ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్‌డేట్!
    01 Fri 11:53

    బాలకృష్ణ ‘NBK111’ నుంచి జూన్ 10న కీలక అప్‌డేట్!

    • బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
    • బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్
    • పవర్‌ఫుల్, స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్
  • ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్!
    02 Fri 11:49

    ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్!

    • విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కేంద్రం లక్ష్యం
    • ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ జారీ
    • ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి నిబంధనలు
    • విదేశీ ఇన్వెస్టర్ల లాభాలు పన్ను రహితం
  • వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన
    03 Fri 11:46

    వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన

    • రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ
    • ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న ద్రవ్య పరపతి విధాన కమిటీ
    • ఎఫ్‌వై27 జీడీపీ వృద్ధి అంచనాను 6.9% నుంచి 6.6% శాతానికి తగ్గింపు
    • సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎల్ నినోతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం
    • ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నా కొన్ని రిస్కులు ఉన్నాయని గవర్నర్ వెల్లడి
  • ఇంగ్లండ్‌, కివీస్‌ టెస్టులో వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.. ఇదిగో వీడియో!
    04 Fri 11:41

    ఇంగ్లండ్‌, కివీస్‌ టెస్టులో వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.. ఇదిగో వీడియో!

    • ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్‌ వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు నుంచి పిలుపు
    • ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాల స‌మాచారం
    • ఎంపికైతే, అతి పిన్న వయసులో జట్టులోకి వచ్చిన సచిన్ రికార్డు బ్రేక్
    • లార్ట్స్ టెస్టులో వైభవ్‌పై ఇంగ్లండ్, కివీస్‌ మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం
  • బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం
    05 Fri 11:36

    బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం

    • అధికారికంగా ప్రకటించిన నితిన్‌ నబీన్‌
    • బుజ్జగించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం
    • కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు యోచన
    • పొత్తుల విషయంలో విభేదాల వల్లే రాజీనామా
    • తమిళనాడు బీజేపీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ
  • ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు
    06 Fri 11:07

    ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట ఒక మొక్క నాటాలి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ పవన్ కల్యాణ్ పిలుపు

    • మూలపాడులోని బటర్ ఫ్లై పార్కులో తెల్ల పొనికి మొక్కను నాటిన పవన్
    • తన తల్లి అంజనా దేవికి అంకితం ఇస్తూ మొక్క నాటిన వైనం
    • 2.5 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
  • ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన!
    07 Fri 11:05

    ట్రంప్ తిట్టినా లైట్ తీసుకున్న నెతన్యాహు.. కుటుంబాల్లో గొడవలు సహజమేనంటూ సమర్థన!

    • ట్రంప్ ఘాటు వ్యాఖ్యలను కొట్టిపారేసిన నెతన్యాహు
    • వ్యూహాత్మక అంశాల్లోనే చిన్న విభేదాలని వివరణ
    • కుటుంబ గొడవల్లాంటివేనని ఇజ్రాయెల్ ప్రధాని సమర్థన
    • ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాలు ఏకతాటిపై ఉన్నాయని స్పష్టీకరణ
  • పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ
    08 Fri 11:02

    పండు మాస్టర్‌కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ

    • రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్
    • వైద్య ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
    • పండు మాస్టర్‌కు సర్జరీ పూర్తి, ప్రాణాపాయం లేదన్న వైద్యులు
    • పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల విశ్రాంతి అవసరమని వెల్లడి
    • ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • డీకే శివకుమార్‌కు షాక్‌.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా
    09 Fri 10:59

    డీకే శివకుమార్‌కు షాక్‌.. శాఖ నచ్చలేదని మంత్రి రాజీనామా

    • మంత్రిపదవికి రామలింగారెడ్డి రాజీనామా
    • బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో అసంతృప్తి
    • డీకే శివకుమార్ మాట తప్పారని ఆరోపణ
    • కెమెరా ముందే రాజీనామా లేఖపై సంతకం
    • ఎమ్మెల్యేగా కొనసాగుతానని ప్రకటన
  • మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్
    10 Fri 10:54

    మొత్తానికి పది యుద్ధాలు అవుతాయేమో.. ట్రంప్

    • 8 యుద్ధాలు ముగించానన్న అమెరికా అధ్యక్షుడు 
    • రష్యా-ఉక్రెయిన్‌పై తొమ్మిదో శాంతి ప్రయత్నం చేస్తున్నానని వెల్లడి
    • ఉక్రెయిన్‌కు అమెరికన్ కాంగ్రెస్ భారీ ప్యాకేజీ
    • పుతిన్-జెలెన్‌స్కీల చర్చలకు ట్రంప్ మొగ్గు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN