ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రివ్యూలు రాయడం ఒక రకమైన ప్రజాసేవ: రామ్ గోపాల్ వర్మ
    01 Wed 16:52

    రివ్యూలు రాయడం ఒక రకమైన ప్రజాసేవ: రామ్ గోపాల్ వర్మ

    • రివ్యూవర్లు సినీ పరిశ్రమ కోసం పని చేసేవాళ్లు కాదన్న వర్మ
    • వారు పూర్తిగా ప్రేక్షకులకు చెందినవారని వ్యాఖ్య
    • సామాన్య ప్రేక్షకుల జేబుకు రక్షణ కవచంలా నిలుస్తున్నారని కితాబు
  • మోదీ మైలురాయి.. ఆలయంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యేక పూజలు
    02 Wed 16:51

    మోదీ మైలురాయి.. ఆలయంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యేక పూజలు

    • భారత్‌లో అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానిగా మోదీ రికార్డు
    • జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించిన ప్రధాని
    • ఈ సందర్భంగా ఆలయంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యేక పూజలు
    • ప్రపంచ సవాళ్ల మధ్య దేశానికి స్థిరమైన నాయకత్వం లభించిందని వ్యాఖ్య
  • ఇరాన్ దాడి.. సముద్రంలో చిక్కుకున్న అమెరికా పైలట్లను కాపాడిన డ్రోన్ బోట్ వెనుక భారతీయుడు!
    03 Wed 16:40

    ఇరాన్ దాడి.. సముద్రంలో చిక్కుకున్న అమెరికా పైలట్లను కాపాడిన డ్రోన్ బోట్ వెనుక భారతీయుడు!

    • హర్ముజ్ జలసంధి సమీపంలో కూలిన అపాచీ హెలికాప్టర్
    • నీటిలో చిక్కుకున్న ఇద్దరు సిబ్బందిని కాపాడిన యూఎస్ నేవీ డ్రోన్ బోట్
    • అమెరికా సైనిక చరిత్రలో ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ ఇదే తొలిసారి
    • పైలట్లను కాపాడిన కార్సెయిర్ అనే అటానమస్ డ్రోన్ బోట్
    • సరోనిక్ టెక్నాలజీస్‌కు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న భారత సంతతి ఇంజినీర్
  • ‘పెద్ది’ సక్సెస్‌పై అల్లు అర్జున్ పోస్ట్, రామ్ చరణ్ క్రేజీ రిప్లై
    04 Wed 16:30

    ‘పెద్ది’ సక్సెస్‌పై అల్లు అర్జున్ పోస్ట్, రామ్ చరణ్ క్రేజీ రిప్లై

    • 'పెద్ది' సినిమా నేపథ్యంలో చరణ్ కు అభినందనలు తెలుపుతూ బన్నీ పోస్ట్
    • నీ విషెస్ నాకు ఎంతో ప్రత్యేకం అన్న చరణ్
    • బన్నీ తదుపరి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు వెల్లడి
  • ప్రైవేట్ చేతుల్లోకి ఇస్రో బాహుబలి రాకెట్.. ఎందుకు?
    05 Wed 16:19

    ప్రైవేట్ చేతుల్లోకి ఇస్రో బాహుబలి రాకెట్.. ఎందుకు?

    • టెక్నాలజీ బదిలీకి ఇన్-స్పేస్ గ్రీన్ సిగ్నల్చంద్రయాన్ ప్రయోగంతో గుర్తింపు పొందిన రాకెట్భవిష్యత్ మిషన్లపై ఇస్రో ప్రత్యేక దృష్టిటెండర్లలో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలుగ్లోబల్ మార్కెట్‌లో భారత్ వాటా పెరిగే అవకాశం
  • రేపు ఢిల్లీలో కాంగ్రెస్‌ అత్యసవర సమావేశం.. అజెండా ఇదేనా?
    06 Wed 16:09

    రేపు ఢిల్లీలో కాంగ్రెస్‌ అత్యసవర సమావేశం.. అజెండా ఇదేనా?

    • బెంగాల్‌ పరిణామాల నేపథ్యంలో భేటీకి రాజకీయ ప్రాధాన్యం
    • ‘ఇండియా’ కూటమిని కాపాడుకోవడంపై చర్చించే అవకాశం
    • ఆర్థిక సంక్షోభంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ
    • దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికలు
    • ప్రాంతీయ పార్టీలతో బంధంపైనా చర్చించే అవకాశం
  • మ‌రో రెండు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ సందడి.. భారత్‌లో ఎక్కడ చూడొచ్చంటే?
    07 Wed 15:58

    మ‌రో రెండు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ సందడి.. భారత్‌లో ఎక్కడ చూడొచ్చంటే?

    • ఈ నెల 12 నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ప్రారంభం
    • చరిత్రలో తొలిసారిగా 48 జట్ల‌తో వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ
    • అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్త ఆతిథ్యం
    • కొత్తగా 'రౌండ్ ఆఫ్ 32'తో మారిన ఫార్మాట్
    • భారత్‌లో టీవీ, ఓటీటీ ప్రసార వివరాలు విడుదల
  • ఏపీలో తక్కువ జనాభా అయినా నిధుల్లో టాప్ 3లో ఏపీ: పెమ్మసాని చంద్రశేఖర్
    08 Wed 15:54

    ఏపీలో తక్కువ జనాభా అయినా నిధుల్లో టాప్ 3లో ఏపీ: పెమ్మసాని చంద్రశేఖర్

    • తక్కువ జనాభా ఉన్నప్పటికీ కేంద్ర నిధుల వాటాలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని వెల్లడి
    • ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.7,700 కోట్లు అందాయన్న కేంద్ర మంత్రి
    • అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని వెల్లడి
  • మోదీ సరికొత్త చరిత్ర.. రాష్ట్రపతి అభినందనలు
    09 Wed 15:53

    మోదీ సరికొత్త చరిత్ర.. రాష్ట్రపతి అభినందనలు

    • వరుసగా అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా మోదీ రికార్డు
    • ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీ
    • మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్న రాష్ట్రపతి
  • 5 ఏళ్లుగా మతిమరుపు.. ‘మ్యాజిక్‌ మష్రూమ్స్‌’ ఇస్తే రిజల్ట్‌ ఇదే!
    10 Wed 15:42

    5 ఏళ్లుగా మతిమరుపు.. ‘మ్యాజిక్‌ మష్రూమ్స్‌’ ఇస్తే రిజల్ట్‌ ఇదే!

    • ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చిన మాటలు, నడక
    • 19 గంటల తర్వాత అద్భుతమైన మార్పులు
    • నిద్రాణమైన మెదడు నెట్‌వర్క్‌లు యాక్టివేట్
    • నియంత్రణలోకి మూత్ర విసర్జన
    • భవిష్యత్తు పరిశోధనలకు కొత్త ఆశ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV