Tue 19:22 వైసీపీ నేత నిత్యానందరెడ్డికి 14 రోజుల రిమాండ్ పెద్ద దస్తగిరి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందరెడ్డి ఈరోజు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు Read full story
Tue 19:19 పుష్ప లాంటి సినిమాను ఇతర రాష్ట్రాల్లో ఆ విధానంలోనే ప్రదర్శించారు: హీరోలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి హీరోలకు, నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి ఇతర రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటేజీ షేరింగ్ విధానంలో ప్రదర్శించినట్లు వెల్లడి పర్సంటెజీ విధానంతో మల్టీప్లెక్సులు ప్రయోజనం పొందుతున్నట్లు వెల్లడి కొవిడ్‌కు ముందున్న రెంటల్ విధానాన్ని కొనసాగించడం భారంగా మారిందని వెల్లడి Read full story
Tue 19:15 కోహ్లీని అప్రతిష్ఠపాలు చేసేందుకు భారీ కుట్ర? .. జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ సంచలన నిజాలు! కోహ్లీ తన ఫొటోకు లైక్ కొట్టిన తర్వాత కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారన్న లిజ్‌లాజ్ కోహ్లీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలు చేశారని వెల్లడి భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశారన్న లిజ్‌లాజ్ Read full story
Tue 19:01 భూమిని వేడెక్కిస్తుంది... గాలిని చల్లబరుస్తుంది.. ఏమిటది? భూమిని వేడి చేసే కార్బన్ డయాక్సైడ్ పై వాతావరణాన్ని చల్లబరుస్తోంది ఈ వింత ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను తాజా అధ్యయనంలో గుర్తించిన శాస్త్రవేత్తలు దిగువ వాతావరణంలో దుప్పటిలా, పైపొరలలో రేడియేటర్‌లా పనిచేస్తున్న కార్బన్ డయాక్సైడ్ 1980ల నుంచి స్ట్రాటోస్ఫియర్ సుమారు 2 డిగ్రీల మేర చల్లబడినట్లు వెల్లడి కొన్ని ఇన్‌ఫ్రారెడ్ తరంగదైర్ఘ్యాల వల్లే శీతలీకరణ వేగవంతమైనట్లు నిర్ధారణ Read full story
Tue 18:37 కోర్టుకు హాజరు కావాలంటూ కవితకు నోటీసులు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో రైల్ రోకో కవితపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణకు రావాలంటూ సికింద్రాబాద్‌లోని సెకండ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు సమన్లు Read full story
Tue 18:35 పెండింగ్ డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్: మంత్రి పొంగులేటి హైదరాబాద్‌లో ఇళ్ళ స్థలాలు ఉంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడి విధివిధానాలను ఈ నెల 21న ఖరారు చేస్తామన్న మంత్రి Read full story
Tue 18:27 నిర్మాణాలు, కూల్చివేతలపై రెండేళ్ల నిషేధమా? నీతి ఆయోగ్ రిప్లయ్ ఇదిగో! మోదీ పొదుపు మంత్రం దేశవ్యాప్తంగా నిర్మాణాలపై రెండేళ్ల నిషేధం వార్తలను ఖండించిన నీతి ఆయోగ్ ఈ మేరకు ఎలాంటి సిఫార్సు చేయలేదని ఎక్స్ వేదికగా స్పష్టత పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిర్మాణాలు ఆపాలంటూ తప్పుడు ప్రచారం ప్రభుత్వ కార్యాలయాల పునర్నిర్మాణంపై వాయిదా సూచనలు ఇవ్వలేదని వెల్లడి Read full story
Tue 18:27 పవన్ కల్యాణ్ పై ఆరోపణలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ పై కేసు నమోదు కేంద్ర నిధులను పవన్ దారి మళ్లించారన్న నాగార్జున యాదవ్ పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారంటూ జనసైనికుల ఆగ్రహం సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు Read full story
Tue 18:16 తప్పు దొర్లితే జరిమానా... విదేశీ బ్యాంకులకు చుక్కలు చూపిస్తున్న చైనా చైనాలో దశాబ్దాలుగా పనిచేస్తున్నా విదేశీ బ్యాంకుల పురోగతి అంతంతమాత్రమే! దేశం మొత్తం బ్యాంకింగ్ ఆస్తుల్లో వాటి వాటా కేవలం 5 శాతమే సంక్లిష్ట నిబంధనలు, భారీ పన్నులతో చైనా ప్రభుత్వం కట్టడి ఏటా దాదాపు వెయ్యి రిపోర్టులు సమర్పించాల్సిన క్లిష్ట పరిస్థితి ఆర్జించిన లాభాలను సైతం దేశానికి తరలించకుండా ఆంక్షలు Read full story
Tue 18:03 సొంతగడ్డపై బంగ్లాదేశ్ పులే... తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం తొలి టెస్టులో పాకిస్థాన్‌పై 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం ఐదు వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్ నహీద్ రాణా పాక్‌పై బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా మూడో టెస్టు గెలుపు 268 పరుగుల లక్ష్య ఛేదనలో 163 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్ అరంగేట్ర బ్యాటర్ అబ్దుల్లా ఫజల్ పోరాటం వృథా Read full story