Fri 16:47 జగన్ పీఏకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి?: పట్టాభి లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు దోచుకున్నారన్న పట్టాభి అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలస్ వైపే చూపిస్తున్నాయని వ్యాఖ్య జగన్ పీఏకు మూడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపణ Read full story
Fri 16:44 ట్రైన్ టాయిలెట్‌లో గిన్నెలు కడిగిన సిబ్బంది.. రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ! ముంబై-ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరణ ఇవ్వాలంటూ ఆహార భద్రతా సంస్థ ఆదేశం Read full story
Fri 16:40 హైడ్రాలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు... 'ఈగిల్ టీమ్' పేరిట విధులు తెలంగాణలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు హైడ్రా సంస్థలో... కబ్జాల తొలగింపు విధుల్లో నియామకం 'హైడ్రా ఈగిల్ టీమ్' పేరుతో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఈ ఉద్యోగం తమకు గౌరవం, ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి వారి పనితీరుపై అధికారుల ప్రశంసలు Read full story
Fri 16:37 తమిళనాడులో షోలింగర్ నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్... ఫొటోలు ఇవిగో! తమిళనాడు పర్యటనకు వెళ్లిన లోకేష్ కొండపైకి రోప్‌వేలో వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు 420 మెట్లు నడిచి యోగ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన లోకేష్ వెంట ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్ Read full story
Fri 16:12 గెలిపించలేని సెంచరీ కంటే.. జట్టును గెలిపించే 80 పరుగులే నాకు ఎక్కువ: వైభవ్ జట్టు గెలుపు ముందు వ్యక్తిగత రికార్డులు దిగదుడుపేనన్న వైభవ్ సూర్యవంశీ చిన్నప్పటి నుంచి తన తండ్రి నేర్పిన క్రమశిక్షణే దీనికి కారణమని వెల్లడి గెలిపించలేని సెంచరీ కన్నా, గెలిపించే 80 పరుగులే విలువైవని వ్యాఖ్య అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజే ప్రాక్టీస్ ప్రారంభించానని వెల్లడి ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే సపోర్ట్ స్టాఫ్, అభిమానులకు అంకితమిస్తానని ప్రకటన Read full story
Fri 16:10 కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు... రాహుల్ గాంధీతో షర్మిల భేటీ భేటీలో షర్మిల భర్త అనిల్ కుమార్, కేసీ వేణుగోపాల్ కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు కథనాలు వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన సమయంలో రాజ్యసభ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం Read full story
Fri 16:07 నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన ఫొటోలు, వీడియోలు వాడొద్దు: ఢిల్లీ హైకోర్టు తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు వాడుకుంటున్నారంటూ నాగచైతన్య పిటిషన్ తన హక్కులను కాపాడాలని కోరిన చైతూ చైతూ విన్నపంపై సానుకూలంగా స్పందించిన కోర్టు Read full story
Fri 16:03 తడిసిన ధాన్యం సహా ప్రతి గింజనూ కొంటాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మంత్రి మీడియా సమావేశం ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని మండిపాటు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వెల్లడి ఇప్పటికే రూ.13,050 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్న మంత్రి Read full story
Fri 16:01 పవన్ ఒక ప్యాకేజ్ స్టార్.. జగన్ ఎక్కువ ఇస్తే అటు వెళతారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పవన్ కల్యాణ్‌పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్ పవన్‌ను ప్యాకేజ్ స్టార్‌గా అభివర్ణించిన ఎమ్మెల్యే ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి పవన్‌కు లేదని వ్యాఖ్య తెలంగాణ జోలికొస్తే 'గో బ్యాక్ ఆంధ్ర' ఉద్యమం తప్పదని హెచ్చరిక హైదరాబాద్‌లో ఆస్తులు పెట్టుకుని అమరావతి కట్టడంపై ప్రశ్న Read full story
Fri 15:56 రోజూ గుడ్లు తినడం ఘోరం... ప్రొటీన్ కోసం ఈ 3 తినండి: సద్గురు ఆసక్తికర వ్యాఖ్యలు ప్రొటీన్, విటమిన్ బీ12 కోసం శాకాహారమే ఉత్తమమని వ్యాఖ్య గుడ్లకు బదులుగా కొన్ని దక్షిణాది సంప్రదాయ వంటకాల సూచన లక్ష్మీ చారు, పజయ సదం వంటివి తినడం మేలని హితవు ప్రముఖ క్రీడాకారులు శాకాహారులేనని గుర్తుచేసిన సధ్గురు Read full story