ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హర్మూజ్ మూసివేత మరింత కాలం కొనసాగితే చమురు ధరలు భారీగా పెరగొచ్చు!
    Fri 17:59

    హర్మూజ్ మూసివేత మరింత కాలం కొనసాగితే చమురు ధరలు భారీగా పెరగొచ్చు!

    • డేటా అనలటిక్స్ సంస్థ ఉడ్ మెకంజీ నివేదిక వెల్లడి
    • గల్ఫ్ దేశాల నుంచి నిలిచిపోయిన 11 మిలియన్ బ్యారెళ్ల మూడి చమురు సరఫరా
    • జూన్ నాటికి పశ్చిమాసియాలో సమస్య తగ్గితే 80 డాలర్లకు బ్రెంట్ క్రూడ్ ధర
    Read full story
  • పెన్షన్లపై జగన్ అబద్ధాలు చెబుతున్నారు: కొండపల్లి శ్రీనివాస్
    Fri 17:56

    పెన్షన్లపై జగన్ అబద్ధాలు చెబుతున్నారు: కొండపల్లి శ్రీనివాస్

    • 6 లక్షల పెన్షన్లు తీసేశారంటూ జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న శ్రీనివాస్
    • జగన్ ప్రభుత్వమే 11 లక్షల పెన్షన్లు తొలగించిందని ఆరోపణ
    • పెన్షన్ల కోసం 22 నెలల్లో రూ. 63,157 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
    Read full story
  • ఎవరెస్టుపై ఇద్దరు భారతీయుల మృతి
    Fri 17:35

    ఎవరెస్టుపై ఇద్దరు భారతీయుల మృతి

    • ఎవరెస్ట్ బేస్ క్యాంపు వైపు తిరిగి వస్తుండగా మృతి
    • మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తింపు
    • పయనీర్ అడ్వెంచర్స్‌కు చెందిన పర్వతారోహకులుగా వెల్లడి
    Read full story
  • భూమే లేకుండా కోట్లు పండించారు... సంపన్నుల బండారం బట్టబయలు!
    Fri 17:32

    భూమే లేకుండా కోట్లు పండించారు... సంపన్నుల బండారం బట్టబయలు!

    • భూమి లేకుండానే వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపులు
    • డేటా అనాలిసిస్ ద్వారా 310 మంది 'ధనిక రైతుల' గుర్తింపు
    • రూ. 2,038 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అంచనా
    • తప్పుడు క్లెయిమ్‌లు చేసిన వారికి నోటీసులు జారీ చేసిన సీబీడీటీ
    • శాటిలైట్ మ్యాపుల ద్వారా మోసాలను గుర్తించిన అధికారులు
    Read full story
  • జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ గుర్తుకొస్తున్నాడు: అచ్చెన్నాయుడు
    Fri 17:30

    జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ గుర్తుకొస్తున్నాడు: అచ్చెన్నాయుడు

    • తమ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న అచ్చెన్నాయుడు
    • వైఎస్ మరణం వెనుక రిలయన్స్ ఉందని చెప్పినవారు ఇప్పుడు చంద్రబాబుపై పడుతున్నారని మండిపాటు
    • అధికారంలో ఉన్న కాలంలో వివేకా హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్న
    Read full story
  • భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు
    Fri 17:11

    భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు

    • 2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 14 లక్షల ఈ-టూవీలర్ల రిజిస్ట్రేషన్లు
    • గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగిన అమ్మకాలు
    • అగ్రస్థానంలో టీవీఎస్ మోటార్, తర్వాతి స్థానాల్లో బజాజ్, ఏథర్
    • ప్రభుత్వ సబ్సిడీలు, పెరిగిన ఇంధన ధరలతో పెరిగిన డిమాండ్
    • మొత్తం ఈవీ రిజిస్ట్రేషన్లలో 60 శాతం వాటా ద్విచక్ర వాహనాలదే
    Read full story
  • రూపాయి జోరు, బ్యాంకింగ్ షేర్ల మద్దతు... లాభాల్లో ముగిసిన మార్కెట్లు
    Fri 17:02

    రూపాయి జోరు, బ్యాంకింగ్ షేర్ల మద్దతు... లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరగడంతో లాభపడ్డ మార్కెట్లు
    • సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు శుక్రవారం లాభాలతో ముగింపు
    • బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లు ర్యాలీకి నాయకత్వం
    • నిఫ్టీకి 23,600 వద్ద మద్దతు, 23,800 వద్ద నిరోధం అని నిపుణుల విశ్లేషణ
    Read full story
  • మొత్తం హెచ్‌ఆర్‌ విభాగాన్ని ఎత్తేసిన సీఈఓ.. కారణం ఇదే!
    Fri 17:01

    మొత్తం హెచ్‌ఆర్‌ విభాగాన్ని ఎత్తేసిన సీఈఓ.. కారణం ఇదే!

    • పడిపోయిన ఫిన్‌టెక్‌ కంపెనీ బోల్ట్‌ ఆదాయం
    • 30 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
    • హెచ్‌ఆర్‌ విభాగంలో అందరినీ తీసేసిన వైనం
    • వాళ్లు లేని సమస్యల్ని సృష్టిస్తున్నారని ఆరోపణ
    • సౌకర్యాలు కోరుకునే సంస్కృతి పెరిగిందని విమర్శలు
    Read full story
  • పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత
    Fri 16:58

    పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత

    • కడప జిల్లాకు చెందిన అభినయ్ కు అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందన్న అనిత
    • గిరిజనులను నమ్మించి పాస్టర్ అవతారమెత్తారని వ్యాఖ్య
    • తనపై దాడి జరిగినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్న అనిత
    Read full story
  • భారత మార్కెట్లోకి 2026 హోండా సిటీ.. హ్యుండాయ్ వెర్నాకు గట్టి పోటీ!
    Fri 16:47

    భారత మార్కెట్లోకి 2026 హోండా సిటీ.. హ్యుండాయ్ వెర్నాకు గట్టి పోటీ!

    • భారత మార్కెట్లోకి కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ విడుదల
    • ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయం
    • సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్
    • పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ వేరియంట్‌లోనూ లభ్యం
    • హ్యుండాయ్ వెర్నా, స్కోడా స్లావియాలతో పోటీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV