ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అతడి వేతనం రూ.1.6 కోట్లు.. కానీ కాబోయే భార్య జీతంపై వింత షరతు!
    01 Sat 15:27

    అతడి వేతనం రూ.1.6 కోట్లు.. కానీ కాబోయే భార్య జీతంపై వింత షరతు!

    • రూ.1.6 కోట్ల జీతం ఉన్న ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ పెళ్లి ప్రకటన
    • తనతో సమానంగా సంపాదించే లేదా పూర్తిస్థాయి గృహిణి కావాలని షరతు
    • మధ్యస్థాయి జీతం ఉన్న మహిళలు 'బ్యాడ్ డీల్' అంటూ తిరస్కరణ
    • పెళ్లిని వ్యాపారంగా చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు
  • యూపీఐ యూజర్లకు అలర్ట్‌.. పాత అకౌంట్లు అలాగే ఉంచొద్దు!
    02 Sat 15:15

    యూపీఐ యూజర్లకు అలర్ట్‌.. పాత అకౌంట్లు అలాగే ఉంచొద్దు!

    • కొత్త ఖాతా జోడిస్తే పాతది తొలగదు
    • వాడని ఖాతాలతో సమస్యలు
    • రిఫండ్‌లు ఆలస్యమయ్యే అవకాశం
    • ఆటోపే చెల్లింపులపై ప్రభావం
    • యాప్‌లోనే ఖాతా తొలగించే వీలు
  • మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు..? స్పందించిన నెస్లే ఇండియా
    03 Sat 15:00

    మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు..? స్పందించిన నెస్లే ఇండియా

    • మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలు
    • సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా నోటీసులు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
    • ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నెస్లే ఇండియా
    • ల్యాబ్ పరీక్షల్లో నూడుల్స్ సురక్షితమని తేలినట్లు వెల్లడి
    • ఎఫ్ఎస్ఎస్ఏఐకి వివరణ, ల్యాబ్ రిపోర్టులు సమర్పించిన కంపెనీ
  • రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు: యువతి సందిగ్ధతతో నెటిజన్ల సూచనలు
    04 Sat 14:49

    రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు: యువతి సందిగ్ధతతో నెటిజన్ల సూచనలు

    • సొంత ఇంటితో భద్రత కోరుకుంటున్నానని యువతి వెల్లడి
    • బంగారం అమ్మి డౌన్‌పేమెంట్, మిగతాది 30 ఏళ్ల లోన్‌పై తీసుకోవాలని ప్లాన్
    • ఇది భావోద్వేగ నిర్ణయమని, తొందరపడొద్దని హెచ్చరిస్తున్న నెటిజన్లు
    • బంగారం స్త్రీధనమని, దాన్ని అమ్మి రిస్క్ తీసుకోవద్దని కీలక సూచనలు
  • వంటల్లో నూనె.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
    05 Sat 14:47

    వంటల్లో నూనె.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

    • వంటల శైలికి సరిపోయే నూనెలను ఎంచుకోవాలి
    • తక్కువగా పీల్చుకునే నూనెలు ఆరోగ్యానికి ఎంతో మంచిది
    • అన్ని వంటలకూ సరిపోయేలా ఒకటే నూనె ఉండాలి
    • తిరిగి వాడినా పాడవని నూనెలు మేలు
    • నూనె వాసన వంటల రుచిని చెడగొట్టకూడదు
  • ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్
    06 Sat 14:42

    ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్

    • పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్
    • కర్నూలులో నిర్వహించిన జాబ్‌మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని వెల్లడి
    • రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామన్న మంత్రి
  • బైక్‌పై ల్యాప్‌టాప్‌తో పని.. వీడియో షేర్ చేసి సజ్జనార్ హెచ్చరిక
    07 Sat 14:25

    బైక్‌పై ల్యాప్‌టాప్‌తో పని.. వీడియో షేర్ చేసి సజ్జనార్ హెచ్చరిక

    • బైక్‌పై వెళుతూ ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేసిన సజ్జనార్
    • 'వర్క్ ఫ్రమ్ బైక్' అంటూ ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరిక
    • ఏకాగ్రత తప్పితే మీకే కాదు, ఇతరులకూ ప్రమాదమని హితవు
    • పొట్టకూటి కోసం చేసే పని ప్రాణాలు తీసేలా ఉండకూడదని వ్యాఖ్య
  • హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన బైకర్.. వీడియో వైరల్!
    08 Sat 14:21

    హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన బైకర్.. వీడియో వైరల్!

    • రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు
    • బస్సుకు ఎదురుగా బైక్ ఆపి నిలదీసిన యువకుడు
    • డ్రైవర్ బస్సును పక్కకు తిప్పినా పట్టువదలని బైకర్
    • ఇతర వాహనదారుల మద్దతుతో బస్సును వెనక్కి తిప్పించిన వైనం
    • బైకర్‌పై నెటిజన్ల ప్రశంసలు.. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • కాంగ్రెస్‌లో కలకలం.. షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు
    09 Sat 14:19

    కాంగ్రెస్‌లో కలకలం.. షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

    • మహిళలు, పార్టీ నాయకత్వంపై షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు
    • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం
    • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో
  • ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. ఎక్కడ? ఎప్పుడు?
    10 Sat 14:15

    ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. ఎక్కడ? ఎప్పుడు?

    • జూన్‌ 18 నుంచి ప్రైమ్‌ వీడియోలో ‘దృశ్యం 3’
    • తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‌
    • ప్రపంచవ్యాప్తంగా రూ.234 కోట్లకు పైగా వసూళ్లు
    • మోహన్‌లాల్‌ కెరీర్‌లో భారీ విజయం
    • కుటుంబం కోసం జార్జ్‌కుట్టి పోరాటమే కథలో హైలైట్‌
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV