Fri 17:56 మహానాడు విజయాన్ని అందరికీ అంకితం చేస్తున్నా: నారా లోకేశ్ విజయవంతంగా ముగిసిన టీడీపీ మహానాడు తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన తొలి మహానాడు అన్న లోకేశ్ టీడీపీ టీమ్ కృషి వల్ల మహానాడు విజయవంతం అయిందన్న లోకేశ్ Read full story
Fri 17:53 ఐపీఎల్ 2026లో ఘోర పరాభవం.. లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషబ్ పంత్ ఐపీఎల్లో 14 మ్యాచ్‌లకు గాను పదింట లక్నో ఓటమి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన లక్నో రిషబ్ పంత్ తప్పుకుంటానని చెప్పడంతో అంగీకరించిన యాజమాన్యం Read full story
Fri 17:53 సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా "రోమాంచకం" యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా 'రోమాంచకం' సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ సోదరుడు ప్రణయ్ రెడ్డితో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్న సందీప్ రెడ్డి Read full story
Fri 17:39 చార్టర్డ్ విమానం వదిలి... సాధారణ విమానాల్లో ప్రయాణిస్తున్న అల్లు అర్జున్! ప్రైవేట్ జెట్లకు బదులు కమర్షియల్ ఫ్లైట్లలో అల్లు అర్జున్ 'రాకా' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్-ముంబై మధ్య ప్రయాణాలు ఇటీవల కమల్ హాసన్ కూడా ఇదే తరహాలో ప్రయాణించడంపై చర్చ సినిమా నాణ్యతకే ప్రాధాన్యమిస్తూ, అనవసర ఖర్చులకు దూరం Read full story
Fri 17:28 ‘‘ఇక నా వల్ల కాదు..’’ ఐపీఎల్ మధ్యలోనే చెప్పేసిన హార్దిక్ పాండ్యా..? తీవ్ర మానసిక ఒత్తిడి, అలసటలో ఆల్‌రౌండర్ సీజన్ మధ్యలోనే మేనేజ్మెంట్కు సమాచారం రెండేళ్లుగా అభిమానుల హేళనలతో విసుగు వేలంలోకి లేదా ట్రేడింగ్ ద్వారా మరో జట్టులోకి Read full story
Fri 17:22 చివరి గంటలో అమ్మకాల సునామీ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి కారణమైన అమెరికా-ఇరాన్ పరిణామాలు సెన్సెక్స్ 1092, నిఫ్టీ 359 పాయింట్లు నష్టం రుతుపవనాలపై ఐఎండీ అంచనాలతో ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు మార్కెట్ పతనంలోనూ లాభపడిన ఐటీ షేర్లు Read full story
Fri 17:05 ‘వెళ్లి అద్దం కొనుక్కోండి..’: కోచ్ ఘాటు వ్యాఖ్యలే మా ప్రపంచకప్ గెలుపునకు కారణమన్న హర్మన్‌ప్రీత్! 2025 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం వరుస ఓటములతో ఓ దశలో కుంగిపోయిన జట్టు కోచ్ అమోల్ ముజుందార్ క్లాస్‌తో పెరిగిన కసి సెమీస్‌లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో సౌతాఫ్రికాపై గెలుపు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్న హర్మన్‌ప్రీత్ Read full story
Fri 17:02 ఐవరీ చీరలో అప్సరసలా జాన్వీ.. 'పెద్ది' ప్రమోషన్లలో స్పెషల్ అట్రాక్షన్! 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కొత్త లుక్ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన ఐవరీ శారీలో మెరుపులు కేప్-స్టైల్ పల్లుతో సంప్రదాయానికి ఆధునికత జోడింపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్వీ లేటెస్ట్ ఫొటోలు జూన్ 4న రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం విడుదల Read full story
Fri 16:50 మేనేజర్ గృహప్రవేశం.. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన సీఎం విజయ్ సీఎంగా అయ్యాక నల్ల బ్లేజర్, తెల్లటి చొక్కా, నల్లప్యాంటులో కనిపిస్తున్న విజయ్ ఈరోజు మాత్రం సంప్రదాయ దుస్తులలో గృహప్రవేశానికి హాజరు అంతకుముందు సచివాలయంలో కూడా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన సీఎం Read full story
Fri 16:47 జగన్ పీఏకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి?: పట్టాభి లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు దోచుకున్నారన్న పట్టాభి అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలస్ వైపే చూపిస్తున్నాయని వ్యాఖ్య జగన్ పీఏకు మూడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపణ Read full story