01 Wed 18:04 'పెద్ది' టికెట్ ధరల పెంపు: తెలంగాణ హోం శాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై దాఖలైన పిటిషన్ ప్రభుత్వ మెమో ప్రాథమికంగా చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్య తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం
02 Wed 17:59 ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కుట్ర: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఎంపీ చామల మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన ఎన్నికల అధికారులు కుట్రపూరితంగా నామినేషన్ రిజెక్ట్ చేశారన్న చామల కాంగ్రెస్‌ను రేసు నుంచి తప్పించేందుకు ముందు నుంచే బీజేపీ స్కెచ్ వేసిందని విమర్శ
03 Wed 17:40 ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్న రేవంత్ ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అన్న రేవంత్ ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా ఫ్యుచర్ సిటీ నిలవబోతోందని వ్యాఖ్య ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం
04 Wed 17:40 కౌంటీ క్రికెట్‌లోకి భారత యువ సంచలనం ఇంగ్లీష్ కౌంటీ జట్టు వార్విక్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మానవ్ సుతార్ ఇటీవల అఫ్గానిస్థాన్‌పై టెస్టు అరంగేట్రంలోనే అద్భుతంగా రాణించిన యువ స్పిన్నర్ రెండు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్న సుతార్ సుతార్ రాకతో తమ బౌలింగ్ విభాగానికి కొత్త బలం చేకూరుతుందని వార్విక్‌షైర్ ఆశాభావం ఇంగ్లండ్ పిచ్‌లపై అనుభవం సంపాదించేందుకు ఇదో మంచి అవకాశమని సుతార్ వెల్లడి
05 Wed 17:29 92 దేశాలను వెనక్కి నెట్టి అమెరికాలో భారత ఆర్మీ మేజర్ రికార్డు! అమెరికా సైనిక కోర్సులో భారత మేజర్ రికార్డు 92 దేశాల అధికారులపై ప్రభాత్ విజయం లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌లో 2 టాప్ అవార్డుల సొంతం రీసెర్చ్, రైటింగ్ విభాగాల్లో అద్భుత ప్రతిభ దేశ రక్షణ రంగానికి గర్వకారణం
06 Wed 17:20 2047 వరకు మోదీయే ప్రధానిగా కొనసాగాలి: బండి సంజయ్ ప్రధానిగా నెహ్రూ రికార్డును మోదీ బద్దలు కొట్టారన్న బండి సంజయ్ అత్యధిక కాలం ప్రధానిగా మోదీ పేరు లిఖించబడిందని హర్షం మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని వ్యాఖ్య
07 Wed 17:13 క్వశ్చన్ పేపర్‌కు, ఆన్సర్ కీకి పొంతన లేదు.. సీయూఈటీ విద్యార్థుల ఆవేదన సీయూఈటీ యూజీ 2026 ప్రాథమిక ఆన్సర్ కీలో తప్పులు క్వశ్చన్ ఐడీలు, ప్రశ్నపత్రంలోని ఐడీలతో సరిపోలడం లేదని ఆరోపణలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్టీఏ దృష్టికి తీసుకువెళ్లిన పలువురు విద్యార్థులు ఫిర్యాదులపై స్పందించిన ఎన్టీఏ.. ఆందోళన వద్దని విద్యార్థులకు సూచన అభ్యంతరాలు తెలిపేందుకు అధికారిక వెబ్ సైట్ ద్వారా అవకాశం
08 Wed 17:11 మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్ సూచీనష్టాల్లోకి జారుకున్న జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీమెటల్, రియల్టీ షేర్లలో భారీగా అమ్మకాలురాణించిన ఎఫ్‌ఎమ్‌సీజీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లులాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
09 Wed 16:52 చాక్లెట్స్ తినాలనిపిస్తోందా? మీ శరీరం మీకు ఏం చెప్పాలనుకుంటుందో తెలుసా! చాక్లెట్ క్రేవింగ్స్ వెనుక ఆరోగ్య సంకేతాలు డార్క్ చాక్లెట్ కోరుకుంటే మెగ్నీషియం లోపం బ్లడ్ షుగర్ తగ్గితే చాక్లెట్ తినాలనిపిస్తుంది ఒత్తిడి పెరిగితే మెదడు చాక్లెట్ కోరుకుంటుంది హార్మోన్ల మార్పుల వల్ల మహిళల్లో క్రేవింగ్స్
10 Wed 16:52 రివ్యూలు రాయడం ఒక రకమైన ప్రజాసేవ: రామ్ గోపాల్ వర్మ రివ్యూవర్లు సినీ పరిశ్రమ కోసం పని చేసేవాళ్లు కాదన్న వర్మ వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని వ్యాఖ్య సామాన్య ప్రేక్షకుల జేబుకు రక్షణ కవచంలా నిలుస్తున్నారని కితాబు