01 Sat 15:00 మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు..? స్పందించిన నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలు సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా నోటీసులు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నెస్లే ఇండియా ల్యాబ్ పరీక్షల్లో నూడుల్స్ సురక్షితమని తేలినట్లు వెల్లడి ఎఫ్ఎస్ఎస్ఏఐకి వివరణ, ల్యాబ్ రిపోర్టులు సమర్పించిన కంపెనీ
02 Sat 14:49 రూ.1.7 లక్షల వేతనం.. రూ.1.25 కోట్ల ఫ్లాట్ కొనుగోలు: యువతి సందిగ్ధతతో నెటిజన్ల సూచనలు సొంత ఇంటితో భద్రత కోరుకుంటున్నానని యువతి వెల్లడి బంగారం అమ్మి డౌన్‌పేమెంట్, మిగతాది 30 ఏళ్ల లోన్‌పై తీసుకోవాలని ప్లాన్ ఇది భావోద్వేగ నిర్ణయమని, తొందరపడొద్దని హెచ్చరిస్తున్న నెటిజన్లు బంగారం స్త్రీధనమని, దాన్ని అమ్మి రిస్క్ తీసుకోవద్దని కీలక సూచనలు
03 Sat 14:47 వంటల్లో నూనె.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! వంటల శైలికి సరిపోయే నూనెలను ఎంచుకోవాలి తక్కువగా పీల్చుకునే నూనెలు ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్ని వంటలకూ సరిపోయేలా ఒకటే నూనె ఉండాలి తిరిగి వాడినా పాడవని నూనెలు మేలు నూనె వాసన వంటల రుచిని చెడగొట్టకూడదు
04 Sat 14:42 ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు.. వేలాది ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్ పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న భరత్ కర్నూలులో నిర్వహించిన జాబ్‌మేళాలో 19 కంపెనీలు పాల్గొన్నాయని వెల్లడి రిలయన్స్, అగస్త్య సంస్థలను కర్నూలుకు తీసుకువచ్చామన్న మంత్రి
05 Sat 14:25 బైక్‌పై ల్యాప్‌టాప్‌తో పని.. వీడియో షేర్ చేసి సజ్జనార్ హెచ్చరిక బైక్‌పై వెళుతూ ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న వీడియోను షేర్ చేసిన సజ్జనార్ 'వర్క్ ఫ్రమ్ బైక్' అంటూ ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరిక ఏకాగ్రత తప్పితే మీకే కాదు, ఇతరులకూ ప్రమాదమని హితవు పొట్టకూటి కోసం చేసే పని ప్రాణాలు తీసేలా ఉండకూడదని వ్యాఖ్య
06 Sat 14:21 హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన బైకర్.. వీడియో వైరల్! రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు బస్సుకు ఎదురుగా బైక్ ఆపి నిలదీసిన యువకుడు డ్రైవర్ బస్సును పక్కకు తిప్పినా పట్టువదలని బైకర్ ఇతర వాహనదారుల మద్దతుతో బస్సును వెనక్కి తిప్పించిన వైనం బైకర్‌పై నెటిజన్ల ప్రశంసలు.. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
07 Sat 14:19 కాంగ్రెస్‌లో కలకలం.. షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు మహిళలు, పార్టీ నాయకత్వంపై షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో
08 Sat 14:15 ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. ఎక్కడ? ఎప్పుడు? జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో ‘దృశ్యం 3’ తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ ప్రపంచవ్యాప్తంగా రూ.234 కోట్లకు పైగా వసూళ్లు మోహన్‌లాల్ కెరీర్‌లో భారీ విజయం కుటుంబం కోసం జార్జ్‌కుట్టి పోరాటమే కథలో హైలైట్
09 Sat 14:04 చంద్రబాబు, లోకేష్ వీడియోలతో దోచేసిన సైబర్ నేరగాళ్లు ఏఐతో దోపిడీలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు డీప్‌ఫేక్ వీడియోల ద్వారా రూ. 80 వేలు దోచేసిన వైనం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వైజాగ్ వ్యక్తి
10 Sat 13:47 పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో కీలక భేటీలు సింగపూర్ ప్రధాని, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం అమరావతి నిర్మాణంపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు 2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొననున్న ముఖ్యమంత్రి