ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లాయర్ దుస్తుల్లో హైకోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ
    Thu 12:31

    లాయర్ దుస్తుల్లో హైకోర్టుకు వచ్చిన మమతా బెనర్జీ

    • ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేసు
    • తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన మమత
    • ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మమత పోరాడుతారన్న టీఎంసీ
    Read full story
  • కేరళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర.. నూతన సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక
    Thu 12:23

    కేరళ రాజకీయాల్లో ఉత్కంఠకు తెర.. నూతన సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక

    • కేరళ 13వ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ఎంపిక
    • కాంగ్రెస్ పార్టీలో కొత్త తరానికి పట్టం కట్టిన అధిష్ఠానం
    • పలువురు సీనియర్లను కాదని సతీశన్‌ వైపు మొగ్గు చూపిన రాహుల్ గాంధీ
    • ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటంతో గుర్తింపు
    • వర్గ రాజకీయాలకు అతీతంగా ఎదగడం సతీశన్‌కు కలిసివచ్చిన అంశం
    Read full story
  • పాలు, చక్కెర, బంగారం.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా?
    Thu 11:57

    పాలు, చక్కెర, బంగారం.. తర్వాతి వంతు పెట్రోల్‌దేనా?

    • రెండు రోజుల వ్యవధిలో మూడు కీలక ఆర్థిక నిర్ణయాలు
    • బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
    • అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు నిర్ణయం
    • సెప్టెంబర్ 30 వరకు చక్కెర ఎగుమతులపై నిషేధం
    • ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఊహాగానాలు
    Read full story
  • ఉదయనిధి స్టాలిన్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తెలంగాణ న్యాయవాది
    Thu 11:56

    ఉదయనిధి స్టాలిన్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన తెలంగాణ న్యాయవాది

    • సనాతన ధర్మంపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి
    • రాష్ట్రపతి కార్యాలయంలో ఫిర్యాదు చేసిన న్యాయవాది రామారావు
    • కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు
    • ఆయన వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని విన్నపం
    Read full story
  • ఆ యూనిఫాం కనిపిస్తే ప్రజలకు ధైర్యం: ఎన్డీఆర్ఎఫ్‌పై అమిత్ షా ప్రశంసలు
    Thu 11:25

    ఆ యూనిఫాం కనిపిస్తే ప్రజలకు ధైర్యం: ఎన్డీఆర్ఎఫ్‌పై అమిత్ షా ప్రశంసలు

    • ఎన్డీఆర్ఎఫ్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక 'ప్రెసిడెంట్స్ కలర్' పురస్కారం
    • ఘజియాబాద్‌లో జరిగిన వేడుకలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
    • 20 ఏళ్లలో 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని ఎన్డీఆర్ఎఫ్ గెలుచుకుందని ప్రశంస
    • ఆపత్కాలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలకు ధైర్యం వస్తుందని వ్యాఖ్య
    Read full story
  • ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు
    Thu 11:04

    ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు

    • ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు
    • లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో వచ్చిన మంత్రులు
    • రెండు వాహనాలతో సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి నారాయణ
    Read full story
  • ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే!
    Thu 10:53

    ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే!

    • ఏపీలో టీచర్ల ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి
    • సుప్రీంకోర్టు ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
    • సీనియారిటీ జాబితాలో చేర్చనున్నటెట్ మార్కుల వివరాలు 
    • ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్ విద్యా పర్యటన అవకాశం
    Read full story
  • ఢిల్లీ కుర్రాడి బిజినెస్ ఐడియా.. కొండల్లో మ్యాగీ స్టాల్.. ఒక్క రోజులో ఎంత సంపాదించాడంటే!
    Thu 10:35

    ఢిల్లీ కుర్రాడి బిజినెస్ ఐడియా.. కొండల్లో మ్యాగీ స్టాల్.. ఒక్క రోజులో ఎంత సంపాదించాడంటే!

    • కొండల్లో మ్యాగీ అమ్మి ఓ యువకుడి వినూత్న ప్రయోగం
    • ఒక్క రోజులోనే రూ.24,000 సంపాదించిన కంటెంట్ క్రియేటర్
    • ప్లేటు మ్యాగీని రూ.100 నుంచి రూ.120కి విక్రయం
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్.. మిశ్రమ స్పందనలు
    Read full story
  • ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ కు రావాల్సిన రెండు విమానాల దారి మళ్లింపు
    Thu 10:35

    ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ కు రావాల్సిన రెండు విమానాల దారి మళ్లింపు

    • హైదరాబాద్ శివార్లలో మేఘావృతమైన ఆకాశం
    • లో విజిబిలిటీ కారణంగా విమానాల ల్యాండింగ్ కు ఇబ్బంది
    • దుబాయ్ నుంచి వస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
    Read full story
  • వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. కొంత‌మంది ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంటి నుంచి పని చేసే అవకాశం!
    Thu 10:10

    వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు.. కొంత‌మంది ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంటి నుంచి పని చేసే అవకాశం!

    • పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ హెచ్చరిక
    • పొదుపు, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
    • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలిస్తున్నామన్న చంద్రబాబు
    • ఇంధన పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంపైనా ఏపీ సర్కార్ యోచన
    • త్వరలో మార్గదర్శకాల రూపకల్పన.. కేబినెట్‌లో చర్చకు అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV