ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విజయ్ ప్రభుత్వంలో కీలక ఘట్టం.. అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక
    01 Tue 11:41

    విజయ్ ప్రభుత్వంలో కీలక ఘట్టం.. అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక

    • తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవం
    • డిప్యూటీ స్పీకర్‌గా రవిశంకర్‌ను ఎన్నుకున్న సభ
    • స్పీకర్‌ను కుర్చీ వద్దకు తోడ్కొని వెళ్లిన సీఎం, ప్రతిపక్ష నేత
    • విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఏఎంఎంకే ఎమ్మెల్యే
  • కడపకు చేరుకున్న మంత్రి లోకేశ్... రేపు కీలక కార్యక్రమం
    02 Tue 22:00

    కడపకు చేరుకున్న మంత్రి లోకేశ్... రేపు కీలక కార్యక్రమం

    • కడప విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్
    • మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
    • రేపు దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన
    • చిన్నకొమెర్ల గ్రామంలో జరగనున్న కార్యక్రమం
  • ఘనంగా సమంత సీమంతం.. వైరల్ అవుతున్న ఫొటోలు!
    03 Tue 22:00

    ఘనంగా సమంత సీమంతం.. వైరల్ అవుతున్న ఫొటోలు!

    • నటి సమంతకు ఘనంగా సీమంతం వేడుక
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
    • డిసెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనివ్వనున్న సమంత
    • భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వేడుక
    • గత కొన్ని రోజులుగా బేబీ బంప్‌తో ఫొటోలు పంచుకుంటున్న సమంత
  • రేపటి నుంచి సరికొత్త రైల్వే వెబ్‌సైట్.. ఇక టికెట్ బుకింగ్ మరింత స్పీడ్!
    04 Tue 21:38

    రేపటి నుంచి సరికొత్త రైల్వే వెబ్‌సైట్.. ఇక టికెట్ బుకింగ్ మరింత స్పీడ్!

    • జులై 15 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త వెబ్‌సైట్
    • నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుక్ చేసుకునేలా సామర్థ్యం పెంపు
    • ఇకపై నచ్చిన సీటు లేదా బెర్త్ ఎంచుకునే సౌకర్యం
    • తగ్గనున్న క్యాప్చా అంతరాయాలు, సులభంగా మారనున్న ఇంటర్‌ఫేస్
  • లండన్‌లో 'హల్దీరామ్స్' హంగామా... తొలి అవుట్ లెట్ ముందు భారీ క్యూలైన్లు
    05 Tue 21:29

    లండన్‌లో 'హల్దీరామ్స్' హంగామా... తొలి అవుట్ లెట్ ముందు భారీ క్యూలైన్లు

    • లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో తన మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన హల్దీరామ్స్
    • స్టోర్ బయట గంటల తరబడి బారులు తీరిన ప్రవాస భారతీయులు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన క్యూలైన్ వీడియోలు
    • భారతీయ రుచుల పట్ల ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమని వ్యాఖ్యలు
    • 'ఢిల్లీ పిలిచింది, లండన్ పలికింది' అంటూ హల్దీరామ్స్ ఆసక్తికర పోస్ట్
  • ముద్రగడ పద్మనాభం మృతి... జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
    06 Tue 21:14

    ముద్రగడ పద్మనాభం మృతి... జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

    • ముద్రగడ పద్మనాభం మృతిపై జగన్ సంతాపం
    • ఆయన తనకు పితృ సమానులని వ్యాఖ్య
    • పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారని కొనియాడిన జగన్
    • కోలుకుంటున్నారనుకున్నా, ఇంతలోనే విషాదం చోటుచేసుకుందని భావోద్వేగం
    • ముద్రగడ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన
  • 'లెనిన్' బ్లాక్‌బస్టర్.. కానీ నా కాళ్లు నేల మీదే ఉన్నాయి: అఖిల్
    07 Tue 21:11

    'లెనిన్' బ్లాక్‌బస్టర్.. కానీ నా కాళ్లు నేల మీదే ఉన్నాయి: అఖిల్

    • 'లెనిన్' భారీ విజయంపై స్పందించిన హీరో అఖిల్ అక్కినేని
    • తాను గాల్లో తేలిపోవడం లేదన్న యంగ్ హీరో
    • నాన్న నాగార్జున మాటలతో కాకుండా ఓ ప్రత్యేకమైన హగ్‌తో అభినందించారని వెల్లడి
    • మూడు రోజులకే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యలు
    • సినిమా వంద కోట్ల మార్కును చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేసిన అఖిల్
  • ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు
    08 Tue 20:59

    ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు

    • మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
    • ఆయన మృతిపై సీఎం చంద్రబాబు స్పందన
    • ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
  • ఉక్రెయిన్‌పై అణుదాడిని ఆపిన మోదీ: పోలండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
    09 Tue 20:59

    ఉక్రెయిన్‌పై అణుదాడిని ఆపిన మోదీ: పోలండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఉక్రెయిన్‌పై అణుదాడిని ప్రధాని మోదీ నివారించారన్న పోలండ్ మంత్రి
    • రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలే ఇందుకు కారణమని వ్యాఖ్య
    • మోదీ చెప్పే మాటలను పుతిన్ శ్రద్ధగా వింటారని వ్యాఖ్య
    • 2022 చివర్లో అణుయుద్ధ భయాలు పెరిగిన వేళ ఈ పరిణామం
  • హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు
    10 Tue 20:34

    హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

    • హైదరాబాద్‌లో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు
    • ఉద్యోగ భద్రత ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుందన్న మంత్రి వివేక్
    • పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన కేంద్ర మంత్రి మాండవీయ
    • భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమావేశాలు
    • 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV