01 Tue 09:37 మమతకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. కీలక సమావేశం రద్దు! మమతా బెనర్జీ నివాసంలో జరగాల్సిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశం రద్దు 80 మంది ఎమ్మెల్యేల్లో వచ్చింది 20 మందే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా కీలక భేటీకి పిలుపు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం క్షేత్రస్థాయి నిరసనల వల్లే ఎమ్మెల్యేలు రాలేదన్న పార్టీ నాయకత్వం
02 Tue 09:25 ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.. మా దగ్గర అతనికి భారీ క్రేజ్: ఆసీస్ ఉప ప్రధాని భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో క్రికెట్ ప్రస్తావన విరాట్ కోహ్లీని, ఆర్సీబీ ఐపీఎల్ గెలుపును కొనియాడిన ఆసీస్ ఉప ప్రధాని ఆస్ట్రేలియాలో కోహ్లీకి భారీ ఫాలోయింగ్ ఉందన్న రిచర్డ్ మార్లెస్ ఆర్సీబీ విజయంలో ఆసీస్ ఆటగాళ్ల భాగస్వామ్యం ఇరు దేశాల సంబంధాలకు ప్రతీక అని వెల్లడి క్రీడలు, సాంస్కృతిక బంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని వ్యాఖ్య
03 Tue 09:11 ప్రపంచ వాణిజ్యానికి మరో గండం.. కీలక జలసంధిపై ఇరాన్ కన్ను లెబనాన్ ఘర్షణల నేపథ్యంలో బాబ్ అల్-మందెబ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరిక అమెరికాతో పరోక్ష చర్చలను నిలిపివేసినట్లు ప్రకటించిన టెహ్రాన్ హౌతీల ద్వారా కీలక వాణిజ్య మార్గాన్ని అడ్డుకుంటామని సంకేతాలు ఇరాన్ ప్రకటనతో 4 శాతానికి పైగా పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు హర్మూజ్ తరహాలోనే ప్రతిఘటన ఉంటుందన్న ఇరాన్ కమాండర్
04 Tue 08:48 బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు! అన్నామలై బీజేపీని వీడనున్నారంటూ జోరుగా ప్రచారం ఢిల్లీలో అమిత్ షా, నితిన్ నబిన్‌తో భేటీకి రంగం సిద్ధం జూన్ 15లోగా కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఏఐఏడీఎంకేతో పొత్తు వంటి అంశాలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం
05 Tue 08:44 విజయవాడ ఈవెంట్ తర్వాత.. హైదరాబాద్‌పై 'పెద్ది' యూనిట్ ఫోకస్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్ హాజరుకానున్న రామ్ చరణ్, జాన్వీ, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు నిన్న విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అద్భుత స్పందన ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రం విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు
06 Tue 08:38 టీఎంసీలో ముసలం.. ‘ఐప్యాక్’ వల్లే ఓటమి అంటూ అభిషేక్ బెనర్జీపై సీనియర్ల ఫైర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అభిషేక్ బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత కుప్పకూలిన 'డైమండ్ హార్బర్ మోడల్.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఐప్యాక్ వల్లే నష్టమని, సీనియర్లను పక్కనపెట్టారని నేతల ఆరోపణలు మమతా బెనర్జీకి క్లీన్‌చిట్ ఇస్తూ.. అభిషేక్ వారసత్వ రాజకీయాలపై విమర్శలు
07 Tue 08:26 నాగర్‌కర్నూల్‌లో ఘోర ప్రమాదం.. కారు బోల్తా పడి ఇద్దరి మృతి నాగర్‌కర్నూల్ జిల్లాలో జాతీయ రహదారిపై ఘటన వేగంగా వెళ్తున్న కారు బోల్తా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి మృతులు వంగూరు గ్రామానికి చెందిన బాలు, ప్రవీణ్‌గా గుర్తింపు ప్రమాదంలో మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
08 Tue 08:25 నా అసలు టార్గెట్ వేరే... నా నుంచి మీరు తర్వాత చూసేది ఆ క్రికెటే: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్ సూర్యవంశీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ సహా పలు అవార్డుల కైవసం టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడటానికి కోచ్‌లు స్వేచ్ఛనిచ్చారని వెల్లడి తన అసలు లక్ష్యం టెస్ట్ క్రికెట్ ఆడటమేనని స్పష్టం చేసిన యువ సంచలనం ఇప్పటికే రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టానని తెలిపిన వైభవ్
09 Tue 08:10 సుస్మిత సేన్‌తో బంధంపై ఏళ్ల తర్వాత స్పందించిన లలిత్ మోదీ.. సంచలన నిజాలు వెల్లడి నటి సుస్మితా సేన్‌పై వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ తమ బంధంలో ఖర్చులన్నీ ఆమే చూసుకుందని.. తాను 'కెప్ట్ బాయ్‌ఫ్రెండ్'లా ఉన్నానని వెల్లడి 2022లో తమ ప్రేమాయణం బయటపడినప్పుడు జరిగిన ట్రోలింగ్‌పై ఏళ్ల తర్వాత స్పందన సుస్మిత ఆర్థికంగా స్వతంత్రురాలని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం ఉందని ప్రశంస
10 Tue 08:07 'నీకు పిచ్చి పట్టిందా?.. నేను లేకపోతే నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి': నెతన్యాహుపై ట్రంప్ ఫైర్! లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం ఫోన్‌లో నెతన్యాహుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన అధ్యక్షుడు ‘నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి’ అంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు ఇరాన్‌తో చర్చలకు నెతన్యాహు అడ్డంకిగా మారారని ట్రంప్ ఆరోపణ ట్రంప్ హెచ్చరికతో బీరూట్‌పై దాడుల ప్రణాళికను విరమించుకున్న ఇజ్రాయెల్