01 Fri 09:15 పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం పరిశ్రమలు బంకుల నుంచి కొనొద్దని ఆదేశాలు బల్క్ డిపోల నుంచే ఇంధనం కొనాలని సూచన రోజుకు 200 లీటర్ల డీజిల్‌కే అనుమతి ఆంక్షలు 90 రోజుల పాటు అమలు నిల్వలు, బ్లాక్‌మార్కెట్‌పై కఠిన చర్యలు
02 Fri 09:12 దుబాయ్‌లో మెదక్ వాసి గుండెపోటుతో మృతి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి సాయికిరణ్ మృతి గతేడాది మే నెలలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన బాధితుడు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వానికి కుటుంబం వినతి
03 Fri 09:05 ఎగుమతి వ్యాపారంపై హైదరాబాద్‌లో FIEO రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఎగుమతి వ్యాపారంపై హైదరాబాద్‌లో రెండు రోజుల సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) ఆధ్వర్యంలో నిర్వహణ జూన్ 18, 19 తేదీల్లో నాంపల్లిలోని హోటల్ క్వాలిటీ ఇన్‌లో శిక్షణ ప్రసంగించనున్న డీజీఎఫ్‌టీ, కస్టమ్స్, ఆర్‌బీఐ ఉన్నతాధికారులు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచన
04 Fri 09:02 చిన్నారుల భద్రతపై పోలీసుల ప్రత్యేక వీడియో.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ప్రశంసలు చిన్నారుల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశంపై కార్టూన్ వీడియోతో అవగాహన పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నేతృత్వంలోని 'ఖాకీ స్టూడియో' రూపకల్పన పోలీసుల వినూత్న ప్రయత్నంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు
05 Fri 08:51 తొలి విమాన ప్రయాణమే చివరిదైంది.. అహ్మదాబాద్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన కుటుంబం కన్నీటి గాథ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏడాది పూర్తి యూకేలోని కుమారుడి వద్దకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన రజనీకాంత్, పుష్పాబెన్ దంపతులు వారి మొదటి విమాన ప్రయాణమే చివరి ప్రయాణం కావడం తీవ్ర విషాదం జీవితాంతం కష్టపడి కొడుకుని డాక్టర్‌ను చేసిన తల్లిదండ్రులు ప్రమాద స్థలి వద్ద కన్నీటిపర్యంతమవుతూ నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
06 Fri 08:40 నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికకు హరీశ్ రావు పరామర్శ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, భవనంపై నుంచి తోసివేత ఘటన తీవ్ర గాయాలతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు నిందితుడు గౌస్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన పోలీసులు బాధితురాలిని పరామర్శించిన హరీశ్ రావు
07 Fri 08:36 ప్రేమను మించిన బంధం మనది: భర్తపై సినీ నటి షామ్నా కాసిం ఎమోషనల్ పోస్ట్ భర్త షానిద్‌కు షామ్నా కాసిం భావోద్వేగ యానివర్సరీ శుభాకాంక్షలు ప్రేమ కంటే గొప్పది ఏదైనా ఉంటే అదే నీపై నాకుంది అంటూ పోస్ట్ చివరి శ్వాస వరకు చేయి వీడొద్దని మాటిచ్చుకున్నామని వెల్లడి ఒకవైపు కుటుంబం, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పూర్ణ షామ్నా పోస్ట్‌కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశంసలు
08 Fri 08:26 ఆఫ్రికా గడ్డపై క్రికెట్ పండుగ.. 2027 వరల్డ్ కప్ తేదీలు వచ్చేశాయ్! 2027 వన్డే ప్రపంచకప్‌కు ఆఫ్రికా దేశాల ఆతిథ్యం అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు మెగా టోర్నీ పాత ఫార్మాట్‌కు జై.. 14 జట్లతో ప్రపంచకప్ నిర్వహణ దక్షిణాఫ్రికాలో అత్యధిక మ్యాచ్‌లు, జింబాబ్వే, నమీబియాలో మరి కొన్ని నిర్వహణ
09 Fri 07:57 శాంతి ఒప్పందంపై ట్రంప్ ప్రకటన.. అలాంటిదేమీ లేదన్న ఇరాన్ ఇరాన్‌పై సైనిక దాడుల ప్రణాళికను రద్దు చేసుకున్న ట్రంప్ శాంతి ఒప్పందానికి ఇరుపక్షాలు ఆమోదం తెలిపాయని ప్రకటన ఇంకా ఏదీ ఖరారు కాలేదన్న ఇరాన్ చర్చలు జరుగుతున్నా, తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపిన టెహ్రాన్
10 Fri 07:39 నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా.. ! గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం హైదరాబాద్‌లో రూ.1,45,630కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కిలో వెండి ధర రూ.2.59 లక్షలుగా నమోదు