01 Wed 20:55 హైదరాబాద్ చారిత్రక నీలోఫర్ కేఫ్... త్వరలో కొత్త బ్రాంచ్... ఎక్కడంటే...! హైదరాబాదీ చాయ్ ఐకాన్.. కొంపల్లికి కేఫ్ నిలోఫర్ హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ప్రఖ్యాత కేఫ్ నిలోఫర్ కొంపల్లిలో 36,000 చదరపు అడుగుల భారీ ఔట్‌లెట్ ఏర్పాటు హైటెక్ సిటీ తరహాలో ప్రీమియం లాంజ్‌గా నిర్మాణం
02 Wed 20:50 20 రోజులు గాయాలతోనే షూటింగ్.. 'పెద్ది' కోసం చరణ్ డెడికేషన్ పీక్స్ పెద్ది' సినిమా కోసం రెజ్లర్‌గా మారిన రామ్ చరణ్ దంగల్ కోచ్‌తో 3-4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ గాయాలైనా 20 రోజుల పాటు కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి తెలంగాణకు చెందిన నిజమైన రెజ్లర్లతో సహజత్వం కోసం ప్రయత్నం జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు
03 Wed 20:48 మమతా బెనర్జీకి భారీ షాక్... విపక్ష నేత ఛాంబర్ తాళాలు రితవ్రతకు అందించిన స్పీకర్! బెంగాల్ టీఎంసీలో తారాస్థాయికి చేరిన సంక్షోభం ప్రతిపక్ష హోదా తమదేనన్న రెబల్ వర్గం 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటన రితవ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించారని వెల్లడి
04 Wed 20:36 అమరావతి స్మార్ట్ సిటీకి భాగస్వామ్యం.. రష్యా 'ఎలిమెంట్ గ్రూప్'కు నారా లోకేష్ ఆఫర్ రష్యా సెమీకండక్టర్ దిగ్గజం ఎలిమెంట్ గ్రూప్‌తో మంత్రి లోకేష్ భేటీ విశాఖ, నెల్లూరు, శ్రీసిటీలలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి సెమీకండక్టర్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఎలిమెంట్ గ్రూప్ అంతర్గత చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన
05 Wed 20:29 కేటీఆర్ అలాంటి పొరపాటు వ్యాఖ్యలు చేయరు: పవన్ కల్యాణ్ కేటీఆర్ తనపై తప్పుగా మాట్లాడి ఉండరన్న పవన్ కల్యాణ్ తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి మళ్లీ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని స్పష్టీకరణ
06 Wed 20:22 కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు పదవీకాలం విజయవంతం కావాలని పేర్కొన్న మోదీ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం సహకరిస్తుందని హామీ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
07 Wed 20:12 సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారేమో కానీ...!: కులాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారు కానీ ఆయా కులాల ప్రజలు నష్టపోయారన్న పవన్ గత వైసీపీ పాలనలో కుల దూషణలు, రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శలు డాక్టర్ సుధాకర్, దళిత యువకుడి హత్య వంటి ఘటనలను ప్రస్తావించిన జనసేనాని కులాల ఐక్యతే తమ సిద్ధాంతమని, దీనికి చరమగీతం పాడతామని స్పష్టీకరణ
08 Wed 19:58 తెలంగాణ ప్రజల్లో 'తెలంగాణ' అనే భావన ఉంటుంది... కానీ ఆంధ్రా ప్రజల్లో 'ఆంధ్రా' అనే భావన లోపించింది: పవన్ తెలంగాణ ప్రజలను చూస్తే ముచ్చటగా ఉంటుందన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ అనే బలమైన భావన వారిలో ఉందని ప్రశంస ఆంధ్రాలో మాత్రం ఐక్యత లేదని, ఉప ప్రాంతీయతలే ఉన్నాయని ఆవేదన ఆంధ్రా ప్రజల్లో కనీసం 'ఆంధ్ర' అనే ఉమ్మడి గుర్తింపు ఉండాలన్న పవన్
09 Wed 19:58 ఢిల్లీ హోటల్ ప్రమాదం: లైసెన్స్ తీసుకుంది 6 రూములకే... నిర్వహిస్తోంది 25 రూములు! ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం, 21 మంది మృతి మృతుల్లో లైబీరియా, నైజీరియాకు చెందిన 17 మంది విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వహణ వల్లే ప్రమాదమని ఆరోపణలు పరారీలో ఉన్న హోటల్ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
10 Wed 19:42 తెలంగాణలో పెరగనున్న భూముల విలువలు.. జూన్ 5 నుంచి కొత్త రేట్లు! భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల మార్కెట్ విలువ సవరణ పెరగనున్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు శాస్త్రీయ పద్ధతిలో విలువలు సవరించినట్టు తెలిపిన మంత్రి పొంగులేటి వాస్తవ ధరలకు అనుగుణంగా మార్పులు చేసినట్టు వెల్లడి