Wed 17:16 6-6-6 వాకింగ్ టెక్నిక్: బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి సూపర్ ఫార్ములా! 6 నిమిషాల వార్మప్‌తో కండరాల సంసిద్ధత 60 నిమిషాలు వేగంగా నడిచే కార్డియో వ్యాయామం 6 నిమిషాల కూల్‌డౌన్‌తో సాధారణ స్థితికి హార్ట్ రేట్ ఉదయం 6 గంటలు లేదా సాయంత్రం 6 గంటల వేళ అనుకూల సమయం సులభంగా బరువు తగ్గేందుకు ఉత్తమ మార్గం Read full story
Wed 17:01 పినరయి విజయన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత... ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి వద్ద హై టెన్షన్ ఈడీ సోదాలు ముగిశాక అధికారుల వాహనాలపై సీపీఎం కార్యకర్తల దాడి దాడిలో మూడు వాహనాలు ధ్వంసం, పలువురికి గాయాలు పోలీసుల తీరుపై విమర్శలు, పలువురు నిరసనకారుల అరెస్ట్ Read full story
Wed 16:53 హైదరాబాద్‌లో జలమండలి షాక్.. మంచినీటిని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించినందుకు చర్య బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఘటన తాగునీటితో దుకాణ ప్రాంగణాన్ని కడిగిన వ్యక్తికి జరిమానా Read full story
Wed 16:51 బ్యాంకింగ్ షేర్లు ఢీలా.. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు బలహీనపడిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్ల ఆందోళన 142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ సూచీలు తగ్గినా లాభపడిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు Read full story
Wed 16:49 అత్తామామలు మౌనంగా ఉన్నారని వేధింపుల కేసు కుదరదు: సుప్రీంకోర్టు నైతికంగా తప్పైనా దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం భర్త కుటుంబంపై సాధారణ ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వరకట్న వేధింపుల కేసు కొట్టివేత వివాహ వివాదాలపై కోర్టులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటేనే చట్టపరమైన చర్యలు Read full story
Wed 16:32 ధోనీ భవిష్యత్తుపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక ప్రకటన! సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోనీ జట్టులో ధోనీ ఏ పాత్రలో కొనసాగాలనుకున్నా తమకు అభ్యంతరం లేదన్న సీఈవో ఏ నిర్ణయమైనా ధోనీ అభిప్రాయం పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టీకరణ Read full story
Wed 16:29 ఆకాశపు రాణి.. అని ఏ విమానాన్ని అంటారో తెలుసా? బోయింగ్ 747 విమానాన్ని ‘క్వీన్ ఆఫ్ ది స్కైస్’ అంటారు రెండు దారులు ఉన్న మొదటి వైడ్-బాడీ కమర్షియల్ విమానం విమాన ప్రయాణ ఖర్చులను తగ్గించిన ఘనత అమెరికా ప్రెసిడెంట్ ఎయిర్‌ఫోర్స్ వన్‌గా సేవలు ఎయిరిండియా 2024లో దీనికి వీడ్కోలు Read full story
Wed 16:26 42 మంది పెళ్లికొడుకులు రెడీ... ఒక్క పెళ్లికూతురు లేదు... కొత్త స్కాం! మధ్యప్రదేశ్‌లో సామూహిక వివాహం పేరుతో భారీ మోసం పెళ్లి మండపానికి చేరుకున్న 42 మంది వరులకు షాక్ రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేసిన ముఠా మోడల్స్ ఫోటోలు చూపించి యువకులను నమ్మించిన కేటుగాళ్లు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభం Read full story
Wed 16:14 8వ పే కమిషన్: వేతన సవరణలో సరికొత్త ఫార్ములా.. ఉద్యోగుల జీతాలు 400 శాతం పెంచే ప్రతిపాదన 8వ పే కమిషన్ ముందు రైల్వే ఉద్యోగ సంఘం సంచలన ప్రతిపాదన వివిధ పే లెవెల్స్‌కు వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు అమలు చేయాలని డిమాండ్ కొందరికి 400 శాతానికి పైగా జీతాలు పెరిగే అవకాశం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై దీని ప్రభావంపై విస్తృత చర్చ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కమిషన్ సంప్రదింపులు Read full story
Wed 16:10 లోకేశ్ నాయకత్వంలో టీడీపీ సరికొత్త పొలిటికల్ విజన్ తో ముందుకెళుతుంది: శ్రీభరత్ విశాఖలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీభరత్ దేశం మొత్తం పెట్టుబడుల్లో ఏపీ 25 శాతం దక్కించుకుందని వెల్లడి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్ర స్థాయిలో అద్భుతంగా పనిచేసిందని వ్యాఖ్య Read full story