01 Tue 16:46 380 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు మంగళవారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 382 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 100 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్ల అండతో పెరిగిన సూచీలు భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి నిఫ్టీకి 23,500-23,550 స్థాయి కీలక నిరోధంగా విశ్లేషకుల అంచనా
02 Tue 16:46 తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచేయాలని చూస్తే ఊరుకోం.. మరో పోరాటానికి సిద్ధం కావాలి: వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్రంపై కొన్న శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్న వేముల డిక్షనరీలో తెలంగాణ పదం లేదని టీటీడీపీ అధ్యక్షుడు అన్నారని మండిపాటు ఈ వ్యాఖ్యలపై రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం
03 Tue 16:32 ఆవకాయ అంతకాలం ఎలా నిల్వ ఉంటుంది? ఐఐటీ ప్రొఫెసర్ మాటల్లో.. ఉప్పు ముక్కల్లోని తేమను తగ్గిస్తుందని ప్రొఫెసర్ వివరణ బ్యాక్టీరియా పెరగకుండా ఉప్పు అడ్డుకుంటుందని వెల్లడి తడి తగిలితే పచ్చడికి బూజు వచ్చే అవకాశం ఆవపొడి, కారం రక్షణగా నిలుస్తాయని సైన్స్ చెబుతోంది నూనె గాలి తగలకుండా చూస్తుందని వివరణ
04 Tue 16:29 15 ఏళ్ల క్రికెట్ సంచలనం.. వైభవ్ సక్సెస్ సీక్రెట్‌పై ఐఐఎం ఇండోర్ ప్రత్యేక అధ్యయనం! 15 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం ఇండోర్ కేస్ స్టడీ 'వైభవ్ మోడల్' పేరుతో అతని విజయం వెనుక కారణాలపై పరిశోధన యువతలో ప్రతిభను గుర్తించి, ఒత్తిడిని అధిగమించడంపై అధ్యయనం క్రీడలు, సైకాలజీ, మేనేజ్మెంట్ నిపుణులతో దేశంలోనే తొలి మల్టీడిసిప్లినరీ స్టడీ
05 Tue 16:25 హైదరాబాద్ పోక్సో కేసు: నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి శిక్ష 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన హైదరాబాద్ ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద దోషిగా తేల్చిన న్యాయస్థానం రూ.5,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు
06 Tue 16:22 నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం పేరు, ఇమేజ్‌తో అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నారని పిటిషన్ అభ్యంతరకర కంటెంట్, అమ్మకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఏఐ, డీప్‌ఫేక్‌ల ద్వారా పరువుకు నష్టం కలిగిస్తున్నారని వాదన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కోర్టు ఆదేశాలు జారీ
07 Tue 16:16 'ఎస్ఐఆర్'ను సీరియస్ గా తీసుకోవాలి.. గొడ్డలి పార్టీతో జాగ్రత్త: శ్రేణులకు చంద్రబాబు కఠిన సందేశం ఎస్ఐఆర్ను నిర్లక్ష్యం చేయొద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటూ ప్రత్యర్థి పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు ఎస్ఐఆర్ ప్రక్రియలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో సమన్వయం ముఖ్యం అని సూచన కార్యకర్తల సంక్షేమం, సాధికారతకు పార్టీ పెద్దపీట వేస్తుందని హామీ
08 Tue 15:59 ఫేక్ కలెక్షన్ పోస్టర్లకు నో చెప్పిన అర్జున్! `'సీతా పయనం' సినిమా కోసం ఫేక్ పోస్టర్ ప్రతిపాదన రూ.4 కోట్ల వసూళ్లు అంటూ ప్రచారాన్ని తిరస్కరించిన అర్జున్ నిజాయితీ లేని ప్రచారం చేయనని స్పష్టం చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ నిర్ణయంపై నెటిజన్లు, సినీ వర్గాల నుంచి ప్రశంసలు
09 Tue 15:56 తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్.. పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్ అని వెల్లడి ప్రస్తుతం తిరుపతి జిల్లా నాలుగు డివిజన్ల పరిధిలో ఉండటంతో సమస్యలు ప్రత్యేక డివిజన్‌తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని సూచన
10 Tue 15:50 "ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి".. ధర్నాకు అనుమతి నిరాకరణపై మమతా బెనర్జీ ఫైర్! కోల్‌కతాలో ధర్నాకు పిలుపునిచ్చిన మమతా బెనర్జీ ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహిస్తామన్న మమత