ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. వైభవ్‌పై 'బాడీలైన్' బౌలింగ్‌పై విమ‌ర్శ‌లు!
    Sat 11:56

    చిన్న పిల్లాడిపై ఇలాంటి బౌలింగా?.. వైభవ్‌పై 'బాడీలైన్' బౌలింగ్‌పై విమ‌ర్శ‌లు!

    • వైభవ్‌ను కట్టడి చేసేందుకు రబడ, సిరాజ్ అతడి శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్
    • గుజరాత్ బౌలర్లు అనుసరించిన వ్యూహంపై విమర్శలు 
    • వైభవ్‌పై బాడీలైన్ బౌలింగ్‌ను తప్పుబట్టిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్
    • నాలోని తండ్రి దీన్ని అంగీకరించడం లేదంటూ వ్యాఖ్య
    Read full story
  • ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
    Sat 11:41

    ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

    • బెంగళూరు నుంచి నాగపూర్ వెళుతున్న ఇండిగో విమానం
    • విమానంలో సమస్యను గుర్తించి అధికారులకు సమాచారమిచ్చిన పైలట్
    • విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
    Read full story
  • అందరికీ నచ్చాల్సిన పనిలేదు.. మా కష్టాన్ని గుర్తించండి: ఆన్‌లైన్ ట్రోల్స్‌పై చరణ్ కూల్ రియాక్షన్
    Sat 11:38

    అందరికీ నచ్చాల్సిన పనిలేదు.. మా కష్టాన్ని గుర్తించండి: ఆన్‌లైన్ ట్రోల్స్‌పై చరణ్ కూల్ రియాక్షన్

    • సినిమాలు విడుదల కాకముందే నెగిటివ్ తీర్పులు ఇవ్వడంపై స్పందించిన చెర్రీ
    • నా నియంత్రణలో లేని విషయాలపై మాట్లాడనన్న రామ్ చ‌ర‌ణ్‌
    • ప్రతి ఒక్కరికీ మా పని నచ్చకపోయినా, మా శ్రమను గుర్తిస్తే చాలని వ్యాఖ్య‌
    • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ న‌టించిన‌ 'పెద్ది' జూన్ 4న విడుదల
    Read full story
  • రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. తీవ్రంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ
    Sat 11:34

    రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం.. తీవ్రంగా స్పందించిన రామ్ గోపాల్ వర్మ

    • రణ్‌వీర్ సింగ్‌పై మూడేళ్ల నిషేధం విధించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ 
    • ఈ ఫెడరేషన్ అనేది ఎలాంటి కోర్టు లేదా ప్రభుత్వ నియంత్రణ సంస్థ కాదన్న వర్మ
    • రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిలోమీటర్ పొడవున నిర్మాతలు క్యూ కడతారని వ్యాఖ్య
    Read full story
  • వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌కు అమితాబ్ ఫిదా.. ఆసక్తికర పోస్టు
    Sat 11:32

    వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌కు అమితాబ్ ఫిదా.. ఆసక్తికర పోస్టు

    • ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అమితాబ్ ప్రశంసలు
    • ఆ వయసులో గోళీలు, గిల్లీదండ కూడా సరిగా ఆడలేదంటూ పోస్ట్
    • క్వాలిఫయర్‌లో 47 బంతుల్లో 96 పరుగులతో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్
    • వైభవ్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ మద్దతు
    Read full story
  • మరో ఆపరేషన్‌ సిందూర్‌కు సైన్యం సిద్ధం.. ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు
    Sat 11:30

    మరో ఆపరేషన్‌ సిందూర్‌కు సైన్యం సిద్ధం.. ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

    • త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంపు
    • ఆధునిక యుద్ధ తంత్రంపై ప్రత్యేక దృష్టి
    • సరిహద్దుల్లో నిరంతర నిఘా ఏర్పాటు
    • సైనికులు, పౌరుల రక్షణకు ప్రాధాన్యం
    • అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు పిలుపు
    Read full story
  • అత‌ని చేతికి టేప్ వేయాలేమో.. సుదర్శన్ విచిత్ర ఔట్‌పై గిల్ ఫన్నీ కామెంట్స్!
    Sat 11:27

    అత‌ని చేతికి టేప్ వేయాలేమో.. సుదర్శన్ విచిత్ర ఔట్‌పై గిల్ ఫన్నీ కామెంట్స్!

    • గుజరాత్ టైటాన్స్ ఘన విజయంతో ఐపీఎల్ ఫైనల్‌కు
    • వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా ఔటైన సాయి సుదర్శన్
    • తన కెరీర్‌లో ఇలాంటిది చూడలేదన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    • సుదర్శన్‌కు టేప్ వేయాలేమో అంటూ నవ్వుతూ చెప్పిన గిల్
    Read full story
  • గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు!
    Sat 11:17

    గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు!

    • జూన్ 1 నుంచి మారనున్న పలు ఆర్థిక నియమాలు
    • ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షించనున్న ఆయిల్ కంపెనీలు
    • క్రెడిట్ కార్డుల రివార్డులు, ఛార్జీలలో మార్పులు
    • జూన్ 14తో ముగియనున్న ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు
    • ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించే అవకాశం
    Read full story
  • అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు
    Sat 11:08

    అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు

    • 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించామన్న మంత్రి నారాయణ
    • వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని వెల్లడి
    • తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్న మంత్రి
    Read full story
  • తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మాతృవియోగం
    Sat 11:06

    తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మాతృవియోగం

    • అజిత్ కుమార్ తల్లి మోహినీ మణి (84) కన్నుమూత 
    • వయోభారం, అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస 
    • తల్లి మరణవార్తతో దుబాయ్ నుంచి హుటాహుటిన చెన్నైకి బయల్దేరిన అజిత్
    • 2023లో తండ్రిని కోల్పోయిన అజిత్‌కు ఇప్పుడు మాతృవియోగం
    • సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి సంతాపాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV