ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టాటా ఐఫోన్ ప్లాంట్‌పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా.. మూసివేస్తామని హెచ్చరిక
    01 Sat 21:14

    టాటా ఐఫోన్ ప్లాంట్‌పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా.. మూసివేస్తామని హెచ్చరిక

    • టాటా ఐఫోన్ విడిభాగాల ప్లాంట్‌పై కాలుష్య ఆరోపణలు
    • వ్యర్థజలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఫిర్యాదు
    • ప్లాంట్ మూసివేస్తామని తమిళనాడు పొల్యూషన్ బోర్డు హెచ్చరిక
    • ఆరోపణలను ఖండించిన టాటా ఎలక్ట్రానిక్స్
    • అన్ని నిబంధనలు పాటిస్తున్నామని స్పష్టం చేసిన సంస్థ
  • డెలివరీ ఏజెంట్‌కు పిజ్జా ఇస్తే.. ఊహించని సమాధానంతో షాకైన కస్టమర్!
    02 Sat 21:07

    డెలివరీ ఏజెంట్‌కు పిజ్జా ఇస్తే.. ఊహించని సమాధానంతో షాకైన కస్టమర్!

    • భారీ వర్షంలో వచ్చిన డెలివరీ ఏజెంట్‌కు ఫ్రీ పిజ్జా ఆఫర్
    • 'ఈ చెత్త మీరే తినండి' అంటూ తిరస్కరించిన డెలివరీ బాయ్
    • ఇంటి భోజనమే తింటానంటూ సమాధానం
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనపై భిన్న స్పందనలు
  • అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది: విష్ణువర్ధన్ రెడ్డి
    03 Sat 20:59

    అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది: విష్ణువర్ధన్ రెడ్డి

    • నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
    • ధర్మస్థలం పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని విమర్శ
    • కేరళ నుంచి రూ.200 కోట్లతో దుష్ప్రచారం చేశారని ఆరోపణ
    • నిజాలు తేలాలని, దోషిగా తేలితే చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్
  • టీసీఎస్‌లో సేఫ్టీ సైంటిస్ట్ ఉద్యోగాలు.. డీటెయిల్స్ ఇవిగో!
    04 Sat 20:48

    టీసీఎస్‌లో సేఫ్టీ సైంటిస్ట్ ఉద్యోగాలు.. డీటెయిల్స్ ఇవిగో!

    • ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌లో ఉద్యోగావకాశాలు
    • సేఫ్టీ సైంటిస్ట్ (SERM) పోస్టుల భర్తీ
    • లైఫ్ సైన్సెస్, ఫార్మసీ డిగ్రీతో పాటు 3-5 ఏళ్ల అనుభవం తప్పనిసరి
    • హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా 8 నగరాల్లో ఖాళీలు
    • ఆసక్తి గల అభ్యర్థులు లింక్డ్‌ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • ఏసీ నుంచి కాలిన వాసన వస్తోందా? బీ కేర్ ఫుల్!
    05 Sat 20:46

    ఏసీ నుంచి కాలిన వాసన వస్తోందా? బీ కేర్ ఫుల్!

    • దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎండలతో ఏసీల వినియోగం అధికం
    • ఏసీ నుంచి కాలిపోతున్న వాసన వస్తే ప్రమాదానికి సంకేతం
    • అసాధారణ శబ్దాలు, కూలింగ్ తగ్గడం వంటివి కూడా హెచ్చరికలే
    • నిపుణులతో ఏసీ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి
    • సమస్య గుర్తిస్తే వెంటనే ఏసీ ఆఫ్ చేసి టెక్నీషియన్‌ను పిలవాలి
  • రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు?
    06 Sat 20:29

    రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు?

    • రూ. 50 లక్షల రిటైర్మెంట్ ఫండ్‌కు మిశ్రమ పెట్టుబడి వ్యూహం ఉత్తమం
    • కేవలం ఎఫ్‌డీలపై ఆధారపడితే ద్రవ్యోల్బణంతో నష్టపోయే ప్రమాదం
    • ఎస్‌సీఎస్ఎస్, ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్లలో కలిపి పెట్టుబడి పెట్టాలని నిపుణుల సలహా
    • ఈ విధానంతో నెలకు రూ. 25,000 నుంచి రూ. 35,000 వరకు ఆదాయం పొందే వెసులుబాటు
    • పెట్టుబడికి ముందు ఆర్థిక సలహాదారులను సంప్రదించడం ముఖ్యం
  • మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు
    07 Sat 20:21

    మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు

    • ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చిన సంజయ్ రౌత్
    • మోదీ, ఔరంగజేబు ఒకే గుజరాత్ గడ్డపై పుట్టారని వ్యాఖ్య
    • ప్రధానిని 'అఘోరి', 'క్రూరమైన వ్యక్తి' అని అభివర్ణించిన రౌత్
    • ఈ వ్యాఖ్యలు ప్రధానికి, గుజరాత్‌కు అవమానకరమని బీజేపీ తీవ్ర ఖండన
    • ప్రతిపక్షాల నిరాశకు ఇది నిదర్శనమని బీజేపీ విమర్శ
  • రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్
    08 Sat 20:12

    రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్

    • వర్షం వల్ల 25 ఓవర్లకు తొలి వన్డే కుదింపు
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
    • 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్
    • 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లతో 102 పరుగులు చేసిన గుర్బాజ్
    • ఆఫ్ఘన్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ
  • ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్!
    09 Sat 19:59

    ఆరెంజ్ కన్నా 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి... హిమాలయ ఫలంతో ఎంబీఏ యువకుడి సక్సెస్ ఫుల్ బిజినెస్!

    • లడక్‌కు చెందిన ‘సీ బక్‌థార్న్’ బెర్రీతో ‘జింపో’ బ్రాండ్ ఏర్పాటు
    • థిన్లే సింఘే అనే ఎంబీఏ యువకుడి వినూత్న వ్యాపార ప్రస్థానం
    • ఈ ‘మిరాకిల్ బెర్రీ’లో పోషక విలువలు చాలా అధికం
    • స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తూ ఏటా రూ.10 లక్షల ఆర్జన
  • టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. కేంద్ర మంత్రితో మమత సన్నిహితుడు భేటీ
    10 Sat 19:43

    టీఎంసీలో ముదురుతున్న సంక్షోభం.. కేంద్ర మంత్రితో మమత సన్నిహితుడు భేటీ

    • టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం
    • కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌తో సుదీప్ బందోపాధ్యాయ భేటీ
    • ఎన్డీఏకు మద్దతిచ్చేందుకు సిద్ధమైన 20 మంది టీఎంసీ ఎంపీలు
    • లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ప్రత్యేక బ్లాక్‌గా గుర్తించాలని కోరనున్న తిరుగుబాటు వర్గం
    • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదలైన విభేదాలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV