01 Fri 21:47 వాళ్లకు ఎలాంటి విజన్ లేదు... పాయిజన్ మైండ్!: తిరుపతి సభలో చంద్రబాబు తిరుపతిలో 'రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం' సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని వ్యాఖ్య సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల గురించి వివరించిన ముఖ్యమంత్రి ప్రధాని మోదీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కొనియాడిన చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా, మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
02 Fri 21:45 తెలంగాణలో 'ఎస్ఐఆర్'... రాజకీయ పార్టీల సహకారం కోరిన సీఈఓ ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమావేశం జూన్ 25 నుంచి ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించనున్న బీఎల్ఓలు జూలై 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా వెల్లడి అర్హులైన ప్రతి ఒక్కరినీ చేర్చి, అనర్హులను తొలగించడమే లక్ష్యమన్న సీఈఓ
03 Fri 21:25 ప్రపంచంలో వెళ్లకూడని 10 ప్రదేశాలు ఇవే! ప్రపంచంలో ప్రవేశం నిషేధించిన కొన్ని అత్యంత రహస్య ప్రదేశాలు అమెరికా ఏరియా 51, చైయెన్నె మౌంటెన్ వంటి సైనిక రహస్య కేంద్రాలు బ్రెజిల్ స్నేక్ ఐలాండ్, చెర్నోబిల్ ఎలిఫెంట్స్ ఫుట్ వంటి ప్రమాదకర ప్రాంతాలు భారత్‌లోని నార్త్ సెంటినల్, భూటాన్‌లోని గంగ్ఖర్ పుయెన్సమ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు చైనా చక్రవర్తి సమాధి, ఇటలీ పోవెగ్లియా ద్వీపం వంటి చారిత్రక నిషేధిత స్థలాలు
04 Fri 21:11 పనిచేయని ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు ఫీడ్ లోడ్ కాక, లాగిన్ సమస్యలతో యూజర్ల ఇబ్బందులు డౌన్‌డెటెక్టర్‌లో లక్షకు పైగా ఫిర్యాదుల నమోదు
05 Fri 21:08 తెలంగాణలో రాజకీయాలు చేసే స్వేచ్ఛ పవన్ కల్యాణ్‌కు ఉంది: రేవంత్ రెడ్డి ఇటీవల పవన్ సభకు అనుమతి నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమే అన్న రేవంత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి సమాన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య
06 Fri 21:02 గుర్తుంచుకోండి... ఇది టీజర్ మాత్రమే: మహేశ్ బాబు మహేశ్ బాబు సమర్పిస్తున్న 'రావు బహద్దూర్' టీజర్ విడుదల చేసిన సూపర్ స్టార్ హీరోగా విలక్షణ నటుడు సత్యదేవ్ ఇది శాంపిల్ మాత్రమేనంటూ మహేశ్ ప్రశంస జూలై 3న సినిమా విడుదల
07 Fri 20:55 భారత నౌకలపై దాడి చేసింది ఇరాన్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని ట్రంప్ ఆరోపణ హర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగిందని వెల్లడి శాంతి చర్చల నిబంధనలపై ఇరాన్ అబద్ధాలు చెబుతోందని విమర్శ
08 Fri 20:48 పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి... వీడియో ఇదిగో! పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసి వినూత్న నిరసన తెలిపిన జేసీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదుతో తన నిరసన దీక్షను విరమించిన ప్రభాకర్ రెడ్డి ఇది తన వ్యక్తిగత పోరాటమేనని, పార్టీకి సంబంధం లేదని స్పష్టీకరణ
09 Fri 20:47 అలియా భట్‌పై ట్రోలింగ్ పై షాహిద్ కపూర్ స్పందన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తర్వాత అలియా భట్‌పై ట్రోలింగ్ తాను ప్రత్యక్షంగా చూసిన విషయాలనే నమ్ముతానన్న షాహిద్ నటీనటులకు నిజాయతీ చాలా ముఖ్యమని వ్యాఖ్య
10 Fri 20:40 బంజారాహిల్స్‌లో దౌర్జన్యం.. ట్రాఫిక్ పోలీసుపై చేయి చేసుకున్న అధికారులు! హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి కారును ఆపినందుకు దౌర్జన్యం జీహెచ్‌ఎంసీ ఏఈ, ఏఎంహెచ్‌ఓ అసిస్టెంట్‌పై కేసు నమోదు ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ ఇద్దరు అధికారులను విచారిస్తున్న పోలీసులు