ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్‌లో కృష్ణ నగర్, రామ్ గలీ... ఎక్కడో చూడండి!
    Tue 15:49

    పాకిస్థాన్‌లో కృష్ణ నగర్, రామ్ గలీ... ఎక్కడో చూడండి!

    • పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వీధులకు పాత హిందూ, సిక్కు పేర్ల పునరుద్ధరణ
    • విభజనకు పూర్వపు పేర్లను తిరిగి తీసుకురావడం వారసత్వ ప్రాజెక్టులో భాగం
    • నవాజ్ షరీఫ్ కలల ప్రాజెక్టును అమలు చేస్తున్న పంజాబ్ సీఎం మర్యమ్ నవాజ్
    • అంతర్జాతీయంగా ఇమేజ్ మార్చుకుని, ఆర్థిక లబ్ధి పొందే వ్యూహమని విశ్లేషణ
    • ఈ మార్పులపై పాకిస్థాన్‌లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం గమనార్హం
    Read full story
  • హైకోర్టు న్యాయమూర్తిపై ప్రచారం.. కేజ్రీవాల్ సహా ముగ్గురికి నోటీసులు
    Tue 15:39

    హైకోర్టు న్యాయమూర్తిపై ప్రచారం.. కేజ్రీవాల్ సహా ముగ్గురికి నోటీసులు

    • మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు
    • కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత శర్మ
    • కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లకు నోటీసులు
    Read full story
  • యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు.. పేటీఎం 'పాకెట్ మనీ' వచ్చేసింది!
    Tue 15:28

    యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు.. పేటీఎం 'పాకెట్ మనీ' వచ్చేసింది!

    • బ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్ల కోసం పేటీఎం 'పాకెట్ మనీ' ఫీచర్ 
    • తల్లిదండ్రుల పర్యవేక్షణలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు
    • ఎన్‌పీసీఐ 'యూపీఐ సర్కిల్' ఫీచర్ ఆధారంగా అందుబాటులోకి ఈ సేవలు 
    • నెలవారీ ఖర్చులకు పరిమితులు విధించుకునే సౌకర్యం 
    • రోజుకు రూ.5,000.. నెలకు రూ.15,000 వరకు లావాదేవీల పరిమితి
    Read full story
  • దేశం భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్‌ గాంధీ ఫైర్‌
    Tue 15:25

    దేశం భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

    • మోదీ విదేశీ పర్యటనలపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
    • దేశంపై పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడుతుందని హెచ్చరిక
    • ఆర్థిక సంక్షోభం సామాన్యులనే దెబ్బతీస్తుందని వ్యాఖ్య
    • అదానీ, అంబానీలు, మోదీ ప్యాలెస్‌లో సురక్షితంగా ఉంటారని విమర్శ
    Read full story
  • రష్యా చమురుపై అమెరికా తాత్కాలిక ఊరట... భారత్‌కు ప్రయోజనమేనా?
    Tue 15:10

    రష్యా చమురుపై అమెరికా తాత్కాలిక ఊరట... భారత్‌కు ప్రయోజనమేనా?

    • సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు కార్గోలకు అమెరికా 30 రోజుల లైసెన్స్ జారీ
    • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వంటి దేశాలకు తాత్కాలిక ఊరట
    • ఇది కేవలం సముద్రంలో ఉన్న కార్గోలకు మాత్రమే.. కొత్త ఒప్పందాలకు కాదన్న యూఎస్‌
    • అగ్ర‌రాజ్యం వైఖరితో సంబంధం లేకుండా వాణిజ్య ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం అన్న‌ భారత్
    • ఈ ఏడాది అమెరికా ఇలాంటి తాత్కాలిక వెసులుబాటు కల్పించడం ఇది మూడోసారి
    Read full story
  • భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లు.. వాటిపై దాడి చేశామన్న పాకిస్థాన్ అధికారి
    Tue 15:06

    భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లు.. వాటిపై దాడి చేశామన్న పాకిస్థాన్ అధికారి

    • ఆపరేషన్ బున్యాల్ ఉల్ మార్సూస్ పేరుతో దాడులు చేసినట్లు వెల్లడి
    • రెండు ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి
    • రాజౌరి, మామూన్ ఎయిర్‌బేస్‌లపై దాడి చేశామన్న పాక్ అధికారి
    • ఆ పేరుతో ఎయిర్ బేస్‌లు లేకపోవడం గమనార్హం
    Read full story
  • ఇళయరాజాకు 'కరుప్పు' టీమ్ క్షమాపణ
    Tue 14:57

    ఇళయరాజాకు 'కరుప్పు' టీమ్ క్షమాపణ

    • సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' సినిమా
    • సినిమాలో ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగులు
    • ఇళయరాజాను అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదన్న చిత్ర యూనిట్
    Read full story
  • మమతా బెనర్జీకి షాక్‌.. ఉపఎన్నిక బరిలో చేతులెత్తేసిన సొంత పార్టీ నేత జహంగీర్‌
    Tue 14:55

    మమతా బెనర్జీకి షాక్‌.. ఉపఎన్నిక బరిలో చేతులెత్తేసిన సొంత పార్టీ నేత జహంగీర్‌

    • ఫాల్తా అసెంబ్లీ రీ-పోలింగ్‌కు మరో రెండ్రోజులు
    • టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి విరమణ
    • భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన
    • మమత మేనల్లుడు అభిషేక్‌కు జహంగీర్‌ సన్నిహితుడు
    Read full story
  • హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్.. రికార్డు స్థాయిలో పెరిగిన అద్దెలు
    Tue 14:47

    హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్.. రికార్డు స్థాయిలో పెరిగిన అద్దెలు

    • తొలి త్రైమాసికంలో 31.5 లక్షల చ.అ. ఆఫీస్ స్థలం లీజింగ్
    • గతేడాదితో పోలిస్తే 21.6 శాతం వృద్ధి నమోదు
    • మొత్తం లీజింగ్‌లో మాదాపూర్ వాటానే 91 శాతం
    • కొత్త సరఫరా లేకపోవడంతో తగ్గిన ఖాళీలు.. పెరిగిన అద్దెలు
    • ఐటీ-బీపీఎం, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌ల నుంచే అధిక డిమాండ్
    Read full story
  • అరే యార్.. ఆ పోస్ట్ నా గురించి కాదు: సల్మాన్ ఖాన్
    Tue 14:39

    అరే యార్.. ఆ పోస్ట్ నా గురించి కాదు: సల్మాన్ ఖాన్

    • ఒంటరితనం గురించి సల్మాన్ పెట్టిన పోస్టుతో కంగారుపడ్డ అభిమానులు
    • కొంచెం పర్సనల్ సమయం కేటాయించుకోవాలనిపించిందన్న సల్మాన్
    • కోట్లాది మంది తనతో ఉన్నప్పుడు ఒంటరివాడిని ఎలా అవుతానని ప్రశ్న
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV