01 Wed 16:16 మిస్టరీగా మారిన ఎంబీఏ విద్యార్థిని మిస్సింగ్ కేసు! ఉత్తరాఖండ్‌లో ట్రెకింగ్‌కు వెళ్లిన ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం మే 29 నుంచి కనిపించకుండా పోయిన బబితా పాండే యువతితో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులను విచారిస్తున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కొనసాగుతున్న భారీ గాలింపు చర్యలు క్యాంప్‌సైట్ సమీపంలోని సరస్సుపై దృష్టి సారించిన సహాయక బృందాలు
02 Wed 16:02 విమాన ప్రయాణికులకు ఊరట.. రూ.10,000 కోట్లతో ఇంధన నిధి! పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన విమాన ఇంధన ధరలు ప్రయాణికులకు పెరిగిన టికెట్ల ధరల రూపంలో భారం దీంతో ‘ఇంధన ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం వడ్డీ లేకుండా చమురు సంస్థలకు ఆర్థిక సాయం చమురు ధరలు తగ్గినప్పుడు రికవరీ
03 Wed 15:58 కుమార్తె పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ.. భావోద్వేగ పోస్ట్! ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ ఎప్పటిలాగే చిరునవ్వుతో పలకరించారంటూ ఖుష్బూ ఆనందం
04 Wed 15:44 కోడిగుడ్డుతో కొలెస్ట్రాల్ భయం అక్కర్లేదు... హాయిగా లాగించేయండి: ఇది నిపుణుల మాట జూన్ 3న జాతీయ గుడ్ల దినోత్సవం పోషకాల గనిగా గుడ్లను గుర్తించిన నిపుణులు మెదడు, కంటి ఆరోగ్యానికి గుడ్లు ఎంతో మేలు సంపూర్ణ ప్రోటీన్‌కు చవకైన మార్గం గుడ్డు గుండె ఆరోగ్యానికి గుడ్లు సురక్షితం అంటున్న నివేదికలు
05 Wed 15:38 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో షేర్ చేసిన స్టైలిస్ట్.. ఇంటర్నెట్‌లో రచ్చ! 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ కొత్త లుక్ వైరల్ స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన డార్లింగ్ ఫొటో షేర్ చేసి, ఆపై డిలీట్ చేసిన హెయిర్‌స్టైలిస్ట్ ఫోటోతో ఫ్యాన్స్‌లో జోష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్
06 Wed 15:36 నైట్ షిఫ్ట్‌లా? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా?.. అయితే నిద్రను బ్యాలెన్స్ చేసుకునే సూపర్ టెక్నిక్! ముందే అదనంగా నిద్రపోవడమే 'స్లీప్ బ్యాంకింగ్' దీనివల్ల ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని నిపుణుల వెల్లడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయని తేల్చిన రీసెర్చ్ నిద్రలేమి వల్ల గుండెజబ్బుల ముప్పు రోజుకు 8 గంటలకు పైగా నిద్రపోవాలని నిపుణుల సూచన
07 Wed 15:23 మెరిసే సాలీడు... ఎప్పుడైనా చూశారా? అంగోలాలోని లిసిమా పీఠభూమిలో డజన్ల కొద్దీ కొత్త జీవజాతుల గుర్తింపు పరిశోధనలో నీలి రంగులో మెరిసే సాలీడు, కొత్త రకం తూనీగలు కనుగొనబడ్డాయి దశాబ్దాల అంతర్యుద్ధం, క్లిష్టమైన భూభాగం కారణంగా ఈ ప్రాంతంపై జరగని పరిశోధన కొత్త జాతులను కనుగొనడమే కాకుండా, వాటి ఆవాసాలను కాపాడటమే లక్ష్యం
08 Wed 15:16 రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు మాస్కోలో రష్యా స్బేర్‌బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ భారత్‌లో గిగాచాట్ ఏఐ, బ్యాంకింగ్ భద్రత టెక్నాలజీపై కీలక ప్రతిపాదనలు విశాఖ ఫార్మా, వ్యవసాయ ఎగుమతిదారులకు ప్రత్యేక రుణాలు అందించాలని విజ్ఞప్తి భారత్‌లో తమ కార్యకలాపాలను వివరించిన స్బేర్‌బ్యాంక్ ప్రతినిధి లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన బ్యాంక్ యాజమాన్యం
09 Wed 15:07 ఎవరీ శిల్పా షిండే... పురుషుల హక్కుల ఎన్జీవో ఎందుకు మండిపడుతోంది? నిర్మాతపై పదేళ్ల క్రితం అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టానని వెల్లడి ఆ సమయంలో కాంట్రాక్ట్ చెల్లింపుల కోసం గత్యంతరం లేకే అలా చేశానని వెల్లడి తప్పుడు కేసు పెట్టిన శిల్పాను అరెస్ట్ చేయాలని పురుషుల హక్కుల సంఘం డిమాండ్ 'భాభీజీ ఘర్ పర్ హైన్!' సీరియల్ సమయంలో వివాదం
10 Wed 15:03 ఢిల్లీ అగ్ని ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ఢిల్లీలోని రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ప్రమాదంలో 21 మంది దుర్మరణం అత్యంత బాధాకరం అన్న జగన్