01 Tue 10:49 వీరందరికీ ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కట్ రూ. 10 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి సబ్సిడీ కట్ పాన్ కార్డు డేటా ఆధారంగా ఐటీ రికార్డులను తనిఖీ చేస్తున్న వైనం అనర్హులుగా తేలిన వారికి మెసేజ్ లు పంపిస్తున్న ఆయిల్ కంపెనీలు
02 Sat 18:33 అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లారా లేక రౌడీయిజం చేసేందుకు వెళ్లారా?: అనిత వైసీపీ నేతలను అడ్డుకున్న అమరావతి రైతులు అమరావతిలో అడుగుపెట్టే అర్హత వైసీపీ నేతలకు లేదన్న అనిత వైసీపీ నేతలను అడ్డుకున్నది భూములిచ్చిన రైతులేనని వెల్లడి
03 Sat 18:29 194 ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో! సెషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలుతో ప్రధాని మోదీ భేటీ 194 ఏళ్ల 'జొనాథన్' నివసిస్తున్న బొటానికల్ గార్డెన్స్‌కు సందర్శన పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా మొక్కను నాటిన ప్రధాని భారత్-సెషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన
04 Sat 18:27 కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. సొంత శాఖ నుంచే లబ్ధిపై వివాదం! ఇదో కొత్త తరహా అవినీతి అంటూ విపక్షాల తీవ్ర విమర్శ తాను రైతునేనని, 2018లోనే దరఖాస్తు చేసుకున్నానని మంత్రి వివరణ కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడమేమిటని గెహ్లాట్ విమర్శలు
05 Sat 18:10 భాగ్యరాజ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం విజయ్ ఆదేశాలు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (73) కన్నుమూత గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వైనం అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం విజయ్ ఆదేశం భాగ్యరాజ్ మృతి తమిళ సినిమాకు తీరని లోటని సీఎం సంతాపం ఆయన బహుముఖ ప్రజ్ఞను కొనియాడిన ముఖ్యమంత్రి
06 Sat 18:08 బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: రాంచందర్ రావు బీజేపీ విజయానికి హైదరాబాద్ నుంచే నాంది పలుకుతామన్న రాంచందర్ రావు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేవని ధీమా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తోందన్న లక్ష్మణ్
07 Sat 18:05 హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ మెట్రో ఫేజ్-2 విస్తరణ ప్రయత్నాల మధ్య ఈ నియామకం ప్రాధాన్యం
08 Sat 17:51 ఇందిరమ్మ ఇళ్లు: స్లాబ్ సైజుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు నిర్మాణ వ్యయం పెరగకుండా అదుపు చేసేందుకే ఈ నిర్ణయం 500 నుంచి 750 చదరపు అడుగుల మధ్యే స్లాబ్ ఉండాలని ఆదేశం ముందువైపు మూడు అడుగులు, మిగతా వైపులా ఒక అడుగు మించరాదని స్పష్టీకరణ లబ్ధిదారులు అప్పుల పాలవుతున్నారని గుర్తించిన గృహ నిర్మాణ సంస్థ
09 Sat 17:46 వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఫిక్స్ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి.. సంగీతం తమన్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణం 'ఏకే 47' అనే ట్యాగ్‌లైన్‌తో పెరుగుతున్న ఆసక్తి
10 Sat 17:43 రీసెర్చ్ పేపర్ల ఉపసంహరణ: ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానం ఉపసంహరణలో గ్లోబల్ టాప్ 10 జాబితాలో ఆరు భారత యూనివర్సిటీలు చెన్నై అన్నా యూనివర్సిటీకి తొలి స్థానం, హైదరాబాద్ జేఎన్‌టీయూకు ఐదో ర్యాంక్ నాణ్యతను పక్కనపెట్టడమే ప్రధాన కారణం