01 Mon 21:55 ప్రపంచ పటంలో ఏపీ.. మా విజయం వెనుక మూడు కారణాలు: ముంబైలో నారా లోకేష్ ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్ సమర్థ నాయకత్వం, వేగవంతమైన పాలనే ఏపీ ప్రగతికి కారణమన్న మంత్రి డేటా సెంటర్లపై అపోహలు వీడాలి.. ఏఐలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం 2028 నాటికి అమరావతి ప్రభుత్వ కోర్ నిర్మాణం పూర్తి చేస్తాం
02 Mon 21:54 స్నేహం పేరుతో జరిగే నేరాలను ఉపేక్షించం: యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ఘజియాబాద్ హత్య ఘటనపై స్పందించిన సీఎం యోగి స్నేహం ముసుగులో నేరాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరిక మోటార్‌సైకిల్ వివాదంలో సూర్య చౌహాన్ అనే యువకుడి హత్య నిందితులు, మృతుడు స్నేహితులని పోలీసుల వెల్లడి
03 Mon 21:41 తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పోలీసులకు పతకాలు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్‌కు సర్వోన్నత పోలీసు పతకం భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజులకు శౌర్య పతకాలు 16 మందికి మహోన్నత సేవా పతకాలు
04 Mon 21:28 అల్లు అర్జున్ 'రాకా'లో 'మిన్నల్ మురళి' బ్యూటీ అల్లు అర్జున్ - అట్లీ కాంబో చిత్రం 'రాకా'లో ఫెమీనా జార్జ్ బన్నీకి 'హ్యాపి' సినిమా నుంచి అభిమానినని చెప్పిన ఫెమీనా ఇది తన కెరీర్‌లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని వెల్లడి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న సై-ఫై యాక్షన్ సినిమా మరో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందంటూ ప్రచారం
05 Mon 21:27 లెబనాన్‌పై దాడుల ఎఫెక్ట్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ బ్రేక్ అమెరికాతో జరుపుతున్న చర్చలను ఇరాన్ నిలిపివేత లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులే ఇందుకు కారణం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరాన్ ఆరోపణ పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని హెచ్చరిక తమ నౌకాశ్రయాలపై దిగ్బంధనం కూడా ఉల్లంఘనేనని స్పష్టీకరణ
06 Mon 21:10 నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత తీసుకువస్తాం: రేవంత్ రెడ్డి కొమురంబీమ్ జిల్లాలో సీఎం పర్యటన కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ
07 Mon 20:55 బెంగళూరులో సంబరాలు లేవు.. నేరుగా ఇళ్లకే ఆర్సీబీ ఆటగాళ్లు! వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ బెంగళూరులో సంబరాలు లేకుండానే ఇళ్లకు బయల్దేరిన ఆటగాళ్లు డేటా ఆధారిత విశ్లేషణే విజయాలకు కారణమని వెల్లడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ ఫ్రెడ్డీ సాయంతోనే తన బ్యాటింగ్ మెరుగైందన్న కెప్టెన్ రజత్ పటీదార్
08 Mon 20:44 పవన్ ను ఎంత అణచివేస్తే అంత పైకిలేస్తాడు: నాగబాబు పవన్ సభకు హైదరాబాదులో అనుమతి నిరాకరణ కష్టపడి, వైఫల్యాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి పవన్ అని నాగబాబు వ్యాఖ్య పవన్‌ను అణచివేయాలని చూస్తే అది ఆయనకే విజయంగా మారుతుందంటూ ట్వీట్ పవన్ సాధించే విజయం సాధారణమైనది కాదని, చరిత్రగా నిలిచిపోతుందని ధీమా ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదేనన్న నాగబాబు
09 Mon 20:33 17 ఏళ్లకే ఫోర్బ్స్ లిస్టులో స్థానం... ఎవరీ దివా ఉత్కర్ష? ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో బెంగళూరు అమ్మాయి సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు 17 ఏళ్ల దివా ఉత్కర్ష సాధించిన అరుదైన ఘనత టైప్ 1 డయాబెటిస్ బాధితుల కోసం 'ప్రాజెక్ట్ సూర్య' స్థాపన సోదరుడి అనారోగ్యం స్ఫూర్తితో వేల మందికి సాయం
10 Mon 20:19 ఈ ప్రదేశాల నుంచి చూస్తే ఆకాశంలో అన్నీ కనిపిస్తాయి! ప్రపంచ జనాభాలో 80 శాతం మంది కాంతి కాలుష్యం ఉన్నచోట నివాసం నక్షత్ర వీక్షణకు స్వర్ణ ప్రమాణంగా నిలుస్తున్న చిలీలోని అటకామా ఎడారి ఎత్తైన ప్రదేశాలు, పొడి గాలి, కాంతి కాలుష్యం లేకపోవడం ఈ ప్రాంతాల ప్రత్యేకత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలోనూ ఖగోళ వీక్షణకు కీలక ప్రాంతాలు లక్షలాది నక్షత్రాలతో నిండిన పాలపుంతను చూసే అద్భుత అవకాశం