Mon 12:02 అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మరణంలోనూ స్టీరింగ్ వదలని పైలట్! అహ్మదాబాద్ విమాన ప్రమాద మార్చురీలో భయానక దృశ్యాలు మరణంలోనూ స్టీరింగ్ వదలని పైలట్ సుమీత్ విమానాన్ని కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నం పైలట్ తప్పిదమేనంటూ రిపోర్టులు కోర్టులో సవాల్ చేసిన కుటుంబ సభ్యులు Read full story
Mon 11:55 చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని అమ్మేయడానికి చూస్తోంది: పేర్ని నాని రాష్ట్ర సంపద చంద్రబాబు, పవన్, లోకేశ్ చేతుల్లోకి వెళ్తోందన్న పేర్ని నాని రెండు సంవత్సరాల కాలంలో రూ. 3.50 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శ 10 వేల ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామనడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్య Read full story
Mon 11:49 కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం.. సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం కేరళ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం పదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన యూడీఎఫ్ కూటమి రాజకీయ ప్రత్యర్థిగా భావించే రమేశ్ చెన్నితాలకు హోం శాఖ కేటాయించిన సీఎం తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఖర్గే హాజరు Read full story
Mon 11:46 రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5 ఈ నెల 22న రియల్‌మీ బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5 విడుదల ప్రీమియం ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం బడ్స్‌లో 55dB అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రత్యేక ఆకర్షణ వాచ్ ఎస్5లో 20 రోజుల బ్యాటరీ లైఫ్, ఇండిపెండెంట్ జీపీఎస్ భారత్‌లోనే ఈ రెండు ఉత్పత్తుల తయారీ Read full story
Mon 11:39 పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా? తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ. 15 వరకు పెంచిన వైనం రూ. 415కు చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర Read full story
Mon 11:34 కోచ్ గంభీర్ చేతిలో సూర్యకుమార్ భవితవ్యం? గువాహటిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ భేటీ! సూర్య కెప్టెన్సీపై చర్చ పంత్ టెస్ట్ వైస్ కెప్టెన్సీపైనా చర్చ సెకండ్ కీపర్ స్థానానికీ తీవ్ర పోటీ Read full story
Mon 11:09 శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ ప్రచారాన్ని ఖండించిన ఆమె తల్లి స్వర్ణలత ప్రస్తుతం శ్రీలీల దృష్టి సినిమా కెరీర్, నీట్-పీజీ చదువులపైనే ఉందని వెల్లడి తిరుమల దర్శనం, మ్యాచ్‌కు హాజరు కావడం యాదృచ్ఛికమేనని స్పష్టీకరణ శ్రీలీల వ్యక్తిగత విషయాలపై ఆలోచించడానికి మరో 5-6 ఏళ్లు పడుతుందని వ్యాఖ్య Read full story
Mon 11:05 బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. జీవితఖైదు పడే సెక్షన్ నమోదు పోక్సో కేసులో బండి భగీరథ్‌పై మరో కఠిన సెక్షన్ నమోదు బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు ప్రత్యేక అధికారిగా డీసీపీ రితిరాజ్ దర్యాప్తుతో కీలక మలుపు నేరం రుజువైతే పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం Read full story
Mon 10:59 విజయ్ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు స్టాలిన్ త్వరలోనే సీఎం అవుతారని అనితా రాధాకృష్ణన్ ధీమా టీవీకే నేత ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ కొళత్తూర్ ఓటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు Read full story
Mon 10:55 ఇరాన్‌పై ట్రంప్ సోషల్ మీడియా వార్.. 'ఇక మీ అంతు చూస్తాం' అంటూ ఏఐ చిత్రాలతో వార్నింగ్! ఏఐ చిత్రాలతో మిస్సైల్ దాడులు, అంతరిక్ష యుద్ధం దృశ్యాల ప్రదర్శన వేగంగా స్పందించకపోతే ఇరాన్ ఉనికి ఉండదని తీవ్ర హెచ్చరిక ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ప్రతిష్టంభన Read full story