Fri 08:03 అమెరికా విమానం కూల్చివేత?.. ఇరాన్ సంచలన ప్రకటన తమ గగనతలంలోకి ప్రవేశించిన విమానాన్ని కూల్చేశామని ఇరాన్ ప్రకటన దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగిందన్న ఇరాన్ వర్గాలు ఇరాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అమెరికా తమ విమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయని వెల్లడి Read full story
Fri 07:48 బెంగాల్‌లో టీఎంసీ నేత అరెస్ట్: జనపనార తోటలో పాతిపెట్టిన రూ.2.24 కోట్ల నగదు స్వాధీనం! అవినీతి ఆరోపణలపై టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్ట్ 27న బదురియాలోని ఓ టీఎంసీ కార్యాలయంలో సోదాలు రూ. 80 లక్షల నగదు, 4 వేల టార్పాలిన్లు స్వాధీనం 28న పొలంలో దాచిన కోట్ల రూపాయల సొమ్ము వెలుగులోకి ప్రభుత్వ సహాయక సామగ్రి దుర్వినియోగంపై విచారణ ముమ్మరం Read full story
Fri 07:31 ట్రబుల్ షూటర్ నుంచి కింగ్ మేకర్.. ఇప్పుడు కింగ్.. డీకే ప్రస్థానం ఇదే దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సీఎం పీఠం ఎక్కనున్న డీకే శివకుమార్ ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవికి డీకే ఈడీ కేసు, జైలు జీవితం వంటి ఎన్నో సవాళ్లను అధిగమించిన నేత కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా, కనకపుర బండగా పేరుపొందిన శివకుమార్ Read full story
Fri 07:11 ఇరాన్‌తో ఒప్పందంపై పురోగతి.. ఇంకా తుది దశకు చేరలేదన్న అమెరికా ఇరాన్‌తో అణు ఒప్పందం ఇంకా కుదరలేదన్న జేడీ వాన్స్ చర్చల్లో పురోగతి ఉందని వ్యాఖ్య కీలక అంశాలపై రెండు దేశాలు దగ్గరవుతున్నాయని వెల్లడి యురేనియంపై ప్రతిష్టంభన కొనసాగుతోందన్న ఉపాధ్యక్షుడు చర్చలు విఫలమైతే సైనిక చర్యకు కూడా సిద్ధమన్న అమెరికా Read full story
Fri 07:10 టాక్ తో సంబంధం లేని వసూళ్లతో 'దృశ్యం 3' ఈ నెల 21న విడుదలైన 'దృశ్యం 3' వారంలో రోజుల్లో 200 కోట్లకుపైగా వసూళ్లు అమెజాన్ ప్రైమ్ కి స్ట్రీమింగ్ హక్కులు వచ్చేనెల చివరిలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ Read full story
Fri 07:10 డేటా సెంటర్ల ప్రపంచంలో అమెరికాదే ఆధిపత్యం.. భారత్ స్థానం ఎంతో తెలుసా ? ప్రపంచ డేటా సెంటర్లలో అమెరికా తిరుగులేని ఆధిపత్యం మొత్తం 11,700 సెంటర్లలో 5,427 ఒక్క యూఎస్‌లోనే ఈ జాబితాలో 153 సెంటర్లతో 14వ స్థానంలో నిలిచిన భారత్ రెండో స్థానంలో జర్మనీ, మూడో స్థానంలో యూకే ఏఐ, క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడంతో కీలకంగా మారిన డేటా సెంటర్లు Read full story
Fri 06:56 'పెద్ది' కథపై ప్రధాని మోదీ ఆసక్తి.. ఆసక్తికర విషయం బయటపెట్టిన రామ్ చరణ్ విడుదలకు ముందు ఢిల్లీలో 'పెద్ది' చిత్ర బృందం ప్రెస్ మీట్ ప్రధాని నరేంద్ర మోదీతో తన భేటీని గుర్తుచేసుకున్న రామ్ చరణ్ గ్రామీణ క్రీడా స్ఫూర్తిపై 'పెద్ది' కథ అని వెల్లడి ఇది ఒక మట్టి వాసన ఉన్న సినిమా అని అభివర్ణించిన హీరో జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సినిమా విడుదల Read full story
Fri 06:55 మేనేజ్‌మెంట్ పదవుల్లో మహిళలు.. రష్యా టాప్, భారత్ అట్టడుగున! G20 దేశాల్లో మేనేజ్‌మెంట్ పదవుల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ పదేళ్లలో స్వల్పంగా పెరిగినా లింగ సమానత్వానికి ఇంకా ఆమడ దూరంలోనే భారత్‌లో కేవలం 12 శాతం మేనేజర్లు మాత్రమే మహిళలు, జపాన్‌లో 14 శాతం రష్యాలో అత్యధికంగా 45 శాతం మహిళా మేనేజర్లు, అమెరికాలో 43 శాతం వ్యవస్థాగత, సాంస్కృతిక అడ్డంకులే ప్రధాన కారణమని నివేదికల వెల్లడి Read full story
Fri 06:40 విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు కొత్త జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు నెరవేరిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీ మూడు డివిజన్లకు పరిమితం కానున్న దక్షిణ మధ్య రైల్వే Read full story
Thu 22:57 మహారాష్ట్రలో హత్యకు గురైందనుకున్న యువతి... మధ్యప్రదేశ్ లో ప్రత్యక్షం! హత్యకు గురైందనుకున్న యువతి సజీవంగా ప్రత్యక్షం ఆమె హత్య కేసులో తండ్రి, సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు గుర్తుతెలియని మృతదేహాన్ని ఆమెదిగా భావించి పొరపాటు డీఎన్ఏ పరీక్ష చేయకుండానే కేసు నమోదు చేసిన వైనం తన తండ్రి, సోదరుడు నిర్దోషులని యువతి వెల్లడి Read full story