ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 5 ఏళ్లుగా మతిమరుపు.. ‘మ్యాజిక్‌ మష్రూమ్స్‌’ ఇస్తే రిజల్ట్‌ ఇదే!
    01 Wed 15:42

    5 ఏళ్లుగా మతిమరుపు.. ‘మ్యాజిక్‌ మష్రూమ్స్‌’ ఇస్తే రిజల్ట్‌ ఇదే!

    • ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చిన మాటలు, నడక
    • 19 గంటల తర్వాత అద్భుతమైన మార్పులు
    • నిద్రాణమైన మెదడు నెట్‌వర్క్‌లు యాక్టివేట్
    • నియంత్రణలోకి మూత్ర విసర్జన
    • భవిష్యత్తు పరిశోధనలకు కొత్త ఆశ
  • భారీ షాక్.. మమతా ప్రధాని కావాలన్న ఎంపీ.. నేడు రెబల్స్ వర్గంలో చేరిక
    02 Wed 15:40

    భారీ షాక్.. మమతా ప్రధాని కావాలన్న ఎంపీ.. నేడు రెబల్స్ వర్గంలో చేరిక

    • టీఎంసీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం
    • మమతకు నమ్మకస్తురాలైన ఎంపీ సాయోని ఘోష్ తిరుగుబాటు వర్గంలోకి
    • అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తితో 20 మంది ఎంపీల లేఖ
    • పార్లమెంటరీ నేతగా కాకోలీ ఘోష్ పేరు ప్రతిపాదన
    • బీజేపీలో చేరబోమని, ఎన్డీఏకు అంశాలవారీగా మద్దతిస్తామని రెబల్స్ వెల్లడి
  • ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్
    03 Wed 15:33

    ఏపీ రాజధానిలో కీలక పరిణామం.. అమరావతిలో రూ.1235 కోట్లతో కేంద్రం భారీ ప్రాజెక్ట్

    • అమరావతిలో భారీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
    • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల కోసం రూ.1235 కోట్లు కేటాయింపు
    • మొత్తం 11 టవర్లలో 1504 నివాస గృహాలు నిర్మించనున్న సీపీడబ్ల్యూడీ
    • పర్యావరణ హితంగా, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మాణం
    • నిర్మాణ, నిర్వహణ దశల్లో స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు
  • సావరిన్ గోల్డ్ బాండ్లు: పెట్టుబడిదారులకు కాసుల వర్షం
    04 Wed 15:26

    సావరిన్ గోల్డ్ బాండ్లు: పెట్టుబడిదారులకు కాసుల వర్షం

    • సావరిన్ గోల్డ్ బాండ్ల ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
    • 2019-20 సిరీస్ VII యూనిట్‌కు రూ. 15,275గా ధర ఖరారు
    • పెట్టుబడిదారులకు 300 శాతానికి పైగా భారీ లాభాలు
    • లక్ష రూపాయల పెట్టుబడి విలువ రూ. 4 లక్షలకు పైగా వృద్ధి
  • ప్రధానిగా నెహ్రూ రికార్డును బ్రేక్ చేసిన నరేంద్రమోదీ.. తెలంగాణ బీజేపీ చీఫ్ స్పందన
    05 Wed 15:25

    ప్రధానిగా నెహ్రూ రికార్డును బ్రేక్ చేసిన నరేంద్రమోదీ.. తెలంగాణ బీజేపీ చీఫ్ స్పందన

    • సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించిన మోదీ
    • నిరంతరాయంగా 4,399 రోజులు ప్రధానిగా సేవలు
    • ఇది చారిత్రక మైలురాయి అంటూ రామచంద్రరావు ప్రశంస
    • మోదీ పాలనలో దేశం స్వర్ణయుగాన్ని చూస్తోందన్న రామచంద్రరావు
    • ప్రధానికి శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం
  • కుట్రలు తప్ప జగన్‌కు అభివృద్ధి పట్టదు: కొల్లు రవీంద్ర
    06 Wed 15:24

    కుట్రలు తప్ప జగన్‌కు అభివృద్ధి పట్టదు: కొల్లు రవీంద్ర

    • అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారన్న కొల్లు రవీంద్ర
    • రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని వెల్లడి
    • ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శ
  • టెస్టుల్లో మళ్లీ హ్యారీ బ్రూక్ నెం.1... టాప్-10లోకి దూసుకొచ్చిన శుభ్‌మన్ గిల్
    07 Wed 15:19

    టెస్టుల్లో మళ్లీ హ్యారీ బ్రూక్ నెం.1... టాప్-10లోకి దూసుకొచ్చిన శుభ్‌మన్ గిల్

    • ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరిన హ్యారీ బ్రూక్
    • సహచర ఆటగాడు జో రూట్‌ను మూడో స్థానానికి నెట్టేసిన బ్రూక్
    • ఆఫ్ఘ‌నిస్థాన్‌పై సెంచరీతో సత్తా చాటి 8వ ర్యాంక్ సాధించిన గిల్
  • కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై సస్పెన్స్.. గంభీర్‌ను కాదని బీసీసీఐ పెద్దల దగ్గరకు సీనియర్లు?
    08 Wed 15:12

    కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై సస్పెన్స్.. గంభీర్‌ను కాదని బీసీసీఐ పెద్దల దగ్గరకు సీనియర్లు?

    • వన్డే ప్రపంచకప్ భవిష్యత్తుపై స్పష్టత కోసం యత్నం
    • రోహిత్, కోహ్లీల వన్డే లైనప్‌పై సస్పెన్స్
    • వన్డే ప్రణాళికలపై ఇంకా దృష్టిపెట్టని గంభీర్
    • డ్రెస్సింగ్ రూమ్‌లో గిల్ పట్టు సాధించాల్సి ఉంది
    • వన్డే ప్రపంచకప్‌కు ఇంకా 16 నెలలే
  • 'పెద్ది' చిత్రానికి కాసుల వర్షం.. ఆరు రోజుల్లోనే అరుదైన రికార్డు
    09 Wed 15:09

    'పెద్ది' చిత్రానికి కాసుల వర్షం.. ఆరు రోజుల్లోనే అరుదైన రికార్డు

    • బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా వసూళ్ల వర్షం
    • ఆరు రోజుల్లోనే రూ. 332 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు
    • వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
    • రామ్ చరణ్ నటనకు ప్రశంసల వెల్లువ
  • నా నెల ఖర్చు ఇదిగో... బెంగళూరు కార్పొరేట్ యువతి పోస్ట్ వైరల్
    10 Wed 15:02

    నా నెల ఖర్చు ఇదిగో... బెంగళూరు కార్పొరేట్ యువతి పోస్ట్ వైరల్

    • బెంగళూరులో తన నెల ఖర్చుల వివరాలతో యువతి పెట్టిన పోస్ట్ వైరల్
    • నెలవారీ ఖర్చు రూ. 43,000గా పేర్కొన్న కార్పొరేట్ ఉద్యోగిని
    • సోదరితో కలిసి 2బీహెచ్‌కే ఫ్లాట్‌లో ఉంటూ తన వాటా అద్దె రూ. 19,000గా వెల్లడి
    • బెంగళూరులో జీవన వ్యయంపై సోషల్ మీడియాలో మొదలైన చర్చ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV