Wed 21:44 అమూల్ పాల ధరలు పెరిగాయి... రేపటి నుంచే! లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం పాల రకాన్ని బట్టి 2.5 శాతం నుంచి 3.5 శాతం మేర ధరల పెరుగుదల మదర్ డెయిరీ పాల ధరలు కూడా పెంపు Read full story
Wed 21:33 పీసీఓఎస్... ఈ రుగ్మత పేరు మారింది! పీసీఓఎస్ పేరును పీఎంఓఎస్‌గా మారుస్తూ కీలక నిర్ణయం పాత పేరు తప్పుదోవ పట్టించేలా ఉండటమే ప్రధాన కారణం ఇది హార్మోన్లు, జీవక్రియకు సంబంధించిన సమస్య అని స్పష్టత 14 ఏళ్ల పాటు జరిగిన ప్రపంచస్థాయి పరిశోధన తర్వాత ఈ మార్పు వ్యాధి నిర్ధారణ, చికిత్సను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం Read full story
Wed 21:23 ఏపీ ఆర్ధిక వ్యవస్థకు కొత్త రూపు.. ఇకపై నెల నెలా డేటా సేకరణ ఆర్ధిక వ్యవస్థ పటిష్టతే లక్ష్యం సామర్ధ్యం పెంపుపై సీఎం చంద్రబాబు దృష్టి పటిష్ట ఆర్ధిక వ్యవస్థకు సామర్ధ్యం పెంపే మార్గం రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై ప్రతీ నెలా గణాంకాల సేకరణ రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు ఉద్యోగులకు శిక్షణ Read full story
Wed 21:23 నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దుపై స్పందించిన సీఎం విజయ్ నీట్ వ్యవస్థనే రద్దు చేయాలని డిమాండ్ ఇది వ్యవస్థాగత లోపాలకు నిదర్శనమని వ్యాఖ్య 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని సూచన Read full story
Wed 21:14 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఆర్సీబీ జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ గాయం కారణంగా కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దూరం Read full story
Wed 21:06 అది అగ్నిపర్వతమా, కాదా? పసిఫిక్ మహాసముద్రంలో వీడని మిస్టరీ! పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న భారీ నిర్మాణం 'తము మాసిఫ్' దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతంగా తొలుత భావించారు అయితే, ఇది ఒకే అగ్నిపర్వతం కాదని కొత్త పరిశోధనలో వెల్లడైంది సముద్ర గర్భం విస్తరించే ప్రక్రియలో ఇది ఏర్పడినట్లు శాస్త్రవేత్తల నిర్ధారణ అగ్నిపర్వతం కాకపోయినా, భూమిపై అతిపెద్ద నిర్మాణాలలో ఒకటిగా దీనికి గుర్తింపు Read full story
Wed 20:57 నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు... టాలీవుడ్ లో ఏం జరుగుతోంది?. పెద్ది సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో పర్సంటేజీపై చర్చ పర్సంటేజీ విధానం అనుమతించిన సినిమాలనే ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు ఏకపక్ష నిర్ణయం సరికాదన్న నిర్మాతలు Read full story
Wed 20:45 చైనా గడ్డపై కాలుమోపిన ట్రంప్... బీజింగ్ లో ఘనస్వాగతం దాదాపు పదేళ్ల తర్వాత చైనాలో అమెరికా అధ్యక్షుడి పర్యటన బీజింగ్‌లో అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో రెండు రోజుల పాటు కీలక చర్చలు వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, తైవాన్ అంశాలపై ప్రధానంగా దృష్టి ట్రంప్ వెంట టెస్లా, యాపిల్ సీఈఓలతో కూడిన భారీ బృందం Read full story
Wed 20:28 ఆయన్ను చూసి నేర్చుకోండి... ప్రధాని మోదీని ఆకాశానికెత్తేసిన నార్వే దినపత్రిక ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన నార్వే ప్రముఖ వార్తాపత్రిక ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీని అభివర్ణన మోదీని చూసి నార్డిక్ దేశాల ప్రధానులు నేర్చుకోవాలని సూచన భారత్ ఆర్థిక, హరిత వృద్ధి విధానాలను కొనియాడిన కథనం మోదీకి 70 శాతం ప్రజామోదం ఉందని, యూరప్ నేతలకు ఇది జరగని పని అని వ్యాఖ్య Read full story
Wed 20:19 హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్వర్గధామాలు... ఈ ప్రాంతాలకు ఫుల్ డిమాండ్! హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హాట్‌స్పాట్స్‌గా మారిన ప్రాంతాలు కోకాపేట, తెల్లాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్‌లపై ఇన్వెస్టర్ల దృష్టి ఐటీ రంగం విస్తరణ, మెట్రో వంటి మౌలిక వసతులే వృద్ధికి కారణం విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో ఇతర నగరాలను దాటేసిన హైదరాబాద్ రాబోయే మెట్రో ఫేజ్-2తో రియల్ రంగం మరింత పుంజుకునే అవకాశం Read full story