Sun 12:42 బలూచిస్థాన్‌లో రక్తపాతం.. పాక్ సైనికులు వెళుతున్న రైలుపై ఉగ్రదాడి.. 24 మంది మృతి క్వెట్టాలో జరిగిన ఉగ్రదాడిలో 24 మంది మృతి మృతుల్లో సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కారు బాంబుతో దాడి చేసినట్లు వెల్లడి Read full story
Sun 12:23 ఐపీఎల్ మ్యాచ్‌లో రచ్చ.. చీర్ లీడర్లతో అభిమానుల అసభ్య ప్రవర్తన.. ఇదిగో వీడియో! లక్నోలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గందరగోళం చీర్ లీడర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కొందరు అభిమానులు రంగంలోకి దిగి అభిమానులపై చర్యలు తీసుకున్న పోలీసులు Read full story
Sun 12:14 ప్రభాస్ 'రెబెల్' సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఇదే: డార్లింగ్ స్వామి ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హీరోయిన్లుగా నటించిన తమన్నా, దీక్షా సేథ్ ప్రభాస్‌ను స్టైలిష్‌గా చూపించడంపైనే లారెన్స్ ఎక్కువ ఫోకస్ పెట్టారన్న డార్లింగ్ స్వామి Read full story
Sun 12:02 విజయ్ దేవరకొండ సరసన ప్రీతి ముకుందన్ స్పెషల్ సాంగ్ విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కాంబినేషన్లో 'రౌడీ జనార్ధన' దిల్ రాజు నిర్మాణంలో, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ సినిమా స్పెషల్ సాంగ్ కోసం ప్రీతి ముకుందన్‌తో చర్చలు Read full story
Sun 12:00 రామ్ చరణ్ మాస్ స్టెప్పులు కేక.. వచ్చేసిన ‘హల్లల్లల్లో’ వీడియో సాంగ్! 'పెద్ది' మూవీ నుంచి ఐటెం సాంగ్ ‘హల్లల్లల్లో’ విడుదల సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఫుల్ వీడియో సాంగ్ రామ్ చరణ్ స్టెప్పులు, రస్టిక్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా ఆకట్టుకుంటున్న రామ్ చరణ్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ Read full story
Sun 11:40 కాంగ్రెస్‌ను మనం ఎప్పటికీ నమ్మకూడదు.. మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు: ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వానికి మద్దతివ్వడంతో కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర ఆగ్రహం కాంగ్రెస్‌కు కృతజ్ఞత, పద్ధతి లేవన్న ఉదయనిధి స్టాలిన్ దేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే కారణమని సంచలన ఆరోపణ నటుడు విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని ఎంకే స్టాలిన్ వ్యాఖ్య డీఎంకే పాత మిత్రపక్షాలన్నీ విజయ్ పార్టీ వైపు మొగ్గు Read full story
Sun 11:20 రేవంత్‌కు మోదీ ఆఫర్.. భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడొచ్చు: ధర్మపురి అర్వింద్ సువేందు అధికారి, షిండేకు ఇచ్చినట్టుగా రేవంత్ కు మోదీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చన్న అర్వింద్ ఆఫర్ తిరస్కరించినందుకు భవిష్యత్తులో రేవంత్ పాశ్చాత్తాప పడొచ్చని వ్యాఖ్య భగీరథ్ పై పోక్సో కేసు వెనుక తన హస్తం ఉందన్న ప్రచారాన్ని ఖండించిన అర్వింద్ Read full story
Sun 11:01 తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు వేసవి సెలవుల కారణంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 94,758 మందికి స్వామివారి దర్శనం అభిషేక సేవ సమయంలోనూ భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ సర్వదర్శనం కోసం భక్తులు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు Read full story
Sun 10:59 డిజిటల్ ప్రపంచంలోకి చిరంజీవి పోడ్‌కాస్ట్ టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్ తన కష్టాలు, సవాళ్లు, ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకోనున్న చిరంజీవి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్న ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి Read full story
Sun 10:48 ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దని వార్నింగ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని స్పష్టీకరణ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన బుండిబుగ్యో రకం ఎబోలాకు వ్యాక్సిన్, చికిత్స లేవని వెల్లడి ప్రస్తుతం భారత్‌లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపిన కేంద్రం Read full story