ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డీకే శివకుమార్ వర్సెస్ విజయ్.. ఇద్దరూ కోటీశ్వరులే.. కానీ తేడా ఇదే!
    Fri 15:19

    డీకే శివకుమార్ వర్సెస్ విజయ్.. ఇద్దరూ కోటీశ్వరులే.. కానీ తేడా ఇదే!

    • భారత రాజకీయాల్లో ముగిసిపోతున్న సాదాసీదా నేతల శకం
    • ఆస్తులను ప్రదర్శించేందుకు వెనుకాడని డీకే శివకుమార్
    • నిశ్శబ్దంగా భారీ సంపదను కూడబెట్టిన నటుడు-రాజకీయవేత్త విజయ్
    • ఒకరు ఆడంబరంగా.. మరొకరు సంప్రదాయబద్ధంగా సంపద పోగుచేయడంపై ఆసక్తి
    • మారుతున్న రాజకీయాల్లో సంపద కూడా బ్రాండ్‌గా మారుతోందన్న విశ్లేషణలు
    Read full story
  • సంక్షేమ పథకాలకు కూడా డిజిటల్ కరెన్సీ... ఆర్బీఐ యోచన
    Fri 15:14

    సంక్షేమ పథకాలకు కూడా డిజిటల్ కరెన్సీ... ఆర్బీఐ యోచన

    • డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని విస్తృతం చేయాలనుకుంటోన్న ఆర్బీఐ
    • డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టును మరింత విస్తరించాలని నిర్ణయం
    • వార్షిక నివేదికలో పొందుపరిచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    Read full story
  • ఏసీలు ఎందుకు పేలుతాయి?  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
    Fri 15:11

    ఏసీలు ఎందుకు పేలుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

    • ఏసీ ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలు
    • నిరంతర వాడకం వల్ల కంప్రెషర్లపై ఒత్తిడి
    • 60 శాతం ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లే కారణం
    • వోల్టేజ్ హెచ్చుతగ్గులు, గ్యాస్ లీకేజీల ముప్పు
    • ఏసీని 24-26 డిగ్రీల వద్ద ఉంచడం సురక్షితం
    Read full story
  • తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా?.. సీఎం రేవంత్‌కు ఏపీ బీజేపీ నేత సూటి ప్రశ్న
    Fri 15:02

    తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా?.. సీఎం రేవంత్‌కు ఏపీ బీజేపీ నేత సూటి ప్రశ్న

    • తెలంగాణలో ఉండాలంటే పాస్‌పోర్ట్, వీసా కావాలా అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్ర‌శ్న‌
    • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను బెదిరించిన ఎమ్మెల్యే సామేల్‌పై కేసు పెట్టాలని డిమాండ్
    • హైదరాబాద్‌లో ఏపీ నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్
    • ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో మొదలైన వివాదం
    • ఐదు కోట్ల ఆంధ్రులను అవమానించడం న్యాయమేనా? అని విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన
    Read full story
  • సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    Fri 14:50

    సెక్స్ వర్కర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • స్వచ్ఛందంగా లైంగిక వృత్తిలోకి వచ్చిన వారిపై కేసులు పెట్టొద్దన్న సుప్రీంకోర్టు
    • వీరిపై దాడులు చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్య
    • వీరి ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయడం నేరమని మీడియాకు హెచ్చరిక
    Read full story
  • మే 31న ఆకాశంలో అరుదైన దృశ్యం.. హైదరాబాద్‌లోనూ చూడొచ్చు!
    Fri 14:48

    మే 31న ఆకాశంలో అరుదైన దృశ్యం.. హైదరాబాద్‌లోనూ చూడొచ్చు!

    • కనువిందు చేయనున్న బ్లూ మైక్రోమూన్
    • ఒకే నెలలో రెండో పౌర్ణమిగా రాక
    • హైదరాబాద్‌లో సాయంత్రం వీక్షించేందుకు ఉత్తమ సమయం
    • సాధారణ పౌర్ణమి కంటే కాస్త చిన్నగా కనిపించనున్న చంద్రుడు
    Read full story
  • ఆ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ కంటతడి పెట్టారా?
    Fri 14:37

    ఆ మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ కంటతడి పెట్టారా?

    • ఫ్యాక్ట్ చెక్‌లో ఎడిట్ చేసిన ఫొటోలు, వీడియోలని తేలిన వైనం
    • కావ్య మారన్ కంటతడి పెడుతుంటే ఇషాన్, ముత్తయ్య ఓదారుస్తున్నట్లు ఫొటోలు వైరల్
    • ఏఐ ద్వారా వీడియోలను రూపొందించిన నెటిజన్లు
    Read full story
  • నాకు కొండంత అండగా నిలబడ్డారు.. సిద్ధరామయ్యపై డీకే ప్రశంసల వర్షం
    Fri 14:28

    నాకు కొండంత అండగా నిలబడ్డారు.. సిద్ధరామయ్యపై డీకే ప్రశంసల వర్షం

    • సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే మొదటి ప్రకటన
    • సిద్ధరామయ్య ప్రస్థానంపై ప్రశంసలు
    • కలిసికట్టుగా ముందుకు సాగుతామని వెల్లడి
    • సిద్ధరామయ్య మార్గదర్శకత్వం స్ఫూర్తినిస్తుందని ఆశాభావం
    • భుజం భుజం కలిపి పార్టీని బలోపేతం చేశామన్న డీకే
    Read full story
  • ఆమె దేశానికి గర్వకారణం.. వినేశ్ ఫోగట్‌కు సుప్రీంకోర్టులో ఊరట
    Fri 14:20

    ఆమె దేశానికి గర్వకారణం.. వినేశ్ ఫోగట్‌కు సుప్రీంకోర్టులో ఊరట

    • 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వినేశ్ ఫోగట్‌కు అనుమతి
    • ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేసిన రెజ్లింగ్ ఫెడరేషన్ పిటిషన్‌పై విచారణ
    • వినేశ్ దేశానికి గర్వకారణమని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
    • క్రీడా వ్యవహారాల్లో హైకోర్టుల మితిమీరిన జోక్యంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు
    • ఈ కేసులో పూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
    Read full story
  • ప్రతి ఓటును కాపాడుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్
    Fri 14:02

    ప్రతి ఓటును కాపాడుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

    • ఎస్ఐఆర్ సమయంలో అనుసరించాల్సిన తీరుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్
    • హాజరైన మీనాక్షి నటరాజన్ తదితర నేతలు
    • బెంగాల్ లో 93 లక్షల ఓట్లను తొలగించారన్న మహేశ్ గౌడ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV