ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం.. ఎవరీ భవిత మండవ?
    Fri 13:03

    ఫోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం.. ఎవరీ భవిత మండవ?

    • ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో హైదరాబాదీ మోడల్
    • ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షానెల్‌కు భారత రాయబారిగా భవిత మండవ
    • ఆర్కిటెక్చర్ నుంచి గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు యువతి
    • న్యూయార్క్‌లో చదువుకుంటుండగా మోడలింగ్ ఏజెంట్ కంటపడ్డ వైనం
    • మెట్ గాలాలో ఆమె డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు
    Read full story
  • రిజర్వ్ చేసిన తీర్పులు, బెయిల్ దరఖాస్తులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు
    Fri 13:00

    రిజర్వ్ చేసిన తీర్పులు, బెయిల్ దరఖాస్తులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు

    • వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో 3 నెలల్లో తీర్పు వెలువరించాలన్న సుప్రీంకోర్టు
    • బెయిల్ దరఖాస్తులపై తీర్పును అదే రోజు లేదా మరుసటి రోజు వెలువరించాలని సూచన
    • విచారణ ఖైదీలను బెయిల్ లభించిన రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని నిర్దేశం 
    Read full story
  • త్వరగా బరువు తగ్గుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!
    Fri 12:57

    త్వరగా బరువు తగ్గుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!

    • కండరాలు కరిగిపోయే ప్రమాదం
    • జీవక్రియ రేటు శాశ్వతంగా దెబ్బతింటుంది
    • క్రమంగా బరువు తగ్గడమే సురక్షితం
    • ప్రొటీన్ ఆహారం, వ్యాయామం ముఖ్యం
    Read full story
  • బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్'
    Fri 12:54

    బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్'

    • స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పెరిగిన బ్యాటరీ ప్రాధాన్యత
    • యూజర్ల బ్యాటరీ ఆందోళనను లక్ష్యంగా చేసుకున్న రియల్‌మీ పీ సిరీస్
    • భారత్‌లో తొలి 10,001mAh బ్యాటరీ ఫోన్‌తో సంచలనం
    • అదే వారసత్వాన్ని కొనసాగించనున్న కొత్త రియల్‌మీ పీ4ఆర్‌
    • మిడ్-రేంజ్ విభాగంలో బ్యాటరీ పనితీరులో కొత్త ప్రమాణాలు
    Read full story
  • ముగిసిన బండి భగీరథ్ పోలీసు కస్టడీ.. జైలుకు తరలింపు
    Fri 12:51

    ముగిసిన బండి భగీరథ్ పోలీసు కస్టడీ.. జైలుకు తరలింపు

    • మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టు భగీరథ్ పై ఆరోపణలు
    • భగీరథ్ పై పోక్సో కేసు పెట్టిన పోలీసులు
    • మూడు రోజుల పాటు భగీరథ్ ను ప్రశ్నించిన పోలీసులు
    Read full story
  • ఐపీఎల్‌లో స్మార్ట్ సన్ గ్లాసెస్‌పై నిషేధం.. బీసీసీఐ కీలక ఆదేశాలు
    Fri 12:31

    ఐపీఎల్‌లో స్మార్ట్ సన్ గ్లాసెస్‌పై నిషేధం.. బీసీసీఐ కీలక ఆదేశాలు

    • అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం
    • ఈ గ్లాసెస్‌లో లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ ఫీచర్లు ఉండటమే కారణం
    • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆటగాళ్లకు హెచ్చరిక
    • ఆటగాళ్ల క్రమశిక్షణపై బీసీసీఐ ఏసీఎస్‌యూ ప్రత్యేక దృష్టి
    Read full story
  • కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేత.. కేంద్రానికి, ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
    Fri 12:28

    కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేత.. కేంద్రానికి, ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

    • కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత 
    • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
    • తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు
    Read full story
  • కొడుకుకు కీలక మంత్రిత్వ శాఖలు.. డిమాండ్ల జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చిన సిద్ధరామయ్య
    Fri 12:22

    కొడుకుకు కీలక మంత్రిత్వ శాఖలు.. డిమాండ్ల జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చిన సిద్ధరామయ్య

    • రాజీనామా అనంతరం గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సిద్ధరామయ్య
    • కుమారుడు యతీంద్రతో కలిసి ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన సిద్ధూ
    • రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు అధిష్ఠానానికి థ్యాంక్స్ చెప్పిన సిద్ధరామయ్య
    Read full story
  • సిద్ధరామయ్య రాజీనామా.. పదవుల కన్నా పార్టీయే గొప్పదన్న కాంగ్రెస్
    Fri 12:14

    సిద్ధరామయ్య రాజీనామా.. పదవుల కన్నా పార్టీయే గొప్పదన్న కాంగ్రెస్

    • కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
    • పదవుల కంటే పార్టీ, ప్రజలే ముఖ్యమన్న‌ ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ 
    • సిద్ధరామయ్య గురించి భావోద్వేగంగా మాట్లాడిన‌ సీనియర్ నేత ప్రియాంక్ ఖర్గే
    • సంక్షేమ పాలనతో సిద్ధరామయ్య ప్రజల నేతగా ఎదిగారని ఖర్గే ప్రశంస
    Read full story
  • 50 శాతం పడిపోయిన ఎల్‌ఐసీ షేరు విలువ.. అసలు విషయం ఇదీ!
    Fri 12:11

    50 శాతం పడిపోయిన ఎల్‌ఐసీ షేరు విలువ.. అసలు విషయం ఇదీ!

    • ఎల్‌ఐసీ తొలిసారి బోనస్ షేర్ల జారీ
    • 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటన
    • ధర సగానికి తగ్గినట్లు కనిపించిన షేరు
    • మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మార్పు లేదు
    • రికార్డు తేదీ నాటికే అర్హత నిర్ధారణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV