01 Mon 18:24 బెంగాల్ లో మదర్సా శాఖ పరిధిలోని మతపరమైన పథకాలకు బ్రేక్ బెంగాల్ లో తన మార్క్ చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం మదర్సా శాఖ మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేయాలని నిర్ణయం జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
02 Tue 21:14 ముద్రగడ పద్మనాభం మృతి... జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ముద్రగడ పద్మనాభం మృతిపై జగన్ సంతాపం ఆయన తనకు పితృ సమానులని వ్యాఖ్య పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారని కొనియాడిన జగన్ కోలుకుంటున్నారనుకున్నా, ఇంతలోనే విషాదం చోటుచేసుకుందని భావోద్వేగం ముద్రగడ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన
03 Tue 21:11 'లెనిన్' బ్లాక్‌బస్టర్.. కానీ నా కాళ్లు నేల మీదే ఉన్నాయి: అఖిల్ 'లెనిన్' భారీ విజయంపై స్పందించిన హీరో అఖిల్ అక్కినేని తాను గాల్లో తేలిపోవడం లేదన్న యంగ్ హీరో నాన్న నాగార్జున మాటలతో కాకుండా ఓ ప్రత్యేకమైన హగ్‌తో అభినందించారని వెల్లడి మూడు రోజులకే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యలు సినిమా వంద కోట్ల మార్కును చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేసిన అఖిల్
04 Tue 20:59 ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత ఆయన మృతిపై సీఎం చంద్రబాబు స్పందన ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
05 Tue 20:59 ఉక్రెయిన్‌పై అణుదాడిని ఆపిన మోదీ: పోలండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఉక్రెయిన్‌పై అణుదాడిని ప్రధాని మోదీ నివారించారన్న పోలండ్ మంత్రి రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలే ఇందుకు కారణమని వ్యాఖ్య మోదీ చెప్పే మాటలను పుతిన్ శ్రద్ధగా వింటారని వ్యాఖ్య 2022 చివర్లో అణుయుద్ధ భయాలు పెరిగిన వేళ ఈ పరిణామం
06 Tue 20:34 హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు ఉద్యోగ భద్రత ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుందన్న మంత్రి వివేక్ పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన కేంద్ర మంత్రి మాండవీయ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమావేశాలు 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు
07 Tue 20:13 ముద్రగడ పద్మనాభం ఇక లేరని తెలిసి చింతిస్తున్నాను: పవన్ కల్యాణ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత ఆయన మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ముద్రగడ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు పవన్ ప్రగాఢ సానుభూతి
08 Tue 20:01 విడిపోతుంది, కలుస్తుంది, వస్తువులను మింగేస్తుంది.. కొరియా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ! జీవకణంలా ఆకారం మార్చుకునే లిక్విడ్ మెటల్ రోబో ఆవిష్కరణ దక్షిణ కొరియాలోని సియోల్, గచోన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల విజయం అయస్కాంత క్షేత్రాలతో నియంత్రణ.. ఇరుకు ప్రదేశాల్లోకి సులభంగా ప్రయాణం విడిపోవడం, తిరిగి కలవడం, వస్తువులను మింగేయడం దీని ప్రత్యేకతలు వైద్యం, పరిశ్రమలు, విపత్తు సహాయక చర్యల్లో వినియోగించే అవకాశం
09 Tue 19:53 సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రెండు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదు ఇది సాధారణ తప్పిదమేనని స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం కొడంగల్‌లో ఓటును ఉంచి, అచ్చంపేటలో తొలగించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా దీన్ని సరిదిద్దుతున్నామన్న అధికారులు
10 Tue 19:33 సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇకలేరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచిన నేత కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర