ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మా స్థలం ఆక్రమించారు... హరిరామజోగయ్య కుమారుడిపై అనంత శ్రీరామ్ ఫిర్యాదు
    Mon 16:08

    మా స్థలం ఆక్రమించారు... హరిరామజోగయ్య కుమారుడిపై అనంత శ్రీరామ్ ఫిర్యాదు

    • పశ్చిమ గోదావరి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన అనంత శ్రీరామ్
    • 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపణ
    • హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరిస్తున్నారని ఫిర్యాదు
    • భూ వివాదం ఇప్పటికే కోర్టులో ఉందని వెల్లడి
    • తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి
    Read full story
  • సీఎం విజయ్‌పై పోస్టులు.. యాపిల్ సంస్థ ఉద్యోగి అరెస్టు
    Mon 15:53

    సీఎం విజయ్‌పై పోస్టులు.. యాపిల్ సంస్థ ఉద్యోగి అరెస్టు

    • పదేళ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి పోస్టులు
    • ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
    • హత్యాచార ఘటనకు సంబంధించి సీఎంపై జేమ్స్ అనే వ్యక్తి పోస్టులు
    • పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
  • కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు.. ఐపీఎల్ ట్రోఫీకి అతడు అర్హుడు: అంబటి రాయుడు!
    Mon 15:42

    కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు.. ఐపీఎల్ ట్రోఫీకి అతడు అర్హుడు: అంబటి రాయుడు!

    • ఈ సీజన్‌లో రాహుల్ 593 పరుగులు
    • నరైన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న రాహుల్
    • రాహుల్‌కు ట్రోఫీ అందించాలన్న మాజీ క్రికెటర్
    • ఢిల్లీ జట్టు ప్రదర్శనపై రాయుడు అసంతృప్తి
    Read full story
  • చిప్ నుంచి షిప్ వరకు... ఏపీని జెట్ స్పీడ్ తో అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
    Mon 15:40

    చిప్ నుంచి షిప్ వరకు... ఏపీని జెట్ స్పీడ్ తో అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు

    • టెక్నాలజీతో ఏపీని వేగంగా ముందుకు తీసుకెళతామన్న సీఎం చంద్రబాబు
    • అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతామని ప్రకటన
    • ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం
    • 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వెల్లడి
    • చిప్ నుంచి షిప్ వరకు తయారీపై దృష్టి సారించామని స్పష్టం
    Read full story
  • పవన్‌తో చివరి సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి: బండ్ల గణేష్
    Mon 15:30

    పవన్‌తో చివరి సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి: బండ్ల గణేష్

    • పవన్‌తో ప్రపంచం ఉలిక్కిపడే సినిమా తీసి తన బ్యానర్ మూసేస్తానన్న‌ బండ్ల గణేష్
    • చిరంజీవితో సినిమా చేస్తే 30 ఏళ్ల పాటు గుర్తుండిపోవాలని వ్యాఖ్య
    • ప్రస్తుతం ఇండస్ట్రీ ప్రమాద ఘడియల్లో ఉందని ఆందోళన
    • థియేటర్ ఓనర్‌గా ఒక్క రూపాయి కూడా రావడం లేదని ఆవేదన
    • చిన్న బడ్జెట్ చిత్రాల కోసం కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడి
    Read full story
  • కూకట్‌పల్లి బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
    Mon 15:25

    కూకట్‌పల్లి బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

    • ఎస్ఐఆర్ పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్
    • డూప్లికేట్ ఇట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
    • బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నగరంలో 24 గంటల పాటు తాగునీరు ఇస్తామని హామీ
    Read full story
  • వరి కొనుగోళ్ల ఆలస్యానికి కేంద్రమే కారణం.. ఖమ్మం జిల్లా గోదావరి కల సాకారం కాబోతోంది: తుమ్మల
    Mon 15:20

    వరి కొనుగోళ్ల ఆలస్యానికి కేంద్రమే కారణం.. ఖమ్మం జిల్లా గోదావరి కల సాకారం కాబోతోంది: తుమ్మల

    • యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించిన తుమ్మల నాగేశ్వరరావు
    • 15 నెలల్లోనే టన్నెల్ నిర్మాణం పూర్తయిందని వెల్లడి
    • యుద్ధ ప్రభావం వల్ల గన్నీ బ్యాగులు తీసుకురాలేని పరిస్థితి నెలకొందన్న మంత్రి
    Read full story
  • గిల్ బుగ్గ గిల్లిన కోహ్లీ.. క్వాలిఫయర్ పోరుకు ముందు ఆసక్తికర దృశ్యం.. ఇదిగో వీడియో!
    Mon 15:17

    గిల్ బుగ్గ గిల్లిన కోహ్లీ.. క్వాలిఫయర్ పోరుకు ముందు ఆసక్తికర దృశ్యం.. ఇదిగో వీడియో!

    • క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు కోహ్లీ, గిల్ ల ఆత్మీయ ప‌ల‌క‌రింపు  
    • శుభ్‌మన్ గిల్ బుగ్గ గిల్లుతూ సరదాగా ఆటపట్టించిన‌ కోహ్లీ 
    • ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌
    • రేపు ఆర్సీబీ, గుజరాత్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్
    Read full story
  • జపాన్‌లో 90 లక్షల 'దెయ్యాల కొంపలు'.. ఎందుకీ వింత పరిస్థితి?
    Mon 15:14

    జపాన్‌లో 90 లక్షల 'దెయ్యాల కొంపలు'.. ఎందుకీ వింత పరిస్థితి?

    • జపాన్‌లో రికార్డు స్థాయిలో 90 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి
    • జనాభా క్షీణత, వృద్ధాప్యమే ఈ సమస్యకు ప్రధాన కారణం
    • వారసత్వ సమస్యలు, పన్నుల విధానాలతో యజమానులకు ఇబ్బందులు
    • కూల్చివేత ఖర్చులు అధికంగా ఉండటంతో నిరుపయోగంగా మారుతున్న భవనాలు
    Read full story
  • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే
    Mon 15:13

    పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే

    • దేశంలో ఇంధన ధరల భారం రోజురోజుకూ పెరుగుతోందన్న ఖర్గే
    • రోజువారీ దోపిడీ వల్ల ఎవరు బాగుపడుతున్నారని ప్రశ్న
    • సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి ప్రభుత్వం పెట్రోల్ జల్లుతోందని విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV