ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 8వ తరగతి ఫెయిల్.. రూ.25,000 కోట్లకు అధిపతి.. భార్యకు 40 కేజీల బంగారం... ఎవరీ సతీష్ సన్‌పాల్?
    Fri 19:50

    8వ తరగతి ఫెయిల్.. రూ.25,000 కోట్లకు అధిపతి.. భార్యకు 40 కేజీల బంగారం... ఎవరీ సతీష్ సన్‌పాల్?

    • నెట్‌ఫ్లిక్స్ 'దేశి బ్లింగ్' షోతో వెలుగులోకి వచ్చిన సతీష్ సన్‌పాల్
    • 8వ తరగతి డ్రాపవుట్ నుంచి దుబాయ్‌లో బిలియనీర్‌గా ఎదిగిన వైనం
    • బుర్జ్ ఖలీఫాలో నివాసం, భార్యకు 40 కేజీల బంగారం బహుమతి
    • కూతురి కోసం బంగారు డ్రెస్, పింక్ రోల్స్ రాయిస్ కారు కొనుగోలు
    • సుమారు రూ.25,000 కోట్ల విలువైన కంపెనీకి చైర్మన్‌గా ఉన్న సతీష్
    Read full story
  • మహిళా సంఘాలకు రుణాలపై భట్టివిక్రమార్క శుభవార్త
    Fri 19:50

    మహిళా సంఘాలకు రుణాలపై భట్టివిక్రమార్క శుభవార్త

    • వడ్డీలేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్న భట్టివిక్రమార్క
    • సంక్షేమ పథకాలు, ఆర్థిక స్వావలంబన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత
    • వ్యవసాయ రంగంలో లక్ష్యాలను మించి రుణాలు ఇస్తున్నాయని బ్యాంకులకు కితాబు
    Read full story
  • చివరి లీగ్ మ్యాచ్.. ఆర్సీబీపై టాస్ గెలిచిన సన్‌రైజర్స్
    Fri 19:26

    చివరి లీగ్ మ్యాచ్.. ఆర్సీబీపై టాస్ గెలిచిన సన్‌రైజర్స్

    • ఆర్‌సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
    • ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్
    • టాప్-2 కష్టమే అయినా గట్టి ప్రయత్నం చేస్తామని కమిన్స్ వెల్లడి
    • ఫైనల్స్‌కు ముందు జట్టును పరీక్షించుకుంటామని తెలిపిన హైదరాబాద్ కెప్టెన్
    • గాయపడిన బెతెల్ స్థానంలో తాను ఆడుతున్నట్లు చెప్పిన ఆర్‌సీబీ కెప్టెన్ పటీదార్
    Read full story
  • భూమి ఇతరుల పేరుమీదకు మారిందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నారై నిరసన
    Fri 19:26

    భూమి ఇతరుల పేరుమీదకు మారిందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నారై నిరసన

    • జిన్నారం మండలం పరిధిలోని శివనగర్ గ్రామవాసి రవిశంకర్ నిరసన
    • 2007లో భూమి కొనుగోలు చేసి పాసు పుస్తకాలు తీసుకుని అమెరికా వెళ్లిన రవిశంకర్
    • ఆ తర్వాత మరొకరి పైకి తన భూమి మారినట్లు గుర్తించిన రవిశంకర్
    • అమెరికా నుంచి వచ్చి తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన
    Read full story
  • రూ.2 వేలు చెల్లిస్తే చంచల్‌గూడ జైల్లో ఒక రోజు గడిపే చాన్స్... నెటిజన్ల స్పందనలు ఇలా ఉన్నాయి!
    Fri 19:10

    రూ.2 వేలు చెల్లిస్తే చంచల్‌గూడ జైల్లో ఒక రోజు గడిపే చాన్స్... నెటిజన్ల స్పందనలు ఇలా ఉన్నాయి!

    • ఫీల్ ది జైల్' పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఫన్నీ కామెంట్స్
    • డబ్బు చెల్లించి జైలు జీవితాన్ని అనుభవించే వినూత్న అవకాశం
    • చంచల్‌గూడ జైలులో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం
    • 24 గంటల జైలు అనుభవానికి రుసుము రూ.2000
    • జైలు జీవితం, స్వేచ్ఛ విలువపై అవగాహన కల్పించడమే లక్ష్యం
    Read full story
  • తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా
    Fri 19:10

    తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా

    • పదవీకాలం నాలుగు నెలలు ఉండగానే రాజీనామా
    • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా అందజేత
    • అప్పగించిన బాధ్యత పూర్తి కావడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • యూట్యూబ్ ఛానల్ పై విష్ణుప్రియ ఫిర్యాదు.. నోరు మూసుకుని కూర్చోలేనని వ్యాఖ్య
    Fri 18:47

    యూట్యూబ్ ఛానల్ పై విష్ణుప్రియ ఫిర్యాదు.. నోరు మూసుకుని కూర్చోలేనని వ్యాఖ్య

    • వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోనన్న విష్ణుప్రియ
    • యూట్యూబ్ ఛానల్ పై మియాపూర్ పీఎస్ లో ఫిర్యాదు
    • కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళతామని హెచ్చరిక
    Read full story
  • అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Fri 18:23

    అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆదేశం
    • తీవ్ర ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించాలని సూచన
    • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని స్పష్టం
    • ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం
    Read full story
  • విజ్ఞాన్ యూనివర్సిటీ-ఐఎండీ కీలక ఒప్పందం... ఏపీ రైతులకు అత్యాధునిక వాతావరణ సేవలు
    Fri 18:17

    విజ్ఞాన్ యూనివర్సిటీ-ఐఎండీ కీలక ఒప్పందం... ఏపీ రైతులకు అత్యాధునిక వాతావరణ సేవలు

    • వాతావరణ సమాచారం కోసం ఐఎండీతో విజ్ఞాన్ యూనివర్సిటీ ఒప్పందం
    • ఏపీ రైతులకు పొలం స్థాయిలోనే వాతావరణ సలహాలు
    • 1-2 కిలోమీటర్ల పరిధిలో కచ్చితమైన డేటా అందించనున్న ఐఎండీ
    • పంటల ప్రణాళిక, సాగునీరు, తెగుళ్ల నివారణపై సూచనలు
    • పరిశోధన, శిక్షణ కార్యక్రమాల్లోనూ ఇరు సంస్థల భాగస్వామ్యం
    Read full story
  • బండి భగీరథ్ పోక్సో కేసు.. కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా
    Fri 18:16

    బండి భగీరథ్ పోక్సో కేసు.. కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

    • మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు
    • విచారణ కోసం భగీరథ్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
    • విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV