వాసన వస్తోందా? బీ కేర్ ఫుల్! దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలతో ఏసీల వినియోగం అధికం ఏసీ నుంచి కాలిపోతున్న వాసన వస్తే ప్రమాదానికి సంకేతం అసాధారణ శబ్దాలు, కూలింగ్ తగ్గడం వంటివి కూడా హెచ్చరికలే నిపుణులతో ఏసీ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి సమస్య గుర్తిస్తే వెంటనే ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్‌ను పిలవాలి
07 Sat 20:29 రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు? రూ. 50 లక్షల రిటైర్మెంట్ ఫండ్‌కు మిశ్రమ పెట్టుబడి వ్యూహం ఉత్తమం కేవలం ఎఫ్‌డీలపై ఆధారపడితే ద్రవ్యోల్బణంతో నష్టపోయే ప్రమాదం ఎస్‌సీఎస్ఎస్, ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్లలో కలిపి పెట్టుబడి పెట్టాలని నిపుణుల సలహా ఈ విధానంతో నెలకు రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు ఆదాయం పొందే వెసులుబాటు పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారులను సంప్రదించడం ముఖ్యం
08 Sat 20:21 మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చిన సంజయ్ రౌత్ మోదీ, ఔరంగజేబు ఒకే గుజరాత్ గడ్డపై పుట్టారని వ్యాఖ్య ప్రధానిని 'అఘోరి', 'క్రూరమైన వ్యక్తి' అని అభివర్ణించిన రౌత్ ఈ వ్యాఖ్యలు ప్రధానికి, గుజరాత్‌కు అవమానకరమని బీజేపీ తీవ్ర ఖండన ప్రతిపక్షాల నిరాశకు ఇది నిదర్శనమని బీజేపీ విమర్శ
09 Sat 20:12 రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్ వర్షం వల్ల 25 ఓవర్లకు తొలి వన్డే కుదింపు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లతో 102 పరుగులు చేసిన గుర్బాజ్ ఆఫ్ఘన్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ
10 Sat 19:59 ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్! లడక్‌కు చెందిన ‘సీ బక్‌థార్న్’ బెర్రీతో ‘జింపో’ బ్రాండ్ ఏర్పాటు థిన్లే సింఘే అనే ఎంబీఏ యువకుడి వినూత్న వ్యాపార ప్రస్థానం ఈ ‘మిరాకిల్ బెర్రీ’లో పోషక విలువలు చాలా అధికం స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తూ ఏటా రూ.10 లక్షల ఆర్జన