Fri 19:26 చివరి లీగ్ మ్యాచ్.. ఆర్సీబీపై టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఆర్‌సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాప్-2 కష్టమే అయినా గట్టి ప్రయత్నం చేస్తామని కమిన్స్ వెల్లడి ఫైనల్స్‌కు ముందు జట్టును పరీక్షించుకుంటామని తెలిపిన హైదరాబాద్ కెప్టెన్ గాయపడిన బెతెల్ స్థానంలో తాను ఆడుతున్నట్లు చెప్పిన ఆర్‌సీబీ కెప్టెన్ పటీదార్ Read full story
Fri 19:26 భూమి ఇతరుల పేరుమీదకు మారిందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎన్నారై నిరసన జిన్నారం మండలం పరిధిలోని శివనగర్ గ్రామవాసి రవిశంకర్ నిరసన 2007లో భూమి కొనుగోలు చేసి పాసు పుస్తకాలు తీసుకుని అమెరికా వెళ్లిన రవిశంకర్ ఆ తర్వాత మరొకరి పైకి తన భూమి మారినట్లు గుర్తించిన రవిశంకర్ అమెరికా నుంచి వచ్చి తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన Read full story
Fri 19:10 రూ.2 వేలు చెల్లిస్తే చంచల్‌గూడ జైల్లో ఒక రోజు గడిపే చాన్స్... నెటిజన్ల స్పందనలు ఇలా ఉన్నాయి! ఫీల్ ది జైల్' పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఫన్నీ కామెంట్స్ డబ్బు చెల్లించి జైలు జీవితాన్ని అనుభవించే వినూత్న అవకాశం చంచల్‌గూడ జైలులో గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం 24 గంటల జైలు అనుభవానికి రుసుము రూ.2000 జైలు జీవితం, స్వేచ్ఛ విలువపై అవగాహన కల్పించడమే లక్ష్యం Read full story
Fri 19:10 తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా పదవీకాలం నాలుగు నెలలు ఉండగానే రాజీనామా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా అందజేత అప్పగించిన బాధ్యత పూర్తి కావడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి Read full story
Fri 18:47 యూట్యూబ్ ఛానల్ పై విష్ణుప్రియ ఫిర్యాదు.. నోరు మూసుకుని కూర్చోలేనని వ్యాఖ్య వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోనన్న విష్ణుప్రియ యూట్యూబ్ ఛానల్ పై మియాపూర్ పీఎస్ లో ఫిర్యాదు కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళతామని హెచ్చరిక Read full story
Fri 18:23 అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాల్పులపై సీఎం చంద్రబాబు సమీక్ష చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆదేశం తీవ్ర ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించాలని సూచన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలని స్పష్టం ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం Read full story
Fri 18:17 విజ్ఞాన్ యూనివర్సిటీ-ఐఎండీ కీలక ఒప్పందం... ఏపీ రైతులకు అత్యాధునిక వాతావరణ సేవలు వాతావరణ సమాచారం కోసం ఐఎండీతో విజ్ఞాన్ యూనివర్సిటీ ఒప్పందం ఏపీ రైతులకు పొలం స్థాయిలోనే వాతావరణ సలహాలు 1-2 కిలోమీటర్ల పరిధిలో కచ్చితమైన డేటా అందించనున్న ఐఎండీ పంటల ప్రణాళిక, సాగునీరు, తెగుళ్ల నివారణపై సూచనలు పరిశోధన, శిక్షణ కార్యక్రమాల్లోనూ ఇరు సంస్థల భాగస్వామ్యం Read full story
Fri 18:16 బండి భగీరథ్ పోక్సో కేసు.. కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు విచారణ కోసం భగీరథ్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్ విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన కోర్టు Read full story
Fri 18:03 వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టివేత డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రాజమండ్రి స్పెషల్ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు Read full story
Fri 18:01 నారా దేవాన్ష్ 'డైనో డీట్స్' తొలి ఎపిసోడ్ వచ్చేసింది... లోకేష్ రియాక్షన్ ఇదిగో! తనయుడి పాడ్‌కాస్ట్‌పై నారా లోకేశ్ హర్షం డైనోసార్ల ప్రపంచాన్ని పరిచయం చేసిన దేవాన్ష్ అవి భూమిపై 150 మిలియన్ల ఏళ్లకు పైగా జీవించాయని వెల్లడి భారత్‌లో తిరిగిన రాజాసారస్ అనే డైనోసార్ 800 రకాల డైనోసార్లను గుర్తించినట్లు వెల్లడి Read full story