01 Wed 15:58 మరో రెండు రోజుల్లో ఫిఫా వరల్డ్ కప్ సందడి.. భారత్‌లో ఎక్కడ చూడొచ్చంటే? ఈ నెల 12 నుంచి ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ప్రారంభం చరిత్రలో తొలిసారిగా 48 జట్లతో వరల్డ్‌కప్ టోర్నీ అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్త ఆతిథ్యం కొత్తగా 'రౌండ్ ఆఫ్ 32'తో మారిన ఫార్మాట్ భారత్‌లో టీవీ, ఓటీటీ ప్రసార వివరాలు విడుదల
02 Wed 15:54 ఏపీలో తక్కువ జనాభా అయినా నిధుల్లో టాప్ 3లో ఏపీ: పెమ్మసాని చంద్రశేఖర్ తక్కువ జనాభా ఉన్నప్పటికీ కేంద్ర నిధుల వాటాలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని వెల్లడి ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రూ.7,700 కోట్లు అందాయన్న కేంద్ర మంత్రి అమరావతిలో కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని వెల్లడి
03 Wed 15:53 మోదీ సరికొత్త చరిత్ర.. రాష్ట్రపతి అభినందనలు వరుసగా అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా మోదీ రికార్డు ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీ మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్న రాష్ట్రపతి
04 Wed 15:42 5 ఏళ్లుగా మతిమరుపు.. ‘మ్యాజిక్ మష్రూమ్స్’ ఇస్తే రిజల్ట్ ఇదే! ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చిన మాటలు, నడక 19 గంటల తర్వాత అద్భుతమైన మార్పులు నిద్రాణమైన మెదడు నెట్‌వర్క్‌లు యాక్టివేట్ నియంత్రణలోకి మూత్ర విసర్జన భవిష్యత్తు పరిశోధనలకు కొత్త ఆశ
05 Wed 15:40 భారీ షాక్.. మమతా ప్రధాని కావాలన్న ఎంపీ.. నేడు రెబల్స్ వర్గంలో చేరిక టీఎంసీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం మమతకు నమ్మకస్తురాలైన ఎంపీ సాయోని ఘోష్ తిరుగుబాటు వర్గంలోకి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తితో 20 మంది ఎంపీల లేఖ పార్లమెంటరీ నేతగా కాకోలీ ఘోష్ పేరు ప్రతిపాదన బీజేపీలో చేరబోమని, ఎన్డీఏకు అంశాలవారీగా మద్దతిస్తామని రెబల్స్ వెల్లడి
06 Wed 15:33 ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్ అమరావతిలో భారీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల కోసం రూ.1235 కోట్లు కేటాయింపు మొత్తం 11 టవర్లలో 1504 నివాస గృహాలు నిర్మించనున్న సీపీడబ్ల్యూడీ పర్యావరణ హితంగా, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణం నిర్మాణ, నిర్వహణ దశల్లో స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు
07 Wed 15:26 సావరిన్ గోల్డ్ బాండ్లు: పెట్టుబడిదారులకు కాసుల వర్షం సావరిన్ గోల్డ్ బాండ్ల ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ 2019-20 సిరీస్ VII యూనిట్‌కు రూ. 15,275గా ధర ఖరారు పెట్టుబడిదారులకు 300 శాతానికి పైగా భారీ లాభాలు లక్ష రూపాయల పెట్టుబడి విలువ రూ. 4 లక్షలకు పైగా వృద్ధి
08 Wed 15:25 ప్రధానిగా నెహ్రూ రికార్డును బ్రేక్ చేసిన నరేంద్రమోదీ.. తెలంగాణ బీజేపీ చీఫ్ స్పందన సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ నిరంతరాయంగా 4,399 రోజులు ప్రధానిగా సేవలు ఇది చారిత్రక మైలురాయి అంటూ రామచంద్రరావు ప్రశంస మోదీ పాలనలో దేశం స్వర్ణయుగాన్ని చూస్తోందన్న రామచంద్రరావు ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం
09 Wed 15:24 కుట్రలు తప్ప జగన్‌కు అభివృద్ధి పట్టదు: కొల్లు రవీంద్ర అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారన్న కొల్లు రవీంద్ర రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని వెల్లడి ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శ
10 Wed 15:19 టెస్టుల్లో మళ్లీ హ్యారీ బ్రూక్ నెం.1... టాప్-10లోకి దూసుకొచ్చిన శుభ్‌మన్ గిల్ ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరిన హ్యారీ బ్రూక్ సహచర ఆటగాడు జో రూట్‌ను మూడో స్థానానికి నెట్టేసిన బ్రూక్ ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీతో సత్తా చాటి 8వ ర్యాంక్ సాధించిన గిల్