ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టాలీవుడ్ సంక్షోభం... పర్సంటేజీ విధానంపై కమిటీలో సభ్యులు వీరే!
    Sat 07:04

    టాలీవుడ్ సంక్షోభం... పర్సంటేజీ విధానంపై కమిటీలో సభ్యులు వీరే!

    • సింగిల్ స్క్రీన్ల పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలిం ఛాంబర్ దృష్టి
    •  పరిష్కారం కోసం ప్రత్యేక ఉప కమిటీ ఏర్పాటు
    •  నిర్మాతలు, ఎగ్జిబిటర్, పంపిణీదారుల నుంచి ఏడుగురు చొప్పున సభ్యులు
    •  మొత్తం 21 మందితో సమస్య పరిష్కారానికి చర్చలు
    Read full story
  • తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
    Sat 06:59

    తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు

    • మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందన్న ఐఎండీ  
    • ఇప్పటికే అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకిన రుతుపవనాలు
    • ఏపీలో మిశ్రమ వాతావరణం
    • కొన్నిచోట్ల వడగాల్పులు, మరికొన్నిచోట్ల వర్షాలు
    Read full story
  • నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం.. ఏసీ బోగీలో మంటలు
    Sat 06:47

    నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం.. ఏసీ బోగీలో మంటలు

    • నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో అగ్నిప్రమాదం
    • హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్‌లోని రెండు ఏసీ బోగీలు దగ్ధం
    •  ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
    •  ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన దక్షిణ మధ్య రైల్వే
    Read full story
  • పోక్సో కేసు: బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురు
    Sat 06:41

    పోక్సో కేసు: బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురు

    • ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
    • అరెస్టు నుంచి రక్షణపై వచ్చే వారం నిర్ణయం వెలువరిస్తామన్న న్యాయస్థానం
    • అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సాగిన వాదనలు
    • బాధితురాలి వాంగ్మూలం చూశాక ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసిన న్యాయమూర్తి
    Read full story
  • నీట్ పేపర్ లీకేజ్.. కీలక సూత్రధారి అరెస్ట్
    Sat 06:32

    నీట్ పేపర్ లీకేజ్.. కీలక సూత్రధారి అరెస్ట్

    • పుణెకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్న సీబీఐ
    • కోచింగ్ క్లాసుల పేరుతో విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేసినట్లు ఆరోపణలు
    • ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడి
    Read full story
  • మార్ష్ విధ్వంసం.. చెన్నైని చిత్తుగా ఓడించిన లక్నో
    Sat 06:24

    మార్ష్ విధ్వంసం.. చెన్నైని చిత్తుగా ఓడించిన లక్నో

    • సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో లక్నో ఘనవిజయం
    • 38 బంతుల్లో 90 పరుగులతో విధ్వంసం సృష్టించిన మిచెల్ మార్ష్
    • మూడు వికెట్లతో చెన్నైని దెబ్బతీసిన ఆకాశ్ సింగ్
    • కార్తీక్ శర్మ (71) పోరాటం వృథా
    • ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
    Read full story
  • బండి సంజయ్‌కు భారీ ఊరట.. ఆయనపై ఉన్న పోస్టులన్నీ తొలగించాలని కోర్టు ఆదేశం
    Sat 06:04

    బండి సంజయ్‌కు భారీ ఊరట.. ఆయనపై ఉన్న పోస్టులన్నీ తొలగించాలని కోర్టు ఆదేశం

    • కేంద్రమంత్రి బండి సంజయ్‌కు అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
    • కుమారుడి పోక్సో కేసుతో ఆయన పేరును ముడిపెట్టొద్దని ఆదేశం
    • సంబంధిత వీడియోలు, వార్తలను వెంటనే తొలగించాలని స్పష్టీకరణ
    • గూగుల్, మెటా, ఎక్స్‌‌తో పాటు పలు మీడియా సంస్థలకు కోర్టు ఆదేశాలు
    • ఉత్తర్వులు పాటించకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • రోజుకు ఒక మాత్ర చాలు.. వృద్ధాప్యం వెనక్కి!
    Fri 22:39

    రోజుకు ఒక మాత్ర చాలు.. వృద్ధాప్యం వెనక్కి!

    • రోజూ మల్టీవిటమిన్ వాడకంతో వృద్ధాప్యం నెమ్మదిస్తుందని వెల్లడి
    • రెండేళ్లలో నాలుగు నెలల వయసు తగ్గినట్టు అధ్యయనంలో గుర్తింపు
    • వృద్ధుల డీఎన్ఏ ఆధారంగా మాస్ జనరల్ బ్రిగ్హామ్ సంస్థ పరిశోధన
    • ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై మల్టీవిటమిన్ల ప్రభావంపై కొత్త ఆశలు
    • నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన కీలక వివరాలు
    Read full story
  • రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    Fri 22:29

    రేపు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

    • రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు
    • 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
    • స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖి చర్చలు
    • పార్టీ శ్రేణులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్న బాబు
    Read full story
  • బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
    Fri 22:29

    బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

    • హుటాహుటీన కరీంనగర్ నుంచి హైదరాబాద్ తరలింపు
    • గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స
    • స్టంట్ వేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV