ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నెహ్రూ రికార్డు బద్దలు.. సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర!
    01 Wed 16:47

    నెహ్రూ రికార్డు బద్దలు.. సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర!

    • జూన్ 10 నాటికి  ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్న మోదీ
    • 4,398 రోజుల పాటు పాలించిన నేతగా ఇప్పటి వరకు నెహ్రూ పేరిట రికార్డు
    • 4,077 రోజులు అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ
    • అత్యధిక కాలం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఇప్పటికే మోదీ పేరిట రికార్డు
  • గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్
    02 Wed 16:44

    గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్

    • డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు స్పష్టీకరణ
    • పేటిఎం బ్యాచ్‌లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • యోగాంధ్ర కార్యక్రమానికి నిధుల కేటాయింపుపై విమర్శలను తప్పుబట్టిన సీఎం
    • ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలని రాజకీయ పార్టీలకు పిలుపు
  • ఇరాన్‌ యుద్ధం: అబుదాబి కీలక నిర్ణయం.. ప్రవాస భారతీయులకు ఊరట!
    03 Wed 16:29

    ఇరాన్‌ యుద్ధం: అబుదాబి కీలక నిర్ణయం.. ప్రవాస భారతీయులకు ఊరట!

    • అద్దెల పెంపుపై అబుదాబి నిషేధం
    • యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం
    • ఏటా 5 శాతం పెంచుకోవడంపై తాత్కాలిక నిషేధం
    • అక్కడి భారతీయుల ఖర్చుల్లో అద్దె భాగమే ఎక్కువ
    • రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లోనూ స్థిరత్వం
  • రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డ్యాన్స్ మాస్టర్ పండు
    04 Wed 16:25

    రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డ్యాన్స్ మాస్టర్ పండు

    • విశాఖ జిల్లా ఆనందపురం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
    • పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు
    • కాళ్లకు ఆపరేషన్ నిర్వహించాలన్న వైద్యులు
  • ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్... సిరాజ్ ఆడేది డౌటే!
    05 Wed 16:24

    ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్... సిరాజ్ ఆడేది డౌటే!

    • ఐపీఎల్ వర్క్‌లోడ్ కారణంగా సిరాజ్ కు విశ్రాంతిని పరిశీలిస్తున్న యాజమాన్యం
    • రెండు రోజుల్లో నిర్ణయం
    • సిరాజ్ స్థానంలో జమ్ముకశ్మీర్ పేసర్ అకీబ్ నబీకి చోటు దక్కే అవకాశం
    • ఈ మ్యాచ్‌తో గుర్‌నూర్ బ్రార్ టెస్టు అరంగేట్రం చేసే సూచనలు
  • మిస్టరీగా మారిన ఎంబీఏ విద్యార్థిని మిస్సింగ్ కేసు!
    06 Wed 16:16

    మిస్టరీగా మారిన ఎంబీఏ విద్యార్థిని మిస్సింగ్ కేసు!

    • ఉత్తరాఖండ్‌లో ట్రెకింగ్‌కు వెళ్లిన ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
    • మే 29 నుంచి కనిపించకుండా పోయిన బబితా పాండే
    • యువతితో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులను విచారిస్తున్న పోలీసులు
    • ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కొనసాగుతున్న భారీ గాలింపు చర్యలు
    • క్యాంప్‌సైట్ సమీపంలోని సరస్సుపై దృష్టి సారించిన సహాయక బృందాలు
  • విమాన ప్రయాణికులకు ఊరట.. రూ.10,000 కోట్లతో ఇంధన నిధి!
    07 Wed 16:02

    విమాన ప్రయాణికులకు ఊరట.. రూ.10,000 కోట్లతో ఇంధన నిధి!

    • పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన విమాన ఇంధన ధరలు
    • ప్రయాణికులకు పెరిగిన టికెట్ల ధరల రూపంలో భారం
    • దీంతో ‘ఇంధన ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం
    • వడ్డీ లేకుండా చమురు సంస్థలకు ఆర్థిక సాయం
    • చమురు ధరలు తగ్గినప్పుడు రికవరీ
  • కుమార్తె పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ.. భావోద్వేగ పోస్ట్!
    08 Wed 15:58

    కుమార్తె పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ.. భావోద్వేగ పోస్ట్!

    • ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి
    • పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ
    • ఎప్పటిలాగే చిరునవ్వుతో పలకరించారంటూ ఖుష్బూ ఆనందం
  • కోడిగుడ్డుతో కొలెస్ట్రాల్ భయం అక్కర్లేదు... హాయిగా లాగించేయండి: ఇది నిపుణుల మాట
    09 Wed 15:44

    కోడిగుడ్డుతో కొలెస్ట్రాల్ భయం అక్కర్లేదు... హాయిగా లాగించేయండి: ఇది నిపుణుల మాట

    • జూన్ 3న జాతీయ గుడ్ల దినోత్సవం
    • పోషకాల గనిగా గుడ్లను గుర్తించిన నిపుణులు
    • మెదడు, కంటి ఆరోగ్యానికి గుడ్లు ఎంతో మేలు
    • సంపూర్ణ ప్రోటీన్‌కు చవకైన మార్గం గుడ్డు
    • గుండె ఆరోగ్యానికి గుడ్లు సురక్షితం అంటున్న నివేదికలు
  • 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో షేర్ చేసిన స్టైలిస్ట్.. ఇంటర్నెట్‌లో రచ్చ!
    10 Wed 15:38

    'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో షేర్ చేసిన స్టైలిస్ట్.. ఇంటర్నెట్‌లో రచ్చ!

    • 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ కొత్త లుక్ వైరల్
    • స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన డార్లింగ్
    • ఫొటో షేర్ చేసి, ఆపై డిలీట్ చేసిన హెయిర్‌స్టైలిస్ట్ 
    • ఫోటోతో ఫ్యాన్స్‌లో జోష్
    • ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV