ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏఐ కాలంలో ఏ కోర్సులు చదివితే బెస్ట్‌? క్లాడ్‌ చెప్పిన సమాధానం ఇదే!
    01 Wed 18:19

    ఏఐ కాలంలో ఏ కోర్సులు చదివితే బెస్ట్‌? క్లాడ్‌ చెప్పిన సమాధానం ఇదే!

    • ఏఐ కాలంలో చదువులపై పెద్ద చర్చ
    • చాట్‌బాట్ క్లాడ్‌ ఆసక్తికరమైన సూచనలు
    • గణితం నేర్చుకుంటే ఎన్నో అవకాశాలు
    • బయోటెక్నాలజీ రంగానికి తిరుగులేని భవిష్యత్తు
    • పవర్ ఇంజనీరింగ్‌కు పెరుగుతున్న డిమాండ్
  • హైవేలపై బోర్డులు గ్రీన్‌ కలర్‌లోనే ఎందుకుంటాయో తెలుసా?
    02 Wed 18:07

    హైవేలపై బోర్డులు గ్రీన్‌ కలర్‌లోనే ఎందుకుంటాయో తెలుసా?

    • ప్రశాంతతను ఇచ్చే రంగుగా గ్రీన్‌ కలర్‌కు గుర్తింపు
    • ఎరుపు, పసుపు రంగులు డ్రైవర్ల దృష్టిని మళ్లిస్తాయి
    • దూరాల వివరాల కోసం పచ్చ రంగు బోర్డులు
    • ప్రకృతిలో గ్రీన్‌ కలర్‌ సులభంగా కలుస్తుంది
    • సురక్షిత ప్రయాణానికి దోహదం చేసే ఆకుపచ్చ రంగు
  • 'పెద్ది' టికెట్ ధరల పెంపు: తెలంగాణ హోం శాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్
    03 Wed 18:04

    'పెద్ది' టికెట్ ధరల పెంపు: తెలంగాణ హోం శాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్

    • హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై దాఖలైన పిటిషన్
    • ప్రభుత్వ మెమో ప్రాథమికంగా చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్య
    • తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం
  • ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కుట్ర: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఎంపీ చామల
    04 Wed 17:59

    ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కుట్ర: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఎంపీ చామల

    • మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు
    • కుట్రపూరితంగా నామినేషన్ రిజెక్ట్ చేశారన్న చామల
    • కాంగ్రెస్‌ను రేసు నుంచి తప్పించేందుకు ముందు నుంచే బీజేపీ స్కెచ్ వేసిందని విమర్శ
  • ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్న రేవంత్
    05 Wed 17:40

    ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్న రేవంత్

    • ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అన్న రేవంత్
    • ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా ఫ్యుచర్ సిటీ నిలవబోతోందని వ్యాఖ్య
    • ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం
  • కౌంటీ క్రికెట్‌లోకి భారత యువ సంచలనం
    06 Wed 17:40

    కౌంటీ క్రికెట్‌లోకి భారత యువ సంచలనం

    • ఇంగ్లీష్ కౌంటీ జట్టు వార్విక్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మానవ్ సుతార్
    • ఇటీవల అఫ్గానిస్థాన్‌పై టెస్టు అరంగేట్రంలోనే అద్భుతంగా రాణించిన యువ స్పిన్నర్
    • రెండు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్న సుతార్
    • సుతార్ రాకతో తమ బౌలింగ్ విభాగానికి కొత్త బలం చేకూరుతుందని వార్విక్‌షైర్ ఆశాభావం
    • ఇంగ్లండ్ పిచ్‌లపై అనుభవం సంపాదించేందుకు ఇదో మంచి అవకాశమని సుతార్ వెల్లడి
  • 92 దేశాలను వెనక్కి నెట్టి అమెరికాలో భారత ఆర్మీ మేజర్‌ రికార్డు!
    07 Wed 17:29

    92 దేశాలను వెనక్కి నెట్టి అమెరికాలో భారత ఆర్మీ మేజర్‌ రికార్డు!

    • అమెరికా సైనిక కోర్సులో భారత మేజర్ రికార్డు
    • 92 దేశాల అధికారులపై ప్రభాత్ విజయం
    • లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో 2 టాప్ అవార్డుల సొంతం
    • రీసెర్చ్, రైటింగ్ విభాగాల్లో అద్భుత ప్రతిభ
    • దేశ రక్షణ రంగానికి  గర్వకారణం
  • 2047 వరకు మోదీయే ప్రధానిగా కొనసాగాలి: బండి సంజయ్
    08 Wed 17:20

    2047 వరకు మోదీయే ప్రధానిగా కొనసాగాలి: బండి సంజయ్

    • ప్రధానిగా నెహ్రూ రికార్డును మోదీ బద్దలు కొట్టారన్న బండి సంజయ్
    • అత్యధిక కాలం ప్రధానిగా మోదీ పేరు లిఖించబడిందని హర్షం
    • మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని వ్యాఖ్య
  • క్వశ్చన్ పేపర్‌కు, ఆన్సర్ కీకి పొంతన లేదు.. సీయూఈటీ విద్యార్థుల ఆవేదన
    09 Wed 17:13

    క్వశ్చన్ పేపర్‌కు, ఆన్సర్ కీకి పొంతన లేదు.. సీయూఈటీ విద్యార్థుల ఆవేదన

    • సీయూఈటీ యూజీ 2026 ప్రాథమిక ఆన్సర్ కీలో తప్పులు
    • క్వశ్చన్ ఐడీలు, ప్రశ్నపత్రంలోని ఐడీలతో సరిపోలడం లేదని ఆరోపణలు
    • సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్టీఏ దృష్టికి తీసుకువెళ్లిన పలువురు విద్యార్థులు
    • ఫిర్యాదులపై స్పందించిన ఎన్టీఏ.. ఆందోళన వద్దని విద్యార్థులకు సూచన
    • అభ్యంతరాలు తెలిపేందుకు అధికారిక వెబ్ సైట్ ద్వారా అవకాశం
  • మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    10 Wed 17:11

    మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    • స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీనష్టాల్లోకి జారుకున్న జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీమెటల్, రియల్టీ షేర్లలో భారీగా అమ్మకాలురాణించిన ఎఫ్‌ఎమ్‌సీజీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లులాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV