ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నీట్ పరీక్ష లీకేజీ... బోటనీ లెక్చరర్ మనీషా అరెస్టు
    01 Sat 16:57

    నీట్ పరీక్ష లీకేజీ... బోటనీ లెక్చరర్ మనీషా అరెస్టు

    • పేపర్ లీక్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సీబీఐ
    • నీట్-యూజీ బయోలజీ పేపర్‌ను లీక్ చేసినట్లు గుర్తించిన సీబీఐ
    • ఇప్పటికే పుణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్టు
  • ఇరాన్‌పై మూడో రోజూ దాడులు.. అణు విద్యుత్ కేంద్రం సమీపంలో పేలుళ్లు
    02 Fri 07:59

    ఇరాన్‌పై మూడో రోజూ దాడులు.. అణు విద్యుత్ కేంద్రం సమీపంలో పేలుళ్లు

    • బుషెహర్ అణు కేంద్రం సమీపంలోనూ పేలిన బాంబులు
    • దాడుల్లో అణు కేంద్రంలోని ఓ భవనం దెబ్బతిన్నట్టు సమాచారం
    • హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పే కారణమన్న అమెరికా
  • తిరుపతిలో ఘోరం..పెళ్లి వేడుకలో రక్తపాతం.. కల్యాణ మండపం బయట ఇద్దరి దారుణ హత్య
    03 Fri 07:49

    తిరుపతిలో ఘోరం..పెళ్లి వేడుకలో రక్తపాతం.. కల్యాణ మండపం బయట ఇద్దరి దారుణ హత్య

    • తిరుపతిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఘటన
    • దాడిలో మునిరత్నం, మణికంఠ మృతి
    • భార్యను వదిలేసి తిరుగుతున్న అల్లుడు సునీల్‌
    • కల్యాణ మండపంలో నిలదీసినందుకు దాడి
    • వివాహం జరుగుతుండగా మండపం బయట నెత్తురోడిన రహదారి 
  • ఫాతిమా ఒవైసీ సంస్థ కేసు: ప్రభుత్వ రిపోర్ట్‌పై హైకోర్టు కీలక ప్రశ్నలు
    04 Fri 07:38

    ఫాతిమా ఒవైసీ సంస్థ కేసు: ప్రభుత్వ రిపోర్ట్‌పై హైకోర్టు కీలక ప్రశ్నలు

    • సల్కం చెరువు కబ్జా కేసులో ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అనుమానం
    • ఫాతిమా ఒవైసీ సంస్థ FTL పరిధిలో లేదన్న ప్రభుత్వ వాదన
    • చెరువు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న
    • సంస్థకు తరగతులు నిర్వహించేందుకు అనుమతులు లేవన్న విద్యాశాఖ
    • పిటిషనర్‌కు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు
  • అమెరికాకు ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా?: ఫిఫా నిర్ణయంపై ఫ్రాన్స్ అసంతృప్తి!
    05 Fri 07:21

    అమెరికాకు ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా?: ఫిఫా నిర్ణయంపై ఫ్రాన్స్ అసంతృప్తి!

    • పరాగ్వేతో మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఒలీస్‌కు ఎల్లో కార్డ్‌
    • రద్దు చేయాలన్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఫెడరేషన్
    • మరో ఎల్లో కార్డ్ వస్తే సెమీఫైనల్స్ ఆడే అవకాశాన్ని కోల్పోనున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు
  • నేడు ఏపీ క్యాబినెట్ భేటీ..ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం !
    06 Fri 07:13

    నేడు ఏపీ క్యాబినెట్ భేటీ..ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం !

    • అమరావతి రైతులకు వార్షిక కౌలు పెంపునకు ఆమోదం తెలవనున్న కేబినెట్
    • మెట్ట భూమికి రూ.40వేలు, జరీబుకు రూ.60వేలు ప్రతిపాదన
    • కొత్త పూలింగ్ గ్రామాల్లో రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ
    • రూ. 9వేల కోట్లకు పైగా పెట్టుబడులకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న క్యాబినెట్
    • నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతిపై కీలక నిర్ణయాలు
  • టాలీవుడ్‌లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి హఠాన్మరణం!
    07 Fri 06:49

    టాలీవుడ్‌లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి హఠాన్మరణం!

    • చెన్నైలో కన్నుమూసిన శాంతకుమారి
    • అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
    • స్నేహితురాలితో మాట్లాడుతుండగా గుండుపోటు
    • నేడు అంత్యక్రియలు
    • సినీ ప్రముఖులు, అభిమానుల నివాళులు
  • సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 'సాయిరా బాను' సందడి.. తొలి షెడ్యూల్ పూర్తి
    08 Fri 06:46

    సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 'సాయిరా బాను' సందడి.. తొలి షెడ్యూల్ పూర్తి

    • ఆది సాయి కుమార్ 'సాయిరా బాను' తొలి షెడ్యూల్ పూర్తి
    • హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 15 రోజుల చిత్రీకరణ
    • హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమకథగా సినిమా
    • 'శ్యామ్‌భళ' విజయం తర్వాత ఆది చేస్తున్న కొత్త చిత్రం
    • హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజేష్ దండ 
  • శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం వృథా.. సిరీస్ కోల్పోయిన టీమిండియా!
    09 Fri 06:38

    శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం వృథా.. సిరీస్ కోల్పోయిన టీమిండియా!

    • బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో ఘోర పరాజయం
    • భారత్‌పై 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం
    • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు 
  • ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... స్పందించిన కూటమి ప్రభుత్వం
    10 Fri 06:29

    ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... స్పందించిన కూటమి ప్రభుత్వం

    • ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన ఏపీ ప్రభుత్వం
    • ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ
    • పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 750 ఎలక్ట్రిక్ బస్సులు
    • ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ హామీ
    • ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగించబోమని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV