01 Wed 17:23 సముద్ర గర్భంలో సిగ్నల్స్.. సబ్‌మెరైన్లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా? సముద్రపు నీటిలో పనిచేయని సాధారణ రేడియో తరంగాలు లోతులోకి వెళ్లడానికి వీఎల్‌ఎఫ్, ఈఎల్‌ఎఫ్ తరంగాల వాడకం ఈ తరంగాల ద్వారా డేటా స్పీడ్ తక్కువ భారీ డేటా సకోసం శాటిలైట్ కనెక్టివిటీ తప్పదు సబ్‌మెరైన్లలో సోనార్ టెక్నాలజీని వాడతారు
02 Wed 17:20 విశాఖ-కాకినాడ తీరంలో భారీ కెమికల్ ప్లాంట్.. రష్యా దిగ్గజానికి లోకేష్ ఆహ్వానం రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ప్రముఖ రసాయన సంస్థ రస్ కెమ్ గ్రూప్‌తో కీలక సమావేశం విశాఖ-కాకినాడ తీరంలో కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానం పోర్టు ఆధారిత లాజిస్టిక్స్ హబ్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి లోకేష్ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చిస్తామన్న రస్ కెమ్ ప్రతినిధులు
03 Wed 17:19 మగ చేపలు లేకుండా లక్ష ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న ఆడ చేపలు ఇవే! అమెజాన్ మోలీ అనే జాతిలో కేవలం ఆడ చేపలు మాత్రమే ఉంటాయి మగ చేపల ప్రమేయం లేకుండా లక్ష సంవత్సరాలుగా సంతానోత్పత్తి ఇతర జాతి మగ చేపలను కేవలం గుడ్ల అభివృద్ధికి ప్రేరేపించేందుకు వాడుకుంటాయి
04 Wed 17:16 పవన్‌పై వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. తెలంగాణ నేతలకు చంద్రబాబు హితవు తెలంగాణలో పవన్ పై వ్యాఖ్యలను ఖండించిన సీఎం చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లయ్యాక అనవసర వివాదాలు తగదు అభివృద్ధి, ప్రజాసేవలో పోటీ పడాలని రాజకీయ నాయకులకు పిలుపు
05 Wed 16:55 చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ లకు రామ్ చరణ్ కృతజ్ఞతలు రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న 'పెద్ది' టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాపై ఇప్పటికే నెలకొన్న భారీ అంచనాలు
06 Wed 16:53 సీఎం రేవంత్‌తో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ భేటీ తెలంగాణలో పెట్టుబడులు, వాణిజ్యంపై ప్రధానంగా చర్చలు ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సహకారానికి అంగీకారం పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ హామీ
07 Wed 16:51 కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కేబినెట్లో సిద్ధరామయ్య తనయుడికి చోటు ప్రమాణానికి ముందు డీకేకు ఫోన్ చేసిన సోనియా గాంధీ అందరినీ కలుపుకుని పనిచేస్తానని సోనియాకు హామీ ఇచ్చిన డీకే
08 Wed 16:47 నెహ్రూ రికార్డు బద్దలు.. సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర! జూన్ 10 నాటికి ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్న మోదీ 4,398 రోజుల పాటు పాలించిన నేతగా ఇప్పటి వరకు నెహ్రూ పేరిట రికార్డు 4,077 రోజులు అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ అత్యధిక కాలం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఇప్పటికే మోదీ పేరిట రికార్డు
09 Wed 16:44 గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్ డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు స్పష్టీకరణ పేటిఎం బ్యాచ్‌లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ యోగాంధ్ర కార్యక్రమానికి నిధుల కేటాయింపుపై విమర్శలను తప్పుబట్టిన సీఎం ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలని రాజకీయ పార్టీలకు పిలుపు
10 Wed 16:29 ఇరాన్ యుద్ధం: అబుదాబి కీలక నిర్ణయం.. ప్రవాస భారతీయులకు ఊరట! అద్దెల పెంపుపై అబుదాబి నిషేధం యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం ఏటా 5 శాతం పెంచుకోవడంపై తాత్కాలిక నిషేధం అక్కడి భారతీయుల ఖర్చుల్లో అద్దె భాగమే ఎక్కువ రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ స్థిరత్వం