Fri 15:56 రోజూ గుడ్లు తినడం ఘోరం... ప్రొటీన్ కోసం ఈ 3 తినండి: సద్గురు ఆసక్తికర వ్యాఖ్యలు ప్రొటీన్, విటమిన్ బీ12 కోసం శాకాహారమే ఉత్తమమని వ్యాఖ్య గుడ్లకు బదులుగా కొన్ని దక్షిణాది సంప్రదాయ వంటకాల సూచన లక్ష్మీ చారు, పజయ సదం వంటివి తినడం మేలని హితవు ప్రముఖ క్రీడాకారులు శాకాహారులేనని గుర్తుచేసిన సధ్గురు Read full story
Fri 15:36 యువతను ఇలా నిరాశపరచకూడదు: నీట్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య పేపర్ లీక్‌తో యువత తీవ్రమానసిక క్షోభ అనుభవిస్తోందన్న సుప్రీంకోర్టు పేపర్ లీకేజీ వ్యవహారంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్టీఏ అన్ని పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడి Read full story
Fri 15:33 చిన్న పొరపాట్లే పెద్ద శాపాలు.. మీ ఎదుగుదలను అడ్డుకునే 11 అలవాట్లు ఇవే! నిత్యం చేసే చిన్న పొరపాట్లే ప్రగతికి అవరోధాలు సమాజం మెచ్చే కొన్ని అలవాట్లు విషపూరితం సోషల్ మీడియా స్క్రోలింగ్ నిజమైన విశ్రాంతి కాదు పర్ఫెక్ట్ సమయం కోసం చూస్తే పనులు వాయిదా రోజువారీ 1% మార్పులే పెద్ద విజయాలకు పునాది Read full story
Fri 15:26 మైదానంలో చిచ్చరపిడుగు.. గదిలో మాత్రం చిన్న పిల్లాడే.. వైభవ్ సూర్యవంశీ స్పెషల్ స్టోరీ! ఐపీఎల్ 2026లో సత్తా చాటుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 600కు పైగా పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన యంగ్ ప్లేయర్ ఎంత ఒత్తిడి ఉన్నా మానసిక ప్రశాంతత కోసం కార్టూన్లు చూస్తానని వెల్లడి గత సీజన్లోనే తొలి మ్యాచ్ తొలి బంతికే సిక్స్.. మూడో మ్యాచ్‌లోనే సెంచరీతో రికార్డ్ Read full story
Fri 15:21 స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన కడియం శ్రీహరి నూతన కో ఆప్షన్ సభ్యులను సత్కరించిన శ్రీహరి ఒక్కో వార్డుకు రూ. 10 లక్షలు మంజూరు చేయనున్నట్టు వెల్లడి వార్డులో అవసరమైన పనులను గుర్తించాలని సూచన Read full story
Fri 15:19 డీకే శివకుమార్ వర్సెస్ విజయ్.. ఇద్దరూ కోటీశ్వరులే.. కానీ తేడా ఇదే! భారత రాజకీయాల్లో ముగిసిపోతున్న సాదాసీదా నేతల శకం ఆస్తులను ప్రదర్శించేందుకు వెనుకాడని డీకే శివకుమార్ నిశ్శబ్దంగా భారీ సంపదను కూడబెట్టిన నటుడు-రాజకీయవేత్త విజయ్ ఒకరు ఆడంబరంగా.. మరొకరు సంప్రదాయబద్ధంగా సంపద పోగుచేయడంపై ఆసక్తి మారుతున్న రాజకీయాల్లో సంపద కూడా బ్రాండ్‌గా మారుతోందన్న విశ్లేషణలు Read full story
Fri 15:14 సంక్షేమ పథకాలకు కూడా డిజిటల్ కరెన్సీ... ఆర్బీఐ యోచన డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని విస్తృతం చేయాలనుకుంటోన్న ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టును మరింత విస్తరించాలని నిర్ణయం వార్షిక నివేదికలో పొందుపరిచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Read full story
Fri 15:11 ఏసీలు ఎందుకు పేలుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏసీ ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలు నిరంతర వాడకం వల్ల కంప్రెషర్లపై ఒత్తిడి 60 శాతం ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లే కారణం వోల్టేజ్ హెచ్చుతగ్గులు, గ్యాస్ లీకేజీల ముప్పు ఏసీని 24-26 డిగ్రీల వద్ద ఉంచడం సురక్షితం Read full story
Fri 15:02 తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా?.. సీఎం రేవంత్‌కు ఏపీ బీజేపీ నేత సూటి ప్రశ్న తెలంగాణలో ఉండాలంటే పాస్‌పోర్ట్, వీసా కావాలా అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను బెదిరించిన ఎమ్మెల్యే సామేల్‌పై కేసు పెట్టాలని డిమాండ్ హైదరాబాద్‌లో ఏపీ నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో మొదలైన వివాదం ఐదు కోట్ల ఆంధ్రులను అవమానించడం న్యాయమేనా? అని విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన Read full story
Fri 14:50 సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలోకి వచ్చిన వారిపై కేసులు పెట్టొద్దన్న సుప్రీంకోర్టు వీరిపై దాడులు చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్య వీరి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం నేరమని మీడియాకు హెచ్చరిక Read full story