ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అది నా క్యారెక్ట‌ర్ కాదు.. కష్టకాలంలోనే అసలైన వ్యక్తిత్వం తెలుస్తుంది: అజింక్య రహానే
    Mon 12:45

    అది నా క్యారెక్ట‌ర్ కాదు.. కష్టకాలంలోనే అసలైన వ్యక్తిత్వం తెలుస్తుంది: అజింక్య రహానే

    • వరుస ఓటములు ఎదురైనా కెప్టెన్సీ వదిలేయాలనే ఆలోచన రాలేదన్న రహానే
    • సవాళ్లను చూసి వెనకడుగు వేసే రకం తాను కాదని స్పష్టీకరణ 
    • ఐపీఎల్ 2026లో కేకేఆర్‌ ప్రస్థానం ఏడో స్థానంతో ముగింపు
    • యువ ఆటగాళ్లు కార్తీక్ త్యాగి, అనుకుల్ రాయ్‌లపై ప్రశంసల వర్షం
    Read full story
  • కూర్చుని ఉద్యోగం చేస్తున్నారా? మీ కాళ్లలో ఈ 3 మార్పులు వస్తే ప్రమాదమే!
    Mon 12:41

    కూర్చుని ఉద్యోగం చేస్తున్నారా? మీ కాళ్లలో ఈ 3 మార్పులు వస్తే ప్రమాదమే!

    • ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం
    • కాళ్ల వాపులు, నరాలు ఉబ్బడం ప్రధాన సంకేతాలు
    • కాళ్లలో రక్తం గడ్డకడితే ప్రాణాంతక ముప్పు
    • గంటకు ఒకసారి చిన్న విరామం అవసరం
    • కాళ్ల వ్యాయామాలతో సమస్యను అడ్డుకోవచ్చు
    Read full story
  • లిక్కర్ స్కామ్‌తో నా భార్యకు సంబంధం లేదు: ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ!
    Mon 12:39

    లిక్కర్ స్కామ్‌తో నా భార్యకు సంబంధం లేదు: ఈడీ నోటీసులపై ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ!

    • లిక్కర్ స్కామ్‌ కేసులో కేశినేని జానకి లక్ష్మికి ఈడీ సమన్లు
    • తన భార్యకు వ్యక్తిగతంగా సమన్లు రాలేదన్న కేశినేని చిన్ని
    • ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు నోటీసులు వచ్చాయని వెల్లడి
    • గతంలో రాజ్ కేశిరెడ్డితో కలిసి ప్రైడ్ ఇన్‌ఫ్రా సంస్థను ఏర్పాటు చేశామన్న చిన్ని
    • 2022లో ఆ సంస్థ నుంచి తన భార్య బయటకు వచ్చిందని వెల్లడి
    Read full story
  • పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో
    Mon 12:14

    పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో

    • పాక్ మధ్యవర్తిత్వంపై భారత్‌కు అభ్యంతరాలు లేవన్న అమెరికా
    • ఉగ్రవాదంపై మాత్రం భారత్ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తుందని వెల్లడి
    • నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన మార్కో రూబియో
    • క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న అమెరికా మంత్రి
    • భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ధీమా
    Read full story
  • బీ అలర్ట్.. రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం
    Mon 12:06

    బీ అలర్ట్.. రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం

    • జూన్ 7 వరకు కొనసాగనున్న రోహిణి కార్తె
    • మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ఉండనున్న ఎండ ప్రభావం
    • అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది
    Read full story
  • న్యూజిలాండ్‌లో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయ వ్యక్తి మృతి!
    Mon 12:00

    న్యూజిలాండ్‌లో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయ వ్యక్తి మృతి!

    • న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతి వ్యక్తి దుర్మరణం
    • ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమణ్‌దీప్ ధిల్లాన్ 
    • మృతుడికి భార్య, ఏడాది వయసున్న కూతురు 
    • 2015లో న్యూజిలాండ్ వెళ్లిన‌ పంజాబ్‌కు చెందిన మృతుడు 
    • బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు భారీగా విరాళాల సేకరణ
    Read full story
  • వాత తప్పదా?.. మరో రూ.20 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌?
    Mon 11:57

    వాత తప్పదా?.. మరో రూ.20 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌?

    • ఇప్పటి వరకు రూ.7.38 పెరిగిన పెట్రో ధరలు
    • పెంపు ఇంతటితో ఆగదని నిపుణుల అంచనా
    • పశ్చిమాసియా యుద్ధంతో కంపెనీలకు భారీ నష్టాలు
    • అవే తీరే వరకు పెంపు తప్పదని అంచనా
    Read full story
  • ఓటీటీ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్!
    Mon 11:55

    ఓటీటీ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్!

    • కన్నడలో రూపొందిన 'హయగ్రీవ'
    • పురాణాలతో ముడిపడిన క్రైమ్ థ్రిల్లర్ 
    • ఫిబ్రవరి 27న విడుదలైన సినిమా 
    • ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్
    • తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్       
    Read full story
  • పర్సంటేజ్ కోసం పట్టు.. థియేటర్ల వివాదంపై రంగంలోకి చిరంజీవి.. ‘పెద్ది’ విడుదలపై ఉత్కంఠ!
    Mon 11:49

    పర్సంటేజ్ కోసం పట్టు.. థియేటర్ల వివాదంపై రంగంలోకి చిరంజీవి.. ‘పెద్ది’ విడుదలపై ఉత్కంఠ!

    • నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ముదిరిన పర్సంటేజ్ వివాదం
    • సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి
    • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం విడుదలపై నెలకొన్న ఉత్కంఠ
    • శ్లాబ్ విధానం అమలు చేయకుంటే ప్రదర్శన నిలిపివేస్తామన్న ఎగ్జిబిటర్లు
    • చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్లతో నేడు కీలక సమావేశం
    Read full story
  • స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టీజీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కేంద్ర ఆర్డీఎస్ఎస్ పథకంలోకి తెలంగాణ!
    Mon 11:41

    స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టీజీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కేంద్ర ఆర్డీఎస్ఎస్ పథకంలోకి తెలంగాణ!

    • గృహ, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలన్నింటికీ దశలవారీగా స్మార్ట్ మీటర్లు
    • వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల నుంచి మినహాయింపు
    • మీటర్ల ఖర్చును భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV