ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మొత్తం హెచ్‌ఆర్‌ విభాగాన్ని ఎత్తేసిన సీఈఓ.. కారణం ఇదే!
    Fri 17:01

    మొత్తం హెచ్‌ఆర్‌ విభాగాన్ని ఎత్తేసిన సీఈఓ.. కారణం ఇదే!

    • పడిపోయిన ఫిన్‌టెక్‌ కంపెనీ బోల్ట్‌ ఆదాయం
    • 30 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
    • హెచ్‌ఆర్‌ విభాగంలో అందరినీ తీసేసిన వైనం
    • వాళ్లు లేని సమస్యల్ని సృష్టిస్తున్నారని ఆరోపణ
    • సౌకర్యాలు కోరుకునే సంస్కృతి పెరిగిందని విమర్శలు
    Read full story
  • పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత
    Fri 16:58

    పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత

    • కడప జిల్లాకు చెందిన అభినయ్ కు అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందన్న అనిత
    • గిరిజనులను నమ్మించి పాస్టర్ అవతారమెత్తారని వ్యాఖ్య
    • తనపై దాడి జరిగినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్న అనిత
    Read full story
  • భారత మార్కెట్లోకి 2026 హోండా సిటీ.. హ్యుండాయ్ వెర్నాకు గట్టి పోటీ!
    Fri 16:47

    భారత మార్కెట్లోకి 2026 హోండా సిటీ.. హ్యుండాయ్ వెర్నాకు గట్టి పోటీ!

    • భారత మార్కెట్లోకి కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ విడుదల
    • ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయం
    • సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్
    • పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ వేరియంట్‌లోనూ లభ్యం
    • హ్యుండాయ్ వెర్నా, స్కోడా స్లావియాలతో పోటీ
    Read full story
  • గర్భం దాల్చిన పదో తరగతి అమ్మాయి... నిందితుడిపై పోక్సో కేసు నమోదు
    Fri 16:38

    గర్భం దాల్చిన పదో తరగతి అమ్మాయి... నిందితుడిపై పోక్సో కేసు నమోదు

    • రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ గ్రామంలో ఘటన
    • ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన గిరిజన బాలిక
    • సొంత గ్రామానికి చెందిన యువకుడి కారణంగా గర్భం దాల్చిన వైనం
    Read full story
  • 19 ఏళ్ల యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు.. వీడియో వైరల్
    Fri 16:37

    19 ఏళ్ల యువతికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు.. వీడియో వైరల్

    • షిరిల్లా అనే యువతికి పదిహేనేళ్ళ జైలు శిక్ష
    • ఉద్దేశపూర్వకంగా కారును వేగంగా నడిపి ప్రియుడు, అతడి స్నేహితుడి హత్య
    • వాహనాన్ని గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పోనిచ్చిన యువతి
    Read full story
  • కాక్రోచ్ పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ మోదీపై సెటైర్!
    Fri 16:34

    కాక్రోచ్ పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మామిడి పండులో ఐస్ క్రీమ్ వేసుకుని తింటూ మోదీపై సెటైర్!

    • కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలు
    • బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
    • ఇన్స్టాలో 2.06 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీ
    Read full story
  • టాప్ ప్లేసుపై కన్నేసిన ఎస్ఆర్‌హెచ్‌.. ఎలా సాధ్యమంటే?
    Fri 16:26

    టాప్ ప్లేసుపై కన్నేసిన ఎస్ఆర్‌హెచ్‌.. ఎలా సాధ్యమంటే?

    • ఆర్సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్‌లకు ప్లేఆఫ్స్ ఖరారు
    • మొదటి మూడు స్థానాలు ఆ జట్లకే సొంతం
    • నేడు హైదరాబాద్‌లో బెంగళూరు, సన్‌రైజర్స్ ఢీ
    • టాప్-2 చేరాలంటే హైదరాబాద్‌కు భారీ విజయం అవసరం
    • నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం మూడు జట్ల పోటీ
    Read full story
  • పవన్ ను బయటికి తీసుకురావాలన్న కుట్రలు మానండి... జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఫైర్
    Fri 16:23

    పవన్ ను బయటికి తీసుకురావాలన్న కుట్రలు మానండి... జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఫైర్

    • తమిళనాడులో కొత్త సీఎం విజయ్ మంచి సంప్రదాయం మొదలుపెట్టారని ప్రశంస
    • ఏపీలో వైఎస్ జగన్ వల్లే శత్రుత్వ రాజకీయాలు పెరిగాయని విమర్శ
    • అవమానం జరగకపోయినా జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్న
    • కుట్ర రాజకీయాలు మాని ప్రజాసమస్యలపై చర్చించాలని జగన్‌కు హితవు
    • పద్ధతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని హెచ్చరిక
    Read full story
  • ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్న ద్వారకానాథరెడ్డిని అభినందించిన లోకేష్
    Fri 16:12

    ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్న ద్వారకానాథరెడ్డిని అభినందించిన లోకేష్

    • కడప జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
    • సమీకృత సేంద్రియ సాగుతో సక్సెస్ అయిన రైతు ద్వారకానాథ రెడ్డితో భేటీ
    • జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని వెల్లడి
    • రసాయన ఎరువులు వీడి సేంద్రియ సాగు వైపు రావాలని రైతులకు పిలుపు
    • ఆదర్శ రైతు కుటుంబాన్ని అభినందించి, ప్రభుత్వ అండ ఉంటుందని హామీ
    Read full story
  • కామెంటరీ బాక్స్‌లో నోరు నొక్కేస్తున్నారు: శివరామకృష్ణన్
    Fri 15:59

    కామెంటరీ బాక్స్‌లో నోరు నొక్కేస్తున్నారు: శివరామకృష్ణన్

    • కామెంటరీ చెప్పేవారికి స్వేచ్ఛ ఉండదన్న శివరామకృష్ణన్
    • కామెంటరీ బాక్స్ లో పరిస్థితి నరకంలా ఉంటుందని వ్యాఖ్య
    • బ్రాడ్‌కాస్టర్లు, బోర్డు ప్రతినిధులు ముందేగానే గైడ్ లైన్స్ ఇస్తారని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV