01 Tue 10:31 రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ పురోగతిని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని హర్షం 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యమని వెల్లడి 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చామన్న సీఎం
02 Tue 10:27 భారత పర్యాటకుల తీరు మారకపోతే కష్టమే.. విదేశాల్లో మనోళ్ల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్! విదేశాల్లో భారత పర్యాటకుల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఆందోళన కొందరి అనుచిత ప్రవర్తన వల్ల అందరికీ వీసా నిబంధనలు కఠినం కావొచ్చని హెచ్చరిక పాస్‌పోర్ట్ హక్కుతో పాటు బాధ్యత అని గుర్తుంచుకోవాలని సూచన సోషల్ మీడియా రీల్స్ కోసం పబ్లిక్‌లో వింత చేష్టలు తగదని వ్యాఖ్య అధికారి వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన
03 Tue 10:17 తిరుపతిలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు గత మూడేళ్లలో 175 శాతం పెరిగిన క్యాన్సర్ రిజిస్ట్రేషన్లు గుట్కా, పొగాకు వాడకమే ప్రధాన కారణమంటున్న వైద్య నిపుణులు క్యాన్సర్ నియంత్రణకు స్విక్కార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు ప్రాథమిక దశలో లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యుల సూచన
04 Tue 10:12 సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జిలు.. రాష్ట్రపతి ఆమోదం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకంతో 37కి చేరిన జడ్జిల సంఖ్య నేటి ఉదయం 10:30 గంటలకు సీజేఐ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కొత్తగా నియమితులైన వారిలో ఒక మహిళా సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో తొలిసారిగా ఝార్ఖండ్‌కు ప్రాతినిధ్యం
05 Tue 10:06 ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవ దహనం ఏలూరు జిల్లా వేలేరుపాడు గ్రామంలో ఘటన ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు వృద్ధ మహిళలు సజీవ దహనం మృతుల్లో ఒకరు తెలంగాణ నుంచి వచ్చిన బంధువు పూర్తిగా కాలి బూడిదైన ఇల్లు, పక్క ఇంటికీ వ్యాపించిన మంటలు
06 Tue 10:03 భారతీయ యువతి పోస్ట్ చేసిన వీడియో.. సింగపూర్ క్రమశిక్షణకు ప్రపంచం ఫిదా! సింగపూర్‌లో ఓ పాదచారి క్రమశిక్షణకు సంబంధించిన వీడియో వైరల్ అర్ధరాత్రి ఒంటి గంటకు ఖాళీ రోడ్డుపై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు భారతీయ యువతి కృతిక జైన్ పోస్ట్ చేసిన వీడియోకు 4.4 కోట్ల వ్యూస్ సింగపూర్ పౌరుల క్రమశిక్షణపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
07 Tue 09:59 ఇంటి పనిమనిషి నుంచి మంత్రిగా.. బెంగాల్ కేబినెట్‌లో సామాన్యురాలికి చోటు.. ఎవరీ కలిత మాఝీ? ఇంటి పనిమనిషి నుంచి పశ్చిమ బెంగాల్ మంత్రిగా ఎదిగిన కలిత మాఝీ ముఖ్యమంత్రి సువేందు అధికారి కేబినెట్‌లో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం గతంలో నెలకు రూ.2,500 - రూ.4,000 సంపాదనతో కుటుంబాన్ని పోషించిన వైనం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్‌గ్రామ్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం ఈ స్థాయికి వస్తానని కలలో కూడా ఊహించలేదని భావోద్వేగం
08 Tue 09:46 'యూఫోరియా' నా కెరీర్‌లో ఓ మైలురాయి: దర్శకుడు గుణశేఖర్ యూఫోరియా' తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రమన్న గుణశేఖర్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రముఖ దర్శకుడు నిర్మాతగా ఉండి మార్కెటింగ్ చేయడంలో విఫలమయ్యానని వెల్లడి కథ రాశాకే హీరోను ఎంపిక చేయాలన్నదే తన కొత్త సిద్ధాంతమన్న గుణశేఖర్
09 Tue 09:43 కార్పొరేట్ ఉద్యోగం కాదని.. క్యాబ్ బిజినెస్: నెలకు రూ.2 లక్షల సంపాదన రూ.30 వేల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదులుకున్న ముంబై యువకుడు ఒక్క వాహనంతో క్యాబ్ బిజినెస్ ప్రారంభం ప్రస్తుతం నాలుగు వాహనాలతో నెట్‌వర్క్ మరికొంత మందికి డ్రైవింగ్ ఉపాధి రిస్క్ తీసుకుంటేనే విజయమని పిలుపు
10 Tue 09:37 మమతకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. కీలక సమావేశం రద్దు! మమతా బెనర్జీ నివాసంలో జరగాల్సిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశం రద్దు 80 మంది ఎమ్మెల్యేల్లో వచ్చింది 20 మందే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా కీలక భేటీకి పిలుపు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం క్షేత్రస్థాయి నిరసనల వల్లే ఎమ్మెల్యేలు రాలేదన్న పార్టీ నాయకత్వం