ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'సమవర్తి'గా వస్తున్న సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్
    Fri 21:05

    'సమవర్తి'గా వస్తున్న సత్యదేవ్.. ఆకట్టుకుంటున్న ఇంటెన్స్ ఫస్ట్ లుక్

    • సత్యదేవ్ కథానాయకుడిగా కొత్త సినిమా 'సమవర్తి'
    • ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం
    • ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం
    • తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల
    • అజయ్ నాగ్ వి దర్శకత్వం
    Read full story
  • టెక్నాలజీలో టాప్ ఎవరు? అమెరికాను దాటేసిన ఆసియా దేశం
    Fri 20:56

    టెక్నాలజీలో టాప్ ఎవరు? అమెరికాను దాటేసిన ఆసియా దేశం

    • ప్రపంచంలో అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల జాబితా విడుదల
    • దక్షిణ కొరియా అగ్రస్థానంలో నిలవగా, అమెరికా రెండో స్థానానికి పరిమితం
    • సెమీకండక్టర్ల తయారీలో తైవాన్ కీలక పాత్ర పోషిస్తోంది
    • పరిశోధన, అభివృద్ధి (R&D)పై చేసే ఖర్చు ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయం
    • పునరుత్పాదక ఇంధనం, ఫార్మా రంగాల్లో యూరప్ దేశాల ఆధిపత్యం
    Read full story
  • సోషల్ మీడియా వేదికగా సీపీ సజ్జనార్‌కు అనసూయ ఫిర్యాదు
    Fri 20:55

    సోషల్ మీడియా వేదికగా సీపీ సజ్జనార్‌కు అనసూయ ఫిర్యాదు

    • ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు
    • ఇలాంటి వాటిని పట్టించుకోవద్దనుకున్నానన్న అనసూయ
    • కానీ తరుచూ తన ఫొటోలను పోస్టు చేస్తున్నారని ఫిర్యాదు
    Read full story
  • ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు విజయ్ శంకర్ గుడ్ బై.. కారణం ఇదే!
    Fri 20:29

    ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు విజయ్ శంకర్ గుడ్ బై.. కారణం ఇదే!

    • కొత్త అవకాశాల కోసం విజయ్ శంకర్ రిటైర్మెంట్
    • విదేశీ లీగ్ లు ఆడేందుకు వీలుగా రిటైర్మెంట్ నిర్ణయం
    • 2019 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం
    • 15 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌కు ముగింపు
    • ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడుపోని ఆల్‌రౌండర్
    Read full story
  • ముఖ్యమంత్రి విజయ్‌కి కోహ్లీ సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్ గిఫ్ట్
    Fri 20:28

    ముఖ్యమంత్రి విజయ్‌కి కోహ్లీ సంతకం చేసిన ఎంఆర్ఎఫ్ బ్యాట్ గిఫ్ట్

    • సీఎం విజయ్‌ని కలిసిన ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రతినిధులు
    • బ్యాట్‌ను చేతిలోకి తీసుకుని చిరునవ్వులతో ఫొటోలకు ఫోజులిచ్చిన విజయ్
    • సామాజిక మాధ్యమాల్లో వైరల్‍‌గా మారిన ఫొటో
    Read full story
  • కిడ్నీ మార్పిడిలో నిమ్స్ రికార్డు.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
    Fri 20:11

    కిడ్నీ మార్పిడిలో నిమ్స్ రికార్డు.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

    • కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిమ్స్ ఘనత
    • 2000 ఆపరేషన్లు పూర్తి చేసి దేశంలో మూడో స్థానంలో నిలిచిన ఆసుపత్రి
    • వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
    • 95 శాతం ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం
    • దక్షిణ భారత దేశంలో కిడ్నీ మార్పిడులలో నిమ్స్ మొదటి స్థానం
    Read full story
  • రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు రికార్డు
    Fri 20:10

    రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు రికార్డు

    • రెండేళ్లలో 150 కేసుల్లో నిందితులకు శిక్షలు
    • బాధితులకు పునరావాసం కోసం రూ.3 కోట్ల వరకు నష్టపరిహారం
    • బాధితులకు పరిహారం త్వరితగతిన అందేలా న్యాయ సేవాధికార సంస్థకు ఆదేశాలు
    Read full story
  • 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్.. ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్ 'పేట్రియాట్'
    Fri 19:59

    18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్.. ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్ 'పేట్రియాట్'

    • నిఘా చుట్టూ ఉత్కంఠ.. 'పేట్రియాట్'తో వస్తున్న మలయాళ దిగ్గజాలు
    • 18 ఏళ్ల తర్వాత కలిసి నటించిన మమ్ముట్టి, మోహన్ లాల్
    • 'పేట్రియాట్' పొలిటికల్ థ్రిల్లర్ జీ5లో స్ట్రీమింగ్
    • జూన్ 5 నుంచి తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులో
    • ప్రభుత్వ నిఘా వ్యవస్థ చుట్టూ తిరిగే ఆసక్తికర కథనం
    Read full story
  • 8వ తరగతి ఫెయిల్.. రూ.25,000 కోట్లకు అధిపతి.. భార్యకు 40 కేజీల బంగారం... ఎవరీ సతీష్ సన్‌పాల్?
    Fri 19:50

    8వ తరగతి ఫెయిల్.. రూ.25,000 కోట్లకు అధిపతి.. భార్యకు 40 కేజీల బంగారం... ఎవరీ సతీష్ సన్‌పాల్?

    • నెట్‌ఫ్లిక్స్ 'దేశి బ్లింగ్' షోతో వెలుగులోకి వచ్చిన సతీష్ సన్‌పాల్
    • 8వ తరగతి డ్రాపవుట్ నుంచి దుబాయ్‌లో బిలియనీర్‌గా ఎదిగిన వైనం
    • బుర్జ్ ఖలీఫాలో నివాసం, భార్యకు 40 కేజీల బంగారం బహుమతి
    • కూతురి కోసం బంగారు డ్రెస్, పింక్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు
    • సుమారు రూ.25,000 కోట్ల విలువైన కంపెనీకి చైర్మన్‌గా ఉన్న సతీష్
    Read full story
  • మహిళా సంఘాలకు రుణాలపై భట్టివిక్రమార్క శుభవార్త
    Fri 19:50

    మహిళా సంఘాలకు రుణాలపై భట్టివిక్రమార్క శుభవార్త

    • వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్న భట్టివిక్రమార్క
    • సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత
    • వ్యవసాయ రంగంలో లక్ష్యాలను మించి రుణాలు ఇస్తున్నాయని బ్యాంకులకు కితాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV