ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నీట్ 'గెస్ పేపర్' కలకలం.. దర్యాప్తు ముమ్మరం చేసిన రాజస్థాన్ ఎస్‌వోజీ
    01 Tue 10:52

    నీట్ 'గెస్ పేపర్' కలకలం.. దర్యాప్తు ముమ్మరం చేసిన రాజస్థాన్ ఎస్‌వోజీ

    • నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలపై దేశవ్యాప్త దుమారం
    • పరీక్షకు ముందే 'గెస్ పేపర్' సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు
    • రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తు, 13 మంది అనుమానితుల అదుపు
    • గెస్ పేపర్‌లోని 100కి పైగా ప్రశ్నలు అసలు పేపర్‌లో వచ్చినట్లు గుర్తింపు
    • విచారణ కొనసాగుతుండగానే ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ 
  • కడపలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి
    02 Sat 07:37

    కడపలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

    • కడప జిల్లా చెన్నూరు మండలం శివార్లలో ఘటన
    • రెండు కార్లు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి
    • పలువురికి గాయాలు, కడప రిమ్స్‌కు తరలింపు
    • ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • అమెరికా ఐటీ దిగ్గజాలపై పన్ను వేస్తే ఊరుకోం: 100 శాతం పన్నులతో ట్రంప్ ట్రేడ్ వార్ హెచ్చరికలు
    03 Sat 07:34

    అమెరికా ఐటీ దిగ్గజాలపై పన్ను వేస్తే ఊరుకోం: 100 శాతం పన్నులతో ట్రంప్ ట్రేడ్ వార్ హెచ్చరికలు

    • అమెరికా టెక్నాలజీ కంపెనీలపై డీఎస్‌టీ విధించే దేశాలపై ట్రంప్ ఆగ్రహం
    • ఆ దేశాల నుంచి దిగుమతి వస్తువులపై ప్రతికార సుంకాలు విధిస్తామని హెచ్చరిక
    • ఒప్పందాల కంటే ఈ 100 శాతం టారిఫ్ నిర్ణయమే సుప్రీం అని ట్రంప్ స్పష్టీకరణ
    • ఆపిల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలను రక్షించేందుకే ఈ కఠిన వైఖరి
  • మళ్లీ పెరిగిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా!
    04 Sat 07:33

    మళ్లీ పెరిగిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా!

    • దేశీయంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
    • హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,42,760
    • 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,30,860గా నమోదు
    • చెన్నైలో అత్యధికంగా రూ.1,45,100 పలికిన 24 క్యారెట్ల పసిడి
    • స్వల్పంగా పెరిగి కిలో రూ.2,45,100కి చేరిన వెండి
  • అదానీ లంచం కేసు: తక్షణమే కొట్టివేయడానికి అమెరికా కోర్టు నిరాకరణ.. వివరణ కోరిన న్యాయమూర్తి!
    05 Sat 07:22

    అదానీ లంచం కేసు: తక్షణమే కొట్టివేయడానికి అమెరికా కోర్టు నిరాకరణ.. వివరణ కోరిన న్యాయమూర్తి!

    • గౌతమ్ అదానీపై ఉన్న క్రిమినల్ కేసును తక్షణమే కొట్టివేయడానికి జడ్జి నిరాకరణ
    • జూలై 13 లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశం
    • ప్రభుత్వ వివరణ క్లుప్తంగా, అస్పష్టంగా ఉందంటూ న్యాయమూర్తి అసంతృప్తి
    • లంచాల ఆరోపణలను మొదటి నుంచీ ఖండిస్తూ వస్తున్న అదానీ గ్రూప్
  • నల్గొండలో నాలుగు హత్యల మిస్టరీ వీడింది!..నిందితులు అరెస్టు
    06 Sat 07:03

    నల్గొండలో నాలుగు హత్యల మిస్టరీ వీడింది!..నిందితులు అరెస్టు

    • నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులో పురోగతి
    • బాధితురాలి మేనకోడలు, ఆమె భర్త సహా నలుగురి అరెస్ట్
    • ఆర్థిక వివాదాలు, పాత పగలే హత్యకు కారణమని పోలీసుల వెల్లడి
    • యూట్యూబ్ వీడియోలు చూసి హత్యకు ప్లాన్ చేసిన ప్రధాన నిందితుడు
    • నర్కట్‌పల్లి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే యువతి మృతి!
    07 Sat 06:56

    వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే యువతి మృతి!

    • నాసిక్‌లో వ్యాక్సినేషన్ కేంద్రం వెలుపల ఘటన 
    • ముందస్తు చర్యగా సదరు వ్యాక్సిన్ బ్యాచ్ పూర్తిగా నిలిపివేత
    • ఒకే వయల్ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న మిగతా ఆరుగురు సురక్షితం 
    • మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్, విసరా దర్యాప్తు ప్రారంభం
  • సాయికృష్ణ కేసు... సీఐ నాగరాజుకు సహకరించిన మరో ముగ్గురిపై సిట్ ఫోకస్!
    08 Sat 06:47

    సాయికృష్ణ కేసు... సీఐ నాగరాజుకు సహకరించిన మరో ముగ్గురిపై సిట్ ఫోకస్!

    • సాయి కృష్ణ కస్టడీ డెత్ కేసులో ముమ్మరమైన సిట్ దర్యాప్తు
    • CIకి సహకరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, మరొకరు పరారీ
    • సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించిన అధికారులు
    • మే 6 నుంచి 8 మధ్య సాయి కృష్ణ కస్టడీలో మృతి చెందినట్లు నిర్ధారణ
    • ఇప్పటికీ లభ్యంకాని సాయి కృష్ణ మృతదేహం.. కొనసాగుతున్న గాలింపు
  • ‘హర్మూజ్’లో మళ్లీ ఉద్రిక్తత.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు
    09 Sat 06:29

    ‘హర్మూజ్’లో మళ్లీ ఉద్రిక్తత.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు

    • కార్గో షిప్‌పై ఇరాన్ డ్రోన్ దాడికి అమెరికా ప్రతీకారం
    • ఇరాన్ క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులు
    • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందన్న ట్రంప్
  • ఐదు పెళ్లిళ్లు, ఒకే మోసం.. అనంతపురంలో సీరియల్ పెళ్లికూతురు అరెస్ట్
    10 Sat 06:25

    ఐదు పెళ్లిళ్లు, ఒకే మోసం.. అనంతపురంలో సీరియల్ పెళ్లికూతురు అరెస్ట్

    • పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • ఇప్పటివరకు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు గుర్తింపు
    • పెద్దవడుగూరుకు చెందిన బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
    • విజయవాడకు చెందిన మధ్యవర్తుల సాయంతో మోసాలకు పాల్పడినట్లు వెల్లడి
    • కర్ణాటక వ్యక్తితో పెళ్లయిన ఆరు రోజులకే మదనపల్లెలో పట్టివేత
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV