ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆర్థికంగా మీ బలం ఎంత? ఈ 4 అంశాలతో చెప్పేయొచ్చు!
    Fri 18:25

    ఆర్థికంగా మీ బలం ఎంత? ఈ 4 అంశాలతో చెప్పేయొచ్చు!

    • లక్ష రూపాయల ఆకస్మిక ఖర్చును తట్టుకోగలగడం
    • అధిక వడ్డీ రుణాలకు దూరంగా ఉండటం
    • ఆదాయంలో 15-20 శాతం క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం
    • ధనవంతులుగా కనిపించాలనే ఒత్తిడికి లోనుకాకపోవడం
    • ఈ లక్షణాలుంటే చాలామంది భారతీయుల కంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగే
    Read full story
  • మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేస్తాం: నారాయణ
    Fri 18:23

    మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకుండా చేస్తాం: నారాయణ

    • గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయన్న నారాయణ
    • 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి
    • వైసీపీ ప్రభుత్వం 150 లక్షల చెత్తను వదిలిపోయిందని విమర్శ
    Read full story
  • ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి... 78 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు.. ఎమోషనల్ వీడియో ఇదిగో!
    Fri 18:01

    ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి... 78 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు.. ఎమోషనల్ వీడియో ఇదిగో!

    • 1947 దేశ విభజన సమయంలో విడిపోయిన మిత్రులు
    • వారి భావోద్వేగ ఆలింగన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • సరిహద్దులు లేని స్నేహమంటూ నెటిజన్ల ప్రశంసలు
    Read full story
  • ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
    Fri 18:01

    ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

    • ఉద్యోగుల బకాయిలను 100 రోజుల్లో విడుదల చేస్తామని హామీ
    • ఈ క్రమంలో తొలి విడతగా రూ.2 వేల కోట్ల బకాయిల విడుదల
    • ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం
    Read full story
  • మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్
    Fri 17:56

    మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్

    • విజయవంతంగా ముగిసిన టీడీపీ మహానాడు
    • తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన తొలి మహానాడు అన్న లోకేశ్
    • టీడీపీ టీమ్ కృషి వల్ల మహానాడు విజయవంతం అయిందన్న లోకేశ్
    Read full story
  • ఐపీఎల్ 2026లో ఘోర పరాభవం.. లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషబ్ పంత్
    Fri 17:53

    ఐపీఎల్ 2026లో ఘోర పరాభవం.. లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషబ్ పంత్

    • ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లకు గాను పదింట లక్నో ఓటమి
    • పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన లక్నో
    • రిషబ్ పంత్ తప్పుకుంటానని చెప్పడంతో అంగీకరించిన యాజమాన్యం
    Read full story
  • సందీప్‌ రెడ్డి వంగా నిర్మాతగా "రోమాంచకం"
    Fri 17:53

    సందీప్‌ రెడ్డి వంగా నిర్మాతగా "రోమాంచకం"

    • యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా 'రోమాంచకం' 
    • సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్‌ 
    • సోదరుడు ప్రణయ్‌ రెడ్డితో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్న సందీప్‌ రెడ్డి
    Read full story
  • చార్టర్డ్ విమానం వదిలి... సాధారణ విమానాల్లో ప్రయాణిస్తున్న అల్లు అర్జున్!
    Fri 17:39

    చార్టర్డ్ విమానం వదిలి... సాధారణ విమానాల్లో ప్రయాణిస్తున్న అల్లు అర్జున్!

    • ప్రైవేట్ జెట్‌లకు బదులు కమర్షియల్ ఫ్లైట్లలో అల్లు అర్జున్
    • 'రాకా' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్-ముంబై మధ్య ప్రయాణాలు
    • ఇటీవల కమల్ హాసన్ కూడా ఇదే తరహాలో ప్రయాణించడంపై చర్చ
    • సినిమా నాణ్యతకే ప్రాధాన్యమిస్తూ, అనవసర ఖర్చులకు దూరం
    Read full story
  • ‘‘ఇక నా వల్ల కాదు..’’ ఐపీఎల్‌ మధ్యలోనే చెప్పేసిన హార్దిక్‌ పాండ్యా..?
    Fri 17:28

    ‘‘ఇక నా వల్ల కాదు..’’ ఐపీఎల్‌ మధ్యలోనే చెప్పేసిన హార్దిక్‌ పాండ్యా..?

    • తీవ్ర మానసిక ఒత్తిడి, అలసటలో ఆల్‌రౌండర్
    • సీజన్ మధ్యలోనే మేనేజ్‌మెంట్‌కు సమాచారం
    • రెండేళ్లుగా అభిమానుల హేళనలతో విసుగు
    • వేలంలోకి లేదా ట్రేడింగ్ ద్వారా మరో జట్టులోకి
    Read full story
  • చివరి గంటలో అమ్మకాల సునామీ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
    Fri 17:22

    చివరి గంటలో అమ్మకాల సునామీ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

    • భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి కారణమైన అమెరికా-ఇరాన్ పరిణామాలు
    • సెన్సెక్స్ 1092, నిఫ్టీ 359 పాయింట్లు నష్టం
    • రుతుపవనాలపై ఐఎండీ అంచనాలతో ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు
    • మార్కెట్ పతనంలోనూ లాభపడిన ఐటీ షేర్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV