01 Wed 15:44 కోడిగుడ్డుతో కొలెస్ట్రాల్ భయం అక్కర్లేదు... హాయిగా లాగించేయండి: ఇది నిపుణుల మాట జూన్ 3న జాతీయ గుడ్ల దినోత్సవం పోషకాల గనిగా గుడ్లను గుర్తించిన నిపుణులు మెదడు, కంటి ఆరోగ్యానికి గుడ్లు ఎంతో మేలు సంపూర్ణ ప్రోటీన్‌కు చవకైన మార్గం గుడ్డు గుండె ఆరోగ్యానికి గుడ్లు సురక్షితం అంటున్న నివేదికలు
02 Wed 15:38 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో షేర్ చేసిన స్టైలిస్ట్.. ఇంటర్నెట్‌లో రచ్చ! 'స్పిరిట్' సెట్స్ నుంచి ప్రభాస్ కొత్త లుక్ వైరల్ స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన డార్లింగ్ ఫొటో షేర్ చేసి, ఆపై డిలీట్ చేసిన హెయిర్‌స్టైలిస్ట్ ఫోటోతో ఫ్యాన్స్‌లో జోష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్
03 Wed 15:36 నైట్ షిఫ్ట్‌లా? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా?.. అయితే నిద్రను బ్యాలెన్స్ చేసుకునే సూపర్ టెక్నిక్! ముందే అదనంగా నిద్రపోవడమే 'స్లీప్ బ్యాంకింగ్' దీనివల్ల ఒత్తిడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని నిపుణుల వెల్లడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయని తేల్చిన రీసెర్చ్ నిద్రలేమి వల్ల గుండెజబ్బుల ముప్పు రోజుకు 8 గంటలకు పైగా నిద్రపోవాలని నిపుణుల సూచన
04 Wed 15:23 మెరిసే సాలీడు... ఎప్పుడైనా చూశారా? అంగోలాలోని లిసిమా పీఠభూమిలో డజన్ల కొద్దీ కొత్త జీవజాతుల గుర్తింపు పరిశోధనలో నీలి రంగులో మెరిసే సాలీడు, కొత్త రకం తూనీగలు కనుగొనబడ్డాయి దశాబ్దాల అంతర్యుద్ధం, క్లిష్టమైన భూభాగం కారణంగా ఈ ప్రాంతంపై జరగని పరిశోధన కొత్త జాతులను కనుగొనడమే కాకుండా, వాటి ఆవాసాలను కాపాడటమే లక్ష్యం
05 Wed 15:16 రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు మాస్కోలో రష్యా స్బేర్‌బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ భారత్‌లో గిగాచాట్ ఏఐ, బ్యాంకింగ్ భద్రత టెక్నాలజీపై కీలక ప్రతిపాదనలు విశాఖ ఫార్మా, వ్యవసాయ ఎగుమతిదారులకు ప్రత్యేక రుణాలు అందించాలని విజ్ఞప్తి భారత్‌లో తమ కార్యకలాపాలను వివరించిన స్బేర్‌బ్యాంక్ ప్రతినిధి లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన బ్యాంక్ యాజమాన్యం
06 Wed 15:07 ఎవరీ శిల్పా షిండే... పురుషుల హక్కుల ఎన్జీవో ఎందుకు మండిపడుతోంది? నిర్మాతపై పదేళ్ల క్రితం అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టానని వెల్లడి ఆ సమయంలో కాంట్రాక్ట్ చెల్లింపుల కోసం గత్యంతరం లేకే అలా చేశానని వెల్లడి తప్పుడు కేసు పెట్టిన శిల్పాను అరెస్ట్ చేయాలని పురుషుల హక్కుల సంఘం డిమాండ్ 'భాభీజీ ఘర్ పర్ హైన్!' సీరియల్ సమయంలో వివాదం
07 Wed 15:03 ఢిల్లీ అగ్ని ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ఢిల్లీలోని రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ప్రమాదంలో 21 మంది దుర్మరణం అత్యంత బాధాకరం అన్న జగన్
08 Wed 14:51 రష్యా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య కీలక రక్షణ ఒప్పందం.. పాకిస్థాన్‌కు కొత్త తలనొప్పులు! మాస్కోలో జరిగిన సదస్సులో ఇరు దేశాల మధ్య ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే అవకాశం భారత్‌కు సానుకూల పరిణామంగా మారుతుందంటున్న విశ్లేషకులు
09 Wed 14:46 తెలంగాణ ఎన్నారైలకు అలర్ట్: ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి! తెలంగాణ ఎన్నారైలు ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ జతచేయాలి తెలంగాణలో జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ మొబైల్ నంబర్ లింక్ లేకుంటే ఆన్‌లైన్ నమోదుకు అనర్హులు ఈసీఐ పోర్టల్‌లో ఫారం 8 ద్వారా వివరాలు మార్చుకునే అవకాశం ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులో పేరు ఒకేలా ఉండటం తప్పనిసరి
10 Wed 14:40 రణ్‌వీర్ సింగ్ వివాదం.. వెనక్కి తగ్గిన ఫిల్మ్ ఫెడరేషన్ రణ్‌వీర్ సింగ్‌పై జారీ చేసిన సహాయ నిరాకరణ ఉత్తర్వులు ఉపసంహరణ సీఐఎన్‌టీఏఏ, ఐఎంపీఏఏ విజ్ఞప్తితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని రణ్‌వీర్‌కు ఆహ్వానం చివరి నిమిషంలో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆందోళన రణ్‌వీర్ పంపిన లీగల్ నోటీసుకు చట్టపరంగా సమాధానమిస్తామన్న ఫెడరేషన్